Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 3:59 am IST

Menu &Sections

Search

'సాహో' సినిమా గురించి షాకింగ్ న్యూస్..?

'సాహో' సినిమా గురించి షాకింగ్ న్యూస్..?
'సాహో' సినిమా గురించి షాకింగ్ న్యూస్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో మొదలుపెట్టిన ‘సాహో’ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. దాదాపు కొన్ని సంవత్సరాల నుండి జరుపుకుంటున్న సాహో సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయినట్లు సినిమా కూడా విడుదల అవ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు రావడంతో ప్రభాస్ అభిమానులు ఎంతగానో సంతోషించారు. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా లో భారీ యాక్షన్ చేజింగ్ సీన్లు మరియు విదేశీ ఫైటర్ల అనుభవంలో భారీ యాక్షన్ ఫైట్లు ఉన్నట్లు ఫిలింనగర్ టాక్.

sahoo

ఇదిలా ఉండగా దాదాపు 85 శాతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ఈ సినిమా ఈ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం నాడు విడుదల చేస్తారని గతంలో ఇండస్ట్రీ నుండి వార్తలు రావటం జరిగాయి. అయితే తాజాగా మాత్రం ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లు ఫిలింనగర్ టాక్.

sahoo

విషయంలోకి వెళితే సాహో సినిమా లో యాక్షన్ టాకీ పార్ట్ ఎక్కువ శాతం ఉండడం వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యిందని లేకపోతే ఈ పాటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాల్సింది అని సాహో చిత్ర బృందం తెలుపుతున్నారట.ఆ కారణం చేతనే ఈ సినిమా మరో రెండు నెలలు ఆలస్యంగా అంటే అక్టోబర్ లో విడుదల అవుతుందని తెలుస్తోంది. దీంతో ఎన్ని సార్లు సినిమా వాయిదా పడటంతో ప్రభాస్ అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.



sahoo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సెక్స్ కోరికల కోసమే అంటున్న...గాయత్రి గుప్తా..!
2020 లో అభిమానులకు దిమ్మతిరిగిపోయే ట్రీట్ ఇవ్వబోతున్న మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
మొఖం మాడిపోయింది?? : ఎగ్జిట్ పోల్స్ పైన చంద్రబాబు స్పందన
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పై సంచలన కామెంట్స్ చేసిన అతని గురువు..!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
మహేష్, అనిల్ రావిపూడి సినిమాలో ఈ సీన్ హైలెట్..!
విశాల్ కి ఉన్న బుద్ధి తెలుగు హీరోలకి లేదా ?
బిగ్ బాస్ 3 లో తోపు గాడిని పట్టుకొస్తున్నారు - సూపర్ ఎంటర్టైన్మెంట్ !
అబ్బా ఏం ఊపు మీద ఉన్నాడు - మహేశ్ కి వరసగా సూపర్ న్యూస్ లు..!
తెలుగు ఇండస్ట్రి లో నడుస్తున్న సైలెంట్ యుద్ధం - ఎవ్వరికీ తెలీదు కానీ భయంకరమైన నష్టం ?
అతిపెద్ద వివాదం లో ఇరుక్కున్న అల్లూ వారి అబ్బాయి ?
'గ్యాంగ్ లీడర్' సినిమా రిలీజ్ డేట్..!
సమంతాకి, ఉపాసన కి సంచలన సవాల్ విసిరిన అక్కినేని అమల..!
సింగిల్ గానే షూటింగ్ కి వెళ్ళిపోతున్నా అక్కినేని అఖిల్..!
ఛార్మికి విస్కీ తాగమని బాటిల్ ఇచ్చిన కుర్ర హీరో…!
రాజమౌళి కోసం పని చేస్తామంటున్న ప్రభాస్, అనుష్క..?
‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా లేటెస్ట్ అప్డేట్..?
మహర్షి లేటెస్ట్ అప్డేట్ :  దిల్ రాజు గట్స్ కి దండం పెట్టేసిన మహేశ్ బాబు
సీడెడ్ లో నిద్ర పోతున్న మహర్షి? అట్టర్ ప్లాప్ కలక్షన్ లు !
వరల్డ్ కప్ సాధించబోతున్న మహేశ్ బాబు - వెంకటేష్ ?
వినాయక్ పక్కన హీరోయిన్ గా శ్రియ ?
KGF 2 బడ్జెట్ ఎంతో తెలిసి రాజమౌళి రియాక్షన్ మామూలుగా లేదు !
ఇలా అయితే పూరీ జగన్నాథ్ కెరీర్ లోనే వీక్ ఓపెనింగ్స్ ?
 " ఇదేమి టీజర్" అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున నెటిజన్ లు
అల్లూ శిరీష్ ఇంటికి బ్యాగ్ సర్దేలానే ఉన్నాడు ?
నాగార్జున కెరీర్ లో స్పెషల్ డే నాడు విడుదల కాబోతున్న మన్మధుడు-2..?
అనిల్ రావిపూడి సినిమాలో మహేష్ పాత్ర ఇదే..?
About the author

Kranthi is an independent writer and campaigner.