మాస్ మహారాజా రవితేజా నేలటికెట్ సినిమా గుర్తు ఉందా... ఆ సినిమా సరిగ్గా ఆడలేదు కానీ ఆడితే టాలీవుడ్ లో  ఓ కొత్త హాట్ బేబీ సూపర్ స్టార్ డమ్  సంపాదించుకుని ఉండేది. ఆ మూవీ ఫ్లాప్ కావడంతో హీరోయిన్ మాళవికా శ‌ర్మ మాత్రం అప్సెట్ అయింది. ఆమెకు చాన్సులు లేవు. దాంతో డీలా పడిన ఈ ముద్దు గుమ్మ ఆ మధ్యన వరసగా సోషల్ మీడియా వేదికగా హాట్ ఫొటోలతో కుమ్మేసింది


ఐతే బ్యాడ్ కామెంట్స్ రావడంతో కొంత తగ్గినా రీసెంట్ గా మళ్ళీ ఫొటో సెషన్ స్టార్ట్ చేసింది. లేటెస్ట్ గా మాళవిక తన అందాలను ఆరబోసింది. ఆ వంపులు సొంపులు చూస్తే కుర్ర కారుకి మతి పోయేలా ఉన్నాయని తెగ కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. క్యూట్ బేబీ, హాట్ సెక్సీ అంటూ బిరుదులు కూడా ఇస్తున్నారు.


మరి మాళవికకు నేల టికెట్ తరువాత వేరే మూవీ ఏదీ ఆఫర్ రాలేదు. ఇపుడు హాట్ ఫొటోలతోనైనా చాన్సులు వస్తాయా అని ఎదురుచూస్తోంది. అందం ఉంది. ఆరబోసే సత్తా ఉంది. మరి టాలీవుడ్ ఓ లుక్కేస్తే బాగుంటుందేమో. అసలే పూటకో కొత్త అందం కావాలిగా. మాళవికకు చాన్స్ ఇస్తే చాలు ఈసారి టాప్ రేపేస్తాను ప్రామిస్ అంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: