Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 19, 2019 | Last Updated 6:01 pm IST

Menu &Sections

Search

మా కోడలు దారుణంగా హింసించింది : శివశంకర్ మాస్టార్

మా కోడలు దారుణంగా హింసించింది : శివశంకర్ మాస్టార్
మా కోడలు దారుణంగా హింసించింది : శివశంకర్ మాస్టార్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్, కోలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నారు శివశంకర్ మాస్టార్.  చిత్ర పరిశ్రమలో ఆయన సుదీర్ఘ కాలంగా  తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు.  ఆ మద్య ఓంకార్ యాంకరింగ్ చేసిన పలు డ్యాన్స్ రియాల్టీ షోలో జడ్జీగా వ్యవహరించారు. తాజాగా శివశంకర్ మాస్టార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను చిత్ర పరిశ్రమలో ఎలా కష్టపడి పైకి వచ్చారో చెప్పారు.

నృత్య దర్శకుడు సలీమ్ గారి దగ్గర నేను అసిస్టెంట్ గా చేరాను. ఒక ఏడాదిపాటు ఆయనతో షూటింగ్స్ కి వెళుతూ, అన్ని విషయాలను దగ్గరగా పరిశీలించేవాడిని. ఆ తరువాత ఒక తమిళ చిత్రం ద్వారా నృత్య దర్శకుడిగా పరిచయమయ్యాను. ఇప్పటికీ నా ప్రయాణం 46 ఏళ్లు సాగింది..ఎంత కాలం ఉన్నామని కాదు..ఏం సాధించామన్నదే మనకు సంతృప్తిని ఇస్తుందని అన్నారు. 

ఆ నాటి నటుల నుంచి నేటి నటుల వరకు  కొత్తగా ప్రయోగాలు చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తూ వెళ్లాలనే ఉద్దేశంతో ఉంటాను.   సినిమాలో అవకాశాలు రావడం లేదే అనే బాధతో చనిపోకూడదు..మన టాలెంట్ ఎక్కడ పనికి వస్తుందో అక్కడ రాణించాలని అన్నారు.  ఆ మద్య తన ఫ్యామిలీలో కొన్ని గొడవలు జరిగాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయన్న విషయంపై స్పందిస్తూ..తన కోడలి కారణంగా తాము పడుతోన్న కష్టాల గురించి వివరించారు. 

మా కోడలిని మేము ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదు. మా గురించి ఆమె చెబుతున్నదాంట్లో ఎంతమాత్రం వాస్తవం లేదు. మా కోడలే మమ్మల్ని నానా హింసలు పెట్టింది. ఆ పరమేశ్వరుడే అంతా చూసుకుంటాడని అనుకుంటున్నాను. 


shiva-shankar-master
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!
ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నాయ్..కానీ !
చిన్న నిర్మాతలకు బంపర్ ఆఫర్!
నెగిటీవ్ పాత్రలో విశ్వసుందరి!
మెగా ప్రిన్స్ కూడా పెంచేశాడు!
 'జబర్దస్త్' షోలో మీనా ఔట్..హాట్ బ్యూటీ ఎంట్రీ!
భయపెట్టిస్తున్న తాప్సీ ‘గేమ్ ఓవర్’
ఆ దర్శకుడు సెక్స్ గురించి నాతో..ఛీ!
ఏపిలో మరో ఐదు చోట్ల రీపోలింగ్..ఈసీ సంచలన నిర్ణయం!
సాక్ష్యాలు లేవు..తనుశ్రీ దత్తా కి షాక్!
ఎన్టీఆర్ డూప్ చూస్తే నిజంగానే షాక్!
కామెడీ షో ‘పటాస్’కి యాంకర్ శ్రీముఖి గుడ్ బాయ్!
'జేమ్స్ బాండ్' హీరోకి తీవ్ర గాయం!
నాలుగు పదులు దాటినా..పిచ్చెక్కిస్తున్న అందం!
బట్టలిప్పి నగ్నంగా ఉంటేనే నాకు మజా!
ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా!
కమల్ హాసన్ పై క్రిమినల్ కేసు నమోదు!