Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 4:21 pm IST

Menu &Sections

Search

ప్రముఖ నటుడిపై హత్యయత్నం కేసు!

ప్రముఖ నటుడిపై హత్యయత్నం కేసు!
ప్రముఖ నటుడిపై హత్యయత్నం కేసు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో అందరికీ సుపరిచితుడు..ప్రముఖ నటి సీత ను ప్రేమించి పెళ్లి చేసుకున్న పార్తీబన్ పై హత్యయత్నం కేసు నమోదయ్యింది.  సంచలనం సృష్టించిన ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.  తెలుగు, తమిళ సినిమాల్లో పార్తీబన్ ఒకప్పుడు విలన్, హీరోగా నటించారు.  ఆ సమయంలోనే ప్రముఖ నటి సీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  వీరి కూతురు తులసి కూడా ఓ సినిమాలో నటించింది.  కొంత కాలం తర్వాత వీరి మద్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు.


ప్రస్తుతం తండ్రి, మామ పలు క్యారెక్టర్ పాత్రల్లో నటిన్నారు పార్తీబన్.  తాజాగా తమిళనాడు లో ఆయనపై మర్డర్ కేసు నమోదు అయ్యింది.  మర్డర్ కేసు విషయానికి వస్తే జయరాం అనే వ్యక్తిని పార్తీబన్ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయట. వాస్తవానికి పార్తీబన్ వద్ద జయరామ్ అనే వ్యక్తి ఎప్పటి నుంచో నమ్మకంగా పని చేస్తున్నట్లు సమాచారం.


ఆర్ధిక లావాదేవీల విషయంలో గొడవ జరగడంతో జయరాం పై దాడికి పాల్పడ్డాడు పార్తిబన్ . ఇంకేముంది నన్ను చంపబోయాడు అంటూ పార్తీబన్ పై కేసు పెట్టాడు జయరాం . ప్రస్తుతం పార్తీబన్ ని పోలీసులు విచారిస్తున్నారు. అయితే జయరాం కథనం ఒకలా ఉండగా పార్తీబన్ మాత్రం ఎవరో నాపై కుట్ర చేస్తున్నారు అందుకే ఇలా కేసు పెట్టించారు అని అంటున్నాడు . తాజాగా పార్తిబన్ ని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.parthiban
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!
ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నాయ్..కానీ !
చిన్న నిర్మాతలకు బంపర్ ఆఫర్!
నెగిటీవ్ పాత్రలో విశ్వసుందరి!