Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 22, 2019 | Last Updated 10:05 am IST

Menu &Sections

Search

‘మదర్స్ డే’ సందర్భంగా తల్లి కోసం ఎన్టీఆర్ !

‘మదర్స్ డే’ సందర్భంగా తల్లి కోసం ఎన్టీఆర్ !
‘మదర్స్ డే’ సందర్భంగా తల్లి కోసం ఎన్టీఆర్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమాల్లో హీరోలు ఎంత బిజీగా ఉన్నా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో తమ స్నేహితులు, తల్లిదండ్రులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు.  ముఖ్యంగా ఫ్రెండ్ షిప్ డే, వాలైంటేన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే రోజున సెలబ్రెటీలు తమవారితో గడుపుతుంటారు.  ఇక షూటింగ్ లతో బిజీ గా ఉండే జూనియర్ ఎన్టీఆర్ ఎలాగైనా సరే అమ్మ సంతోషం కోసం కొంత సమయం కేటాయిస్తుంటారు.  కానీ ఈ మద్య షూటింగ్ బిజీలో తన తల్లిని కలవడానికి సమయం చిక్కడం లేదట.. ఈసారి మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లిని కలిసి చాలా సమయం గడపాలని నిశ్చయించుకున్నారట జూ. ఎన్టీఆర్. 

అనుకున్నదే తడవు ఎన్టీఆర్ మాతృదినోత్సవం కంటే ముందే తన తల్లికి సంతోషాన్ని పంచాడు. ఎన్టీఆర్ తల్లి షాలిని అన్న విషయం తెలిసిందే . అయితే ఆమె తరుపు బంధువులు అంతగా సినిమావాళ్ళకు తెలియదు. అయితే ఈసారి ఎన్టీఆర్ ప్రత్యేకంగా తన తల్లి షానిలి బంధవులందరికి షాక్ ఇచ్చారు.  ఆమె బంధువుల ఇళ్లలోకి వెళ్లి ఆశ్చర్యానికి గురిచేశాడు ఎన్టీఆర్ . జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి భార్య , పిల్లలతో కలిసి తల్లి బంధువుల ఇళ్లలోకి వెళ్లడంతో వాళ్ళ సంతోషానికి అవధులే లేకుండాపోయాయి.

చాలా కాలం తర్వాత తన కొడుకు చూపించే ఆప్యాయత..తన బంధువులను కలుసుకోవడం షాలిని గారి సంతోషాం మాటల్లో చెప్పలే పోయారట. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ గ్యాప్ రావడంతో ఇలా జూనియర్ తన తల్లి కోసం కర్ణాటక టూర్ ప్లాన్ చేసాడు అన్నమాట . జూనియర్ ఎన్టీఆర్ తన బంధుమిత్రులతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .


jr-ntr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!