Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 5:07 pm IST

Menu &Sections

Search

ప్రభాస్ సాహో మీద వైరల్ అవుతున్న న్యూస్ ఇదే !

ప్రభాస్ సాహో మీద వైరల్ అవుతున్న న్యూస్ ఇదే !
ప్రభాస్ సాహో మీద వైరల్ అవుతున్న న్యూస్ ఇదే !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో సినిమాపై టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా భీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక వినూత్నమైన క్యారెక్టర్లో నటిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో ఫైట్లు కోసం డైరెక్టర్ సుజిత్ హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ప్రొఫెషనల్ స్టంట్ మాస్టర్ లను రంగంలోకి దింపినట్లు దీంతో ఈ సినిమాలో ఫైట్లు ఓ రేంజ్ లో ఉంటున్నట్లు ఫిలింనగర్ టాక్.

sahoo

ఇదిలావుండగా తాజాగా ఈ సినిమా గురించి ఒక అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమాకి పని చేస్తున్న యాక్షన్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బీట్స్ కొన్ని ఆసక్తికర అంశాలను బయటపెట్టినట్టు తెలుస్తుంది.ఈ సినిమా ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై ఏ సినిమా కూడా చూడని విధంగా ఉండబోతుందని.అంతే కాకుండా ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు వచ్చిన రాబోయే సినిమాలు ఈ సినిమా యాక్షన్ రేంజ్ ను అందుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని తెలియజేసారు.

sahoo

దీనికి కారణం అన్ని ఇండస్ట్రీలకు చెందిన యాక్షన్ డైరెక్టర్స్ కలయిక వల్ల జరిగింది మాత్రం అయితే కాదని ఇది పూర్తిగా దర్శకుడు సుజీత్ యొక్క విజన్ అని తెలిపారు.మరి బయటకు వచ్చిన ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు గాని ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానుల మధ్య పెద్ద హాట్ టాపిక్ అయింది.  



sahoo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాప్తాడులో కూలిన పరిటాల కోట !
రాజంపేటలో కూడా జగనే రారాజు !
పులివెందుల నుండి వేట మొదలెట్టిన జగన్ మోహన్ రెడ్డి !
జమ్మలమడుగులో పార్టీ జెండా మారిందోచ్చ్ !
వైసీపీకి పులివెందులని మించిన కంచుకోట ప్రొద్దుటూరు !
జబర్దస్త్ షో కి ఏపీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్..?
కొత్త వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తాను అంటున్న ప్రభాస్..?
సంచలన రైటర్ తో ప్రభాస్..?
బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
తర్వాత ఏం చేస్తావ్ ప్రభాస్ అంటున్న అనుష్క..!
నో డౌట్ స్టోరీ మార్చను అంటున్న రాజమౌళి..!
ఇంకో డైరెక్టర్ తో సినిమా ఒప్పేసుకున్నా ఎన్టీఆర్..?
ఎవరికీ అందనంత ఎత్తులో మహేష్ క్రేజ్ ఇదిగో ప్రూఫ్..!
“సాహో” టైం స్టార్ట్ అయింది అంటున్న డైరెక్టర్..?
ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన జూనియర్ ఎన్టీఆర్..?
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమాలో మరో హీరోయిన్…?
హిందీ అర్జున్ రెడ్డి సినిమా పై సంచలన కామెంట్స్ చేసిన ప్రభాస్..!
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖాతా ఓపెన్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!
సెక్స్ కోరికల కోసమే అంటున్న...గాయత్రి గుప్తా..!
2020 లో అభిమానులకు దిమ్మతిరిగిపోయే ట్రీట్ ఇవ్వబోతున్న మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
మొఖం మాడిపోయింది?? : ఎగ్జిట్ పోల్స్ పైన చంద్రబాబు స్పందన
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పై సంచలన కామెంట్స్ చేసిన అతని గురువు..!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
మహేష్, అనిల్ రావిపూడి సినిమాలో ఈ సీన్ హైలెట్..!
విశాల్ కి ఉన్న బుద్ధి తెలుగు హీరోలకి లేదా ?
బిగ్ బాస్ 3 లో తోపు గాడిని పట్టుకొస్తున్నారు - సూపర్ ఎంటర్టైన్మెంట్ !
About the author

Kranthi is an independent writer and campaigner.