Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 11:39 pm IST

Menu &Sections

Search

అందుకే పవన్ అందరివాడు!

అందుకే పవన్ అందరివాడు!
అందుకే పవన్ అందరివాడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాన్ హీరోగా పరిచయం అయ్యారు.  కెరీర్ కొత్తలో ఇబ్బందులు పడ్డారు.  వాస్తవానికి ఆయనకు మొదటి నుంచి మోహమాటం..పది మందిలో మాట్లాడాలన్నా సిగ్గు బిడియం ఉండేవని పలుమార్లు ఇంటర్వ్యూలో తెలిపారు.  తాజాగా పవన్ కళ్యాన్ గురించి ఆయన సోదరుడు నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం  ఫ్యామిలీ, పిల్లలు బతికేందుకు కావాల్సినంత మొత్తాన్ని పవన్ కల్యాణ్ సంపాదించుకున్నాడని జనసేన నేత, మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు. 


పవన్ కళ్యాన్ కి చిన్నప్పటి నుంచి సమాజ సేవ చేయాలని కోరిక ఉండేది. ఆ స్పూర్తే నేడు ఆయన రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. నటుడిగా తనకు ఉన్న పేరు కన్నా ప్రజల్లో సేవచేస్తే వచ్చే ఆనందమే చాలా గొప్పదని నమ్మే వ్యక్తి. ఇక రాజకీయాల్లో నేతలు ఇచ్చే విరాళాలు, ప్రజలు అందించే సాయం ఆధారంగా జనసేన పార్టీ నడుస్తుందని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ రేంజ్ ఉన్న నటుల ఆస్తి వేల కోట్లలో ఉంటుందని వ్యాఖ్యానించారు. 


పవన్ కళ్యాన్ మంచితనం గురించి మాట్లాడుతూ..తన వద్ద ఎంత ఉన్నా పక్కవారికి సహాయం చేయడానికి ఇంకాస్త ఉంటే బాగున్ను అది కూడా వారికి ఉపయోగ పడేదే అని బాధపడేవారు.  హుద్ హుద్ తుపాను సమయంలో కల్యాణ్ బాబు అకౌంట్ లో రూ.55 లక్షలు ఉన్నాయి. ఒకే ఒక చెక్ రూ.50 లక్షలకు రాసి గవర్నమెంట్ కు ఇచ్చేశాడు. సొంత ఖర్చులకు రూ.5 లక్షలు ఉంచుకుని మిగతాదంతా ఇచ్చేశాడు.  డబ్బులు సంపాదించాలని అనుకుంటే పవన్ కల్యాణ్ కు వేల కోట్లలో ఆస్తులు ఉండేవని అభిప్రాయపడ్డారు.
pawan-kalyan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు
పవన్ కళ్యాన్ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్!
యువ గాయని అనుమానాస్పద మృతి!
బిగ్ బాస్ 3 : బాబాని టార్గెట్ చేసిన వితిక
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !