Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 4:32 pm IST

Menu &Sections

Search

నిధి ఈజ్ రడీ టు కిస్ - ఇక యువత దిమాక్ ఖరాబ్ అంటున్న నిధి అగర్వాల్

నిధి ఈజ్ రడీ టు కిస్ - ఇక యువత దిమాక్ ఖరాబ్ అంటున్న నిధి అగర్వాల్
నిధి ఈజ్ రడీ టు కిస్ - ఇక యువత దిమాక్ ఖరాబ్ అంటున్న నిధి అగర్వాల్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్  ఆమె నటించిన ఇస్మార్ట్ శంకర్ విడుదలకు సిద్దమౌతుంది ఆమెలోని అభినయాన్ని పక్కనపెడితే,  అందంతో కనువిందు చేస్తుంది.  ఈ పాతి కేళ్ల సుందరాంగి పుట్టింది హైదరాబాద్‌. మోడలింగ్‌లో రాణిస్తూ, 2017 లో ‘మున్నా మైఖేల్’ చిత్రంతో బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది ఈ సుందరి నిధి అగర్వాల్ గ్లామర్ షో తో ఆకట్టుకుంది. 

open-kiss-by-nidhi

సతతహరితం లాంటి సోయగాలు వయ్యారాల పచ్చదనం ఏత్తు పల్లాలు వంపు సొంపులు మెలికలు మలుపులు నిరంతరం కొనసాగే ప్రాంతానికి రూపమిస్తే అదే అందాల అతివ ఔతుంది. అందుకే ప్రకృతినే అమ్మాయి అంటాం. సహజంగా పురుషుడు పరవసించే ఒడి ఆమె కౌగిలి. అంత ప్రకృతి సౌందర్యం రాసిపోసి దాన్ని ఒక చోట పోస్తే అదే సోయగాల నిధి ఔతుంది. 
open-kiss-by-nidhi
సోషల్‌ మీడియా విస్తృతమైన ఈ రోజుల్లో సెలబ్రిటీలు తమ అభిమానులతో నిత్యం టచ్‌ లో ఉంటున్నారు. షూటింగ్ విశేషాలను, అనుభవాలు, మనసులోని మాటలను బయటపెడు తున్నారు. ఈ కోవలో వచ్చింది యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఎప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా వుండే ఈ బ్యూటీ, తన మనసులోని మాట బయట పెట్టింది. మీ అందరికీ కిస్ పెట్టాలనుందని పేర్కొంటూ వెరైటీగా కిస్ చేస్తున్న పిక్ షేర్ చేసింది. ఈ విధంగా అందరికీ కిస్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉందని వెల్లడించింది.
open-kiss-by-nidhi
అందుకు సంబంధించి పిక్స్‌ని అభిమానులతో షేర్ చేసుకుంది. కనిపిస్తున్న లుక్‌ లో యూత్‌ ని విపరీతంగా ఆకట్టు కుంటోంది నిధి. గులాబీ టాప్.. ఒంపు సొంపులు  వయ్యారాలకు యువత ప్లాటై పోయింది. ఇక అభిమానులు కూడా తమదైన శైలిలో స్పందించడం మొదలు పెట్టారు. మొత్తానికి  ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా విడుదలకు ముందే హంగామా చేస్తోంది. ఈ చిత్రంలో 'దిమాక్ ఖరాబ్' అనే స్పెషల్ సాంగ్‌ లో నిధి అగర్వాల్ యువతను ఆకట్టుకోనుంది.

open-kiss-by-nidhi

I’ve been wanting to give you’ll a kiss for a while now, glad I got to do it with this picture


open-kiss-by-nidhi

open-kiss-by-nidhi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టిడిపి అధ్యక్ష పదవి నుండి రాహుల్ గాంధి దూతస్థాయికి జారిపోయిన బాబు!
కాంగ్రెస్ కి ఇండియన్ ఆర్మీ షాక్!  2016 కు ముందు సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదు.
ఎన్నికల సంఘం పనితీరుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు
తెలంగాణా రాజకీయాల్లో కలవరం రేపిన ఎక్జిట్-పోల్ పలితాలు
"చివరికి సింగిల్ గా మిగిలేది చంద్రబాబే!" ఎన్డీఏ శివసేన చురకలు
నవీన్ పట్నాయక్ నరేంద్ర మోదీతో దోస్తీకి రడీ! బీజేడీ ఇక బీజేపి మిత్రుడే!
రామాయణం నిజంగా జరిగిందనడానికి సజీవ సాక్ష్యాలు
మరో మూడు రోజులు చంద్రబాబు గారి ఈ 1000 % ఘోష భరించక తప్పదు!
చంద్రబాబు నాయుణ్ణి డిల్లీలో  "ఫెవికాల్ బాబా" అంటున్నారట
ఎగ్జిట్‌ - పోల్స్‌ ప్రభావం: చంద్రమాయ నుండి బయటపడ్ద మాయావతి
కేసీఆర్ రిటర్న్-గిఫ్ట్: చీమంత విషయాన్ని చాపంత చేయటంలో బాబుకు సహకారం
భార్యలను శారీరకంగా సుఖపెట్టలేని భర్తలు ఏం చేస్తున్నారో తెలుసా?
దేశవ్యాప్తంగా ఎక్జైటింగ్ - ఎగ్జిట్‌ పోల్స్‌: కలగూరగంపకు అవకాశం రాదేమో!
నైతికంగా అదఃపాతాళానికి జారిపోతున్న చంద్రబాబు
"లాండ్ స్లైడ్ విక్టరీ" వైసిపి దే - సీపీఎస్ ఎక్జిట్ పోల్ సర్వే 2019
నాడు కేంద్రంలో ఎన్టీఆర్ కు బట్టిన గతే నేడు చంద్రబాబుకు పట్టే సూచనలు
ఎడిటోరియల్: లగడపాటి రాజగోపాల్, సొంఠినేని శివాజి తటస్థులేనా?  సర్వే టీజర్ తీరు చూడండి!
బజార్లో బాజాలు - బయ్యర్ల గుండేల్లో బాకులు - ఇదీ "మహర్షి" తీరు...ట?
డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ ను క్షమాపణ కోరిన రాశీ ఖన్నా!
చంద్రబాబు నోటికి తాళం వేసిన ఎన్నికల సంఘం  బాబు మూసుకున్నట్లేనా...నోరు!
టైమ్ మ్యాగజైన్‌ - పాకిస్తానీ అతీశ్‌ తసీర్‌ కు ప్రధాని నరేంద్ర మోడీ కౌంటర్
ఎడిటోరియల్: భారతదేశ వ్యాప్తంగా దక్షిణాది పవనాలు: ఇప్పుడు తెలుస్తుంది సౌత్ సత్తా!
మమతకి ఏదురుదెబ్బ: శారద కేసులో రాజీవ్‌ కుమార్‌ కస్టడీకి సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు
చంద్రబాబు అయిన దానికి కాని దానికి డిల్లి టూర్లు వేయటం వెనుక రహస్యం తెలుసా?
రీపోలింగ్ పై చంద్రబాబుగారి సన్నాయి నొక్కులకు జగన్ స్టాంగ్ కౌంటర్
గ్లామర్ సునామీలో ప్రేక్షకులను గింగరాలు తిప్పనున్న రకుల్ ప్రీత్ సినిమా "దే దే ప్యార్ దే"
ఆనంద్‌ ట్వీట్‌  "కొన్ని విషయాలను పవిత్రంగానే ఉంచాలి లేకుంటే తాలిబన్లుగా మారతాం"
బీజేపీ 100 స్థానాలకే పరిమితం : మమత జోస్యం: కాదు 300 స్ధానాలు గెలుస్తాం: మోదీ ధీమా
'ఇవ్వడం' మాత్రమే 'దాంపత్య పరిమళం' వ్యాపింప జేస్తుంది
నేడు నృసింహజయంతి: మానవదేహంతో శ్రీ హేమాచల లక్ష్మినృసింహస్వామి: తీర్ధక్షేత్రం
కరిష్మాలేని హీరో రాహుల్: ప్రభుత్వ వైఫల్యాలను బ్లాస్ట్ చేయటంలో వైఫల్యం: పీపుల్స్ పల్స్
సోనియా పిలిస్తే తోకూపుతూ వెళ్ళటానికి మానేత అవకాశవాది చంద్రబాబు కాదు: వైసీపి
About the author