Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 2:26 pm IST

Menu &Sections

Search

అజిత్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే!

అజిత్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే!
అజిత్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ప్రేమపుస్తకం సినిమాతో హీరోగా పరిచయం అయిన అజిత్ తర్వాత తమిళ్ చిత్ర పరిశ్రమలోకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తెలుగు, తమిళ చిత్రపరిశ్రమలోనే కాదు మాలీవుడ్ లో కూడా అజిత్ కి ఎంతో క్రేజ్ ఉంది.  అచ్చమైన తెలుగు కుర్రాడయిన అజిత్ తమిళ హీరోగానే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  తమిళ నాట రజినీకాంత్ కి ఎంతో ఫాలోయింగ్ ఉందో ఆ స్థాయి మాస్ ఇమేజ్ సంపాదించాడు అజిత్.


సాధారణంగా అగ్ర హీరోలు తమ రెమ్యూనరేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు పడుతుంటారు.  కొంత మంది హిట్ ఫ్లాప్ తెడా లేకుండా ఖచ్చితంగా ఓ నెంబర్ నే ఫాలో అవుతుంటారు.  మరికొంత మంది సినిమా కు సంబంధించిన షేర్ లో వాటాలు తీసుకుంటారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలు రూ.15 నుండి రూ.20 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం. 


అయితే తమిళ నాట హీరోల విషయంలో చాలా తేడా ఉంది. రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్ లాంటి హీరోలు ఒక్కో సినిమాకు రూ.40 నుండి రూ.50 కోట్ల వరకు తీసుకుంటారని కోలివుడ్ వర్గాల సమాచారం. అంతేకాదు.. సినిమా కలెక్షన్స్, బడ్జెట్ ని బట్టి కూడా రెమ్యునరేషన్ మారుతుంది.

'విశ్వాసం' సినిమా తరువాత బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ 'నేర్ కొండ పార్వై' అనే సినిమాలో నటించమని అజిత్ కి భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.  అ మూవీ కోసం అజిత్ ఏకంగా రూ.60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.  ajit-kumar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!
ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నాయ్..కానీ !
చిన్న నిర్మాతలకు బంపర్ ఆఫర్!
నెగిటీవ్ పాత్రలో విశ్వసుందరి!
మెగా ప్రిన్స్ కూడా పెంచేశాడు!
 'జబర్దస్త్' షోలో మీనా ఔట్..హాట్ బ్యూటీ ఎంట్రీ!
భయపెట్టిస్తున్న తాప్సీ ‘గేమ్ ఓవర్’
ఆ దర్శకుడు సెక్స్ గురించి నాతో..ఛీ!
ఏపిలో మరో ఐదు చోట్ల రీపోలింగ్..ఈసీ సంచలన నిర్ణయం!
సాక్ష్యాలు లేవు..తనుశ్రీ దత్తా కి షాక్!
ఎన్టీఆర్ డూప్ చూస్తే నిజంగానే షాక్!
కామెడీ షో ‘పటాస్’కి యాంకర్ శ్రీముఖి గుడ్ బాయ్!
'జేమ్స్ బాండ్' హీరోకి తీవ్ర గాయం!