Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 5:07 pm IST

Menu &Sections

Search

దేవి శ్రీ ప్రసాద్ గురించి శృతిమించిన మహేష్ వ్యాఖ్యలు ..!

దేవి శ్రీ ప్రసాద్ గురించి శృతిమించిన మహేష్ వ్యాఖ్యలు ..!
దేవి శ్రీ ప్రసాద్ గురించి శృతిమించిన మహేష్ వ్యాఖ్యలు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మహర్షి సక్సెస్ మీట్ లో మహేష్ .. దేవిశ్రీప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వినే వారికి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయని చెప్పాలి.  ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ గురించి చెప్పిన తీరు అతనంటే ప్రాణమని తనలాగా ఇంకే మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలను కంపోజ్ చేయలేరని ఓ రేంజ్ లో పొగడటం అందరిని షాక్ కి గురి చేసింది. బాగా కంపోజ్ చేశాడు మరో హిట్ ఆల్బమ్ ఇచ్చాడు అంటే సరిపోయేది. ఏ ఇబ్బంది లేదు.


దేవి అంటే ప్రాణం తాను లేకుండా నేను లేను అనే తరహాలో కొంత అతిశయోక్తిగా పొగిడేశాడు. నిజానికి రెండు పాటలకు తప్ప దేవి దీనికి చాలా యావరేజ్ ఆల్బమ్ ఇచ్చాడు. ప్రీ రిలీజ్ కు ముందు చాలా విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ట్రాలింగ్ కూడా జరిగింది. రిలీజయ్యాక సినిమా బాగున్నా డ్యూయెట్స్ కి ప్రేక్షకులు పెదవి విరిచారు.ఈ మాత్రం దానికి ఇన్నేసి ప్రశంసలా అనే కామెంట్స్ లేకపోలేదు నిజానికి దేవి కన్నా గొప్పగా అద్భుతంగా గతంలో మణిశర్మ మహేష్ కు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ఇచ్చారు.


ఒక్కడు-పోకిరి-మురారి సినిమాలను మణి పాటలు బీజీఎమ్ లేకుండా ఊహించుకుంటే ఓ మెట్టు కిందకు దిగిపోతాయి. అంతదాకా ఎందుకు డిజాస్టర్స్ గా చెప్పుకునే టక్కరి దొంగ-బాబీ-అతిథి మ్యూజికల్ గా హిట్సే. ఇవన్నీ ఇచ్చింది మణిశర్మనే.  ఒప్పుకోవాల్సిన విషయమే. దేవి ఇంత ఘనతను సాధించలేకపోయాడు. మహేష్ ప్రస్థానంలో మణిశర్మ పాత్ర చాలా కీలకం. అలాంటిది తన కెరీర్ లో దేవిని మించిన సంగీత దర్శకుడు లేడు అనే తరహాలో చెప్పడం మెలోడీ బ్రహ్మ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిందనే చెప్పాలి


mahesh-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
యంగ్ అండ్ డైనమిటిక్ లీడర్ గా అవతరించనున్న జగన్ ..!
పూజా హెగ్డే ఎద అందాలు ... తట్టుకోవటం కష్టం ..!
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ : పవన్ మీద దుష్ప్రచారం ..!
బికినీతో రెచ్చగొడుతుంది ... ఈ సారైనా అవకాశాలు వస్తాయా ..?
జగన్ గెలుపుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన లాజిక్ కరెక్టే ..!
వివేక్ ఒబెరాయ్ .. ఐశ్వర్య గురించి వివాదాస్పద పోస్ట్ ... భగ్గుమంటున్న బాలీవుడ్ ..!
ఆడిషన్స్ లోనే అతనితో ఆ 'పని' చేయక తప్పలేదు : అదితి రావు హైదరీ
సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే .. టీడీపీకి ఎన్ని సీట్లు అంటే ...?
లగటిపాటి సర్వే తప్పు అనడానికి అతని మాటలే సాక్ష్యం ..!
లగటిపాటి శపథం అవసరమా .. ఈ సారి కనిపించకుండాపోతాడేమో ..?
బెడ్ మీద వాటిని చూపిస్తూ హెబ్బా రెచ్చిపోయింది ..!
కాజల్ ను తేజ మరి అంత హింసించాడా ..!
బాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ..?
లగటిపాటి సర్వే అసలు గుట్టు .. !
మహర్షి హిట్ గురించి ట్విట్టర్లో మహేష్ ను ఒక ఆట ఆడుకున్నారు ..!
మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!
ఎగ్జిట్ పోల్స్ : చంద్రబాబు స్పందన చూశారా ..?
అందాలజాతర అంటే ఇదేనేమో ... అభిమానులుకు ఇక నిద్ర పట్టదు ..!
చంద్రబాబే కాదు వాళ్లు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతారట ..!
పెద్ద దర్శకులు ఇంత వరకు నా దగ్గరికి రాలేదు ..!
వైసీపీ ప్రభంజనం గురించి అన్ని సర్వేల ఫలితాలు మీకోసం ..!
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ..?
లగటిపాటి సిగ్గు అన్ని అవదిలేశారా ... ఏం మాట్లాడుతున్నాడు ..?
కాజల్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసి ఉండరు ..!
కంగనా అన్ లిమిటెడ్ అందాలు ... ఇంత హాటా ..!
అఖిల్ సినిమా లేట్ అవటానికి అసలు కారణం ఏంటి ..?
ఈ అందాలను ఇప్పుడైనా దర్శక నిర్మాతలు చూసారా ..?
లగటిపాటి చిలక జోస్యం మీద విజయసాయిరెడ్డి స్పందన చూశారా ...?
శివాజీ గారు అంతా బాగానే ఉంది ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు ..!
వైసీపీ గెలిస్తే ఇక లగటిపాటి సన్యాసం తీసుకోవచ్చు ..!
కియారా లోదుస్తుల అందాలు ... వోల్టేజ్ పెంచేసింది ..!
లగడపాటికి ఈ దెబ్బతో వైట్ వాష్ అయిపోతుంది ..!
తన మీద వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చిన మహేష్ ..!
రౌడీ గారి క్రేజ్ మాములుగా లేదే ..!
ఇక ఆగేది లేదంటున్న రాజమౌళి ..!
మహేష్ .. ఎందుకంత హడావిడి .. మహర్షి సినిమా నిజంగా అంత పెద్ద హిట్టా ..?