అందం దెబ్బ తగిలితే గిలగిలే. తిన్న వాడికి తెలుస్తుంది ఆ దెబ్బ రుచి ఏంటో. కిర్రాకు పుట్టి గిర గిరా తిరగాల్సిందే. గుండే జోరుగానైనా కొట్టాలి. లేదా ఆగైనా పోవాలి. సెగలు లేపే సొగసు జాణ అలా అందంతో దూసుకువస్తే ఎంతటి వాడికైనా దిమ్మతిరగాల్సిందే. పుట్టించిన బ్రహ్మ కనబడాల్సిందే.


విషయానికి వస్తే మమ టాలీవుడ్ కుమారి హెబ్బా పటేల్ అందమంటే ఆమెదే అన్నట్లు ఉంటుంది. హాట్ ఫోజులకు ఆమె పెట్టింది పేరు. అటువంటి ఈ బ్యూటి ఇపుడు యూత్ హార్టలను టోకున కొట్టేసేందుకు పటేల్ హాట్ హాట్ ఫోటోలతో రెడీ అయిపోయింది.  నిజానికి ఆమె హాట్ ఫేవరేట్ అన్న సంగతి తెలిసిందే. అలాగే,  కుమారి 21 ఎఫ్ తో బోల్డ్ ముద్ర పడిపోయింది హెబ్బా పటేల్ కి..


సహజంగానే ఆ తరవాత ఆమె చేసే ప్రతి సినిమాలోనూ అలాంటి రోల్స్ మాత్రమే ఆశిస్తారు ఫాన్స్. రీసెంట్ గా విడుదలైన 24 కిసెస్ సినిమాలో కూడా అందాల ఆరబోత తో ఫాన్స్ ను అలరించింది హెబ్బా పటేల్. కానీ సినిమా ఆడలేదు… అవకాశాలూ రాలేదు. దీంతో మరోసారి సోషల్ మీడియా వేదికగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది హెబ్బా… ఈ అమ్మడు రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు కిర్రాకు  పుట్టించేలా ఉన్నాయట. అసలే హాట్ సమ్మర్. ఈ హెబ్బా  టైం చూసి కొట్టింది అందం దెబ్బ అనుకుంటోంది యూత్ అంతానట.



మరింత సమాచారం తెలుసుకోండి: