Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 8:55 am IST

Menu &Sections

Search

బాలయ్య హ్యాండ్ ఇస్తే.. మాస్ రాజా ఛాన్స్ ఇచ్చాడా..!

బాలయ్య హ్యాండ్ ఇస్తే.. మాస్ రాజా ఛాన్స్ ఇచ్చాడా..!
బాలయ్య హ్యాండ్ ఇస్తే.. మాస్ రాజా ఛాన్స్ ఇచ్చాడా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాయి ధరం తేజ్ తో తీసిన ఇంటిలిజెంట్ సినిమా చూశాక వినాయక్ తో సినిమా అంటే హీరోలు వామ్మో అనుకునే పరిస్థితి వచ్చింది. ఫ్లాప్ వచ్చినా నందమూరి బాలకృష్ణ వినాయక్ ను పిలిచి అవకాశం ఇచ్చాడని అన్నారు. కాని అది క్యాన్సిల్ అయ్యిందని తెలుస్తుంది. ఈమధ్య తమిళ సూపర్ హిట్ మూవీ విక్రం వేద రీమేక్ వినాయక్ డైరెక్ట్ చేస్తాడని అన్నారు.


అయితే ఆ సినిమా గురించి సురేష్ బాబు అవన్ని రూమర్స్ అని చెప్పేశాడు. ఇక వినాయక్ తో సినిమా అంటే ఏ హీరో ముందుకు రావట్లేదు కాని మాస్ మహరాజ్ రవితేజ మాత్రం వినాయక్ కు మరో ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడట. వినాయక్ తో రవితేజ కృష్ణ సినిమా చేశాడు. ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందని అంటున్నారు.


రవితేజ కూడా రాజా ది గ్రేట్ సినిమా తర్వాత చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందుకే ఇకనుండి ఆచితూచి అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం విఐ ఆనంద్ డైరక్షన్ లో డిస్కో రాజా సినిమా చేస్తున్న రవితేజ ఆ సినిమా తర్వాత తెరి రీమేక్ చేస్తాడని తెలుస్తుంది. దానితో పాటుగా వినాయక్ సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.


వినాయక్, రవితేజ మళ్లీ ఇద్దరు కలిసి ఓ సూపర్ ఎంటర్టైనర్ సినిమా చేయాలని చూస్తున్నారు. బడా నిర్మాణ సంస్థ ఈ సినిమా నిర్మిస్తుందని తెలుస్తుంది. డిస్కో రాజా పూర్తి చేయగానే రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్తాడట మాస్ రాజా. మరి ఈ కాంబినేషన్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.



vinayak-chance-raviteja-mass-raja-tollywood-latest
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ మూడక్షరాల సంచలనం పేరు ఎన్.టి.ఆర్..!
తారక్ బర్త్ డే.. ఆర్.ఆర్.ఆర్ ట్రీట్ ఏం లేదు..!
RRR.. బాహుబలి కాదు అంతకుమించి..!
ఎన్.టి.ఆర్, చరణ్ లకు షాక్ ఇచ్చిన రాజమౌళి డెశిషన్..!
మహేష్ తో మురారి-2.. కృష్ణవంశీ ఏం స్కెచ్ వేశాడబ్బా..!
ఆగిపోయిన సినిమాకు ప్రాణం వచ్చేలా చేసిన మహర్షి.. ఇక పట్టాలెక్కడమే తరువాయి..!
స్టార్ హీరో ఫ్యాన్స్ కు బుక్కైన తమిళ హీరో..!
మహేష్ బొమ్మ అదిరితే.. రికార్డుల లెక్క మారాల్సిందే..!
తెలుగులో సూర్య బిజినెస్ పడిపోయిందా.. ఎన్.జి.కే ఎంతపెట్టి కొన్నారు..?
సూపర్ స్టార్ మహేష్ 'రెడ్డి గారి అబ్బాయి'..!
ప్రముఖ నటుడు రాళ్లపల్లి ఇకలేరు..!
చేతిలో మందు బాటిల్ లో ఊగిపొతున్న రకుల్..!
ఆ కమెడియన్ దారుణంగా మోసం చేశాడు.. అతనో విలన్.. మిఠాయి దర్శకుడు సంచలన వ్యాఖ్యలు..!
మెగా పవర్ స్టార్ తో మహర్షి డైరక్టర్.. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాం చరణ్ అదిరిపోయే ప్లాన్..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.