అక్కినేని అఖిల్ కు మంచి హిట్ ఒక్కటి లేదనే చెప్పాలి. ఈ యంగ్ హీరో సినిమాలు యావరేజు అవుతున్నాయి. దీనితో అఖిల్ కు మంచి ఇండస్ట్రీ హిట్ ఒక్కటికూడా రాలేదు. అఖిల్ సినిమాతో హీరోగా పరిచయం అయిన అఖిల్, హలో సినిమా కొంచెం ఆశ చూపించినా మళ్ళి మిస్టర్ మజ్నునుతో వెనకబడిపోయాడు.


‘హలో’ సినిమా తరువాత నాగార్జున అఖిల్ కోసం చాల స్క్రిప్ట్ లే విన్నాడట. అయితే ఒక్కటి కూడా బాగా లేకపోవడం వలన అన్నిటిని రిజెక్ట్ చేశారంట. మిస్టర్ మజును కథ బావుందని ఒకే చేసారంట అయితే ఆ కథ ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేయలేకపోయింది. ఆఖరికి తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ స్క్రిప్ట్ ని ఒకే చేసారంట,
ఈ సినిమాకి స్క్రిప్ట్ మొత్తం ఫైనల్ అయ్యిపోయింది.

Image result for akkineni akhil

మిగిలిన నటి నటుల సెలక్షన్ లో క్లారితి వచ్చింది. రాష్మిక మందన్నను హీరోయిన్ గా తీసుకోనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇంకా ఫైనల్ చేయలేదంట. అయితే డైరెక్టర్ బాస్కర్ కొత్త హీరోయిన్లను కూడా చుస్తున్నారంట. ఐతే రోల్ పరంగా చూసుకుంటే స్టార్ హీరోయిన్ అయితే న్యాయం చేస్తుందని అనుకుంటున్నారు. త్వరల ఈ సినిమాకు హీరోయిన్ ని ఫైనల్ చేస్తారట.


కాగా జూలై నెలలో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది, నాగార్జున కూడా ఈ చిత్రం కోసం డబ్బులు పెడుతున్నట్లు టాక్. భాస్కర్ బొమ్మరిల్లు సినిమా లాగానే బలమైన ఫ్యామిలి ఎమోషన్స్ తో పాటు లవ్ స్టొరీ తరహాలో తీస్తారట. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానేర్ మీద నిర్మిస్తుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: