అల్లు శిరీష్ కి ఈ సమ్మర్ లో కూడా నో హాలిడేస్. తన కొత్త సినిమా, ABCD (అమెరికన్ బోర్న్ CONFUSED దేశి) ప్రొమోషన్స్ లో బిజీ గా ఉన్నాడు. మలయాళం లో సూపర్ హిట్ అయిన సినిమా ని రీమేక్ చేసి యూత్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు.


అల్లు అర్జున్ తమ్ముడిగా సుపరిచితుడైనా, తనకంటూ సొంత ఇమేజ్ క్రీస్తే చేసుకోడం లో కాస్త ఇబ్బంది పడుతున్నాడు శిరీష్, తాను ఎంపిక చేస్కునే కధల్లో వైవిధ్యం ఉన్న, దర్శకుల తప్పిదాల వల్ల ఇబ్బంది పడుతున్నాడు. 'గౌరవం' లాంటి సీరియస్ సినిమాలనుంచి, 'శ్రీరస్తు శుభమస్తు' లాంటి ఫామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేసినా, సక్సెస్ మాత్రం ఆమెది దూరం లోనే ఉంటోంది.


ఒక క్షణం చేసిన ఏడాదిన్నర తరవాత చేసిన సినిమా ఇది. సంజీవ్ రెడ్డి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు, ఈ సినిమా కి కూడా అల్లు శిరీష్ కి కష్టాలు తప్పలేదు. కొత్త దర్శకుడు సంజీవ్ రెడ్డి షూట్ చేసినా చాల సీన్స్ అల్లు అరవింద్, మరియు నిర్మాతలకి నచ్చనందున, 'సావిత్రి' సినిమా డైరెక్టర్ పవన్ సాదినేని అద్వర్యం లో చాలా సీన్స్  మల్లి షూట్ చేసినట్టు తెలుస్తోంది.


మాస్టర్ భరత్ తో మంచి కామెడీ చేసి, కొత్త అమ్మాయి ఋష్కర్ దిల్లోన్ తో మంచి కెమిస్ట్రీ పండించాడు అల్లు శిరీష్ ట్రైలర్ లో. ఏడాదిన్నరగా అటు అల్లు అర్జున్ వి కూడా సినిమాలు ఏవి రిలీజ్ అవ్వనందువల్ల, అల్లు ఫాన్స్ ఈ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. దీని కోసం నతురల్ స్టార్ నాని ని చీఫ్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి చూడాలి, అల్లు శిరీష్ ఈ పరీక్షా పాస్ అవుతాడో లేడో.  


మరింత సమాచారం తెలుసుకోండి: