Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 5:05 am IST

Menu &Sections

Search

‘సాహూ’ఏందీ సాగదీత?

‘సాహూ’ఏందీ సాగదీత?
‘సాహూ’ఏందీ సాగదీత?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ సినిమాలో నటిస్తున్నారు.  రూ.200 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తీస్తున్నారు.  అత్యద్భుతమైన టెక్నాలజీ ఉపయోగించి అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జూవెలర్ తీఫ్ గా నటిస్తున్నట్లు సమాచారం.   ఇప్పటి వరకు దుబాయ్, ముంబాయిలో, కేరళా, హైదరాబాద్ లో షూటింగ్ జరిగింది. 

ఈ సినిమా దాదాపు పూర్తయ్యిందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.  ఇటీవల శ్రద్దా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు.   ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పట్టేలా ఉండడంతో ఈ సినిమా అనుకున్న తేదికి విడుదల చేయడం కుదరకపోవచ్చని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సాహూ సినిమా ఆగస్టు లో కాదు అక్టోబర్ లో రిలీజ్ కాబోతున్నట్లు టాలీవుడ్ లో చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బాహుబలి సిరీస్ కోసం ప్రభాస్ ఐదు సంవత్సరాలు తన తదుపరి సినిమా కోసం రెండేళ్లు పూర్తి చేశాడు. ఆయన మరో సినిమా ఎప్పుడొస్తుందో అని అభినులు బాధపడుతున్నారు. అయితే సాహూ సినిమా పై వస్తున్నా వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులుఆగాల్సిందే.


sahoo-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!
ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నాయ్..కానీ !
చిన్న నిర్మాతలకు బంపర్ ఆఫర్!
నెగిటీవ్ పాత్రలో విశ్వసుందరి!
మెగా ప్రిన్స్ కూడా పెంచేశాడు!
 'జబర్దస్త్' షోలో మీనా ఔట్..హాట్ బ్యూటీ ఎంట్రీ!
భయపెట్టిస్తున్న తాప్సీ ‘గేమ్ ఓవర్’
ఆ దర్శకుడు సెక్స్ గురించి నాతో..ఛీ!
ఏపిలో మరో ఐదు చోట్ల రీపోలింగ్..ఈసీ సంచలన నిర్ణయం!
సాక్ష్యాలు లేవు..తనుశ్రీ దత్తా కి షాక్!
ఎన్టీఆర్ డూప్ చూస్తే నిజంగానే షాక్!
కామెడీ షో ‘పటాస్’కి యాంకర్ శ్రీముఖి గుడ్ బాయ్!
'జేమ్స్ బాండ్' హీరోకి తీవ్ర గాయం!
నాలుగు పదులు దాటినా..పిచ్చెక్కిస్తున్న అందం!
బట్టలిప్పి నగ్నంగా ఉంటేనే నాకు మజా!