Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 19, 2019 | Last Updated 5:46 pm IST

Menu &Sections

Search

అందం ఉంది..ఎక్స్ పోజింగ్ చేస్తే తప్పేంటీ?

 అందం ఉంది..ఎక్స్ పోజింగ్ చేస్తే తప్పేంటీ?
అందం ఉంది..ఎక్స్ పోజింగ్ చేస్తే తప్పేంటీ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సినీ పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లు ఎన్ని సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాదు.  అందుకోసం వారు పడరాని పాట్లు పడుతుంటారు..చివరికి తమ అందాల ఆరబోతకు కూడా సిద్దమైనా సక్సెస్ మాత్రం కలిసి రావు.  తాజాగా అంబులి, విలాసం, మాయై వంటి మూవీల్లో నటించిన భామ సనం శెట్టి ఇప్పుడు 'టికెట్' అనే మరో సినిమాలో నటిస్తోంది. అదేవిధంగా తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లోనూ నటిస్తున్న సనమ్‌శెట్టి తాజాగా మిష్కిన్‌ శిష్యుడు అర్జున్‌ కలైవన్‌ తెరకెక్కిస్తున్న సినిమాలో నాయకిగా నటిస్తోంది. ఇందులో బర్మా మూవీ ఫేమ్‌ మైఖెల్‌ హీరోగా నటిస్తున్నారు.  


ఈ మూవీ రివెంజ్, థ్రిల్లర్‌ సన్నివేశాలతో కూడిన ఒక అర్థవంతమైన ప్రేమ కథా సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇందులో ఒక మధ్య తరగతి కుటుం బానికి చెందిన యువకుడి ఎదుగుదలకు అండగా నలిచే యువతిగా నటి సనమ్‌శెట్టి నటిస్తోందట. తాాజాగా ఓ ఇంటర్వ్యూలో సనం శెట్టి మాట్లాడుతూ.. గ్లామర్ గా నటించడంలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతోంది ఈ బ్యూటీ. 


సక్సెస్ కావాలంటే మనం చుట్టూ ఓ పరిధి ఏర్పాటు చేసుకోవద్దని..ఆ పరిధి అప్పడప్పుడు దాటాలని అంటుంది. ఇక సినిమాలకు సెన్సార్ బోర్డ్ ఉండడం వలన అందాల ఆరబోత ఎక్కువైతే వెంటనే కత్తెర పడుతుందని, కొన్ని సన్నివేశాలను మ్యూట్ కూడా చేస్తారని.. కానీ వెబ్ సిరీస్ లకు ఇలాంటి  అడ్డు ఉండదని చెప్పుకొచ్చింది.అలాంటి వాటికి వీక్షకులు మాత్రం ఎక్కువవుతున్నారు. అందుకే వాటి నిర్మాణం అధికం కావలసి ఉంది అని నటి సనమ్‌శెట్టి పేర్కొంది.
sanam-shetty
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!
ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నాయ్..కానీ !
చిన్న నిర్మాతలకు బంపర్ ఆఫర్!
నెగిటీవ్ పాత్రలో విశ్వసుందరి!
మెగా ప్రిన్స్ కూడా పెంచేశాడు!
 'జబర్దస్త్' షోలో మీనా ఔట్..హాట్ బ్యూటీ ఎంట్రీ!
భయపెట్టిస్తున్న తాప్సీ ‘గేమ్ ఓవర్’
ఆ దర్శకుడు సెక్స్ గురించి నాతో..ఛీ!
ఏపిలో మరో ఐదు చోట్ల రీపోలింగ్..ఈసీ సంచలన నిర్ణయం!
సాక్ష్యాలు లేవు..తనుశ్రీ దత్తా కి షాక్!
ఎన్టీఆర్ డూప్ చూస్తే నిజంగానే షాక్!
కామెడీ షో ‘పటాస్’కి యాంకర్ శ్రీముఖి గుడ్ బాయ్!
'జేమ్స్ బాండ్' హీరోకి తీవ్ర గాయం!
నాలుగు పదులు దాటినా..పిచ్చెక్కిస్తున్న అందం!
బట్టలిప్పి నగ్నంగా ఉంటేనే నాకు మజా!
ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా!
కమల్ హాసన్ పై క్రిమినల్ కేసు నమోదు!