Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 22, 2019 | Last Updated 8:40 am IST

Menu &Sections

Search

అందరూ ఎదురు చూస్తోన్న కేజీఎఫ్ 2 మీద లేటెస్ట్ న్యూస్ అప్డేట్ !

అందరూ ఎదురు చూస్తోన్న కేజీఎఫ్ 2 మీద లేటెస్ట్ న్యూస్ అప్డేట్ !
అందరూ ఎదురు చూస్తోన్న కేజీఎఫ్ 2 మీద లేటెస్ట్ న్యూస్ అప్డేట్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

`కేజీఎఫ్ చాప్టర్- 1` ఇటీవల విడుదల అయ్యి సంచలనం సృష్టించింది. దక్షిణాది సినిమా రంగంలో కన్నడం హిందీ తమిళ తెలుగు భాషలలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్ల సునామీ సృష్టించడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్లు రాబట్టింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ చేస్తున్న నేపథ్యంలో కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది.

kgf

ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వివరాలు చిత్రయూనిట్ తెలియజేసింది. బయటకు వచ్చిన వివరాలను బట్టి చూస్తే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బెంగళూరులో సాగుతుండగా మరికొద్ది రోజుల్లో మైసూర్ లో ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకోనున్నట్లు చివరాఖరుగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బళ్లారిలో భారీ షెడ్యూల్ ఉండనున్నట్లు తెలియజేశారు.

kgf

అంతేకాకుండా ఇప్పటికే షూటింగ్ దాదాపు  80-90శాతం అప్ప‌టికి పూర్త‌వుతుంది అని కేజీఎఫ్ టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించింది. చాప్ట‌ర్ 2లో బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్ ద‌త్.. సీనియ‌ర్ క‌థానాయిక‌ ర‌వీనా టాండ‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సీక్వెల్ లో తొలి భాగాన్ని మించి భారీ యాక్ష‌న్ ని చూపించ‌నున్నామ‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్.. య‌శ్‌ ఇదివ‌ర‌కూ వెళ్ల‌డించారు. అంతేకాకుండా రెండవ భాగంలో భారీ ఫైట్లు ఉండనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.kgf
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వివాదంలో ఇరుక్కున్న రాజమౌళి 'RRR' సినిమా..?
డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి హెల్ప్ చేయండి రజినీకాంత్ ఫ్యాన్స్ కి పిలుపు..!
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరమ్మాయిలతో హీరొయిన్ క్యాథరిన్ ట్రెసా..!
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
About the author

Kranthi is an independent writer and campaigner.