Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 2:45 am IST

Menu &Sections

Search

యూత్‌ఫుల్ రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌

యూత్‌ఫుల్ రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌
యూత్‌ఫుల్ రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌ క‌థ‌ లాంటి సందేశాత్మ‌క, క‌మ‌ర్షియ‌ల్ హిట్ చిత్రాలు అందించ‌డమే కాకుండా కంటెంట్ వున్న చిత్రాల‌కు పెద్ద బ‌డ్జెట్ అవ‌స‌రం లేద‌ని నిరూపించి టాలీవుడ్ లో ట్రెండ్ ని క్రియేట్ చేసిన పి.సునీల్ కుమార్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం లో రూపొందుతున్న చిత్రం రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఏ సర్టిఫికెట్ తో ఈ చిత్రం సెన్సార్ సభ్యుల ప్రశంసలు పొందింది. ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ‌, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌క‌థ చిత్రాల‌కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మీ పిక్చ‌ర్స్‌, శ్రావ్యా ఫిలింస్ బ్యాన‌ర్ల పై సంయుక్తంగా ఎక్క‌లి ర‌వింద్ర‌బాబు, బి.బాపిరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యెక్క పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ఆంధ్రప్ర‌దేశ్ విశాఖ‌ప‌ట్నం లో తొలిసారిగా నిర్మించిన పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ స్టూడియో రిసాలి స్టూడియో లో జరిగాయి. విచ్చలవిడితనం, దిగజారుతున్న మానవ విలువలు, ఒంటరి తనాన్ని పెంచుతూ మత్తు వైపు మళ్లిస్తున్న పరిస్థితులు, దళారుల కథనాల్ని, ఇంటర్నెట్ అశ్లీలతను చూపించారు. అలాగే వినోదం ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇందులో మనోజ్ నందం ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్ గా నటించాడు. అతిన్ని ఇష్టపడే సీనియర్ స్టూడెంట్ గా అవంతిక, డ్రగ్ పెల్లర్ గా వినయ్, 9వ తరగతి విద్యార్థిగా మౌనిక, కొత్తగా పెళ్లైన గృహినిగా దివ్య బాగా నటించారు. సున్నితమైన అంశాల్ని బోల్డ్ గా చూపించారు. ముసుగులు వేసుకున్న అమ్మాయిల కథ. మితిమీరిన వ్యసనాల్ని ఈ చిత్రంలో సున్నితంగా చర్చించారు. ఈనెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా...
చిత్ర దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..... నా దర్శకత్వంలో గతంలో వచ్చిన సినిమాల కంటే ఈ సినిమాలో కంటెంట్ కోసం చాలా ఎక్కువగా రీసెర్చ్ చేశాం. సినిమా కూడా అంతకంటే చాలా రెట్టు చాలా బాగా వచ్చింది. బాపిరాజు గారు స్థాపించిన శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్లో ఈ సినిమా తొలిసారిగా... మా బ్యానర్ శ్రావ్య ఫిలింస్ తో కలిసి నిర్మించాం. ముసుగు అనే కాన్పెప్ట్ తో మీ ముందుకు వస్తున్నాం. సమాజంలో ముసుగు చాటున చాలా జరుగుతున్నాయి. వాటిలో వ్యసనం అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ముఖ్యంగా మత్తు బానిసల గురించి చెబుతున్నాం. యూత్ కి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. ఇందులో మనోజ్ నందం హీరోగా నటించాడు. నెగెటివ్ పాత్రలో వినయ్ మహాదేవ్ నటించారు. మౌనిక, అవంతిక మంచి పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈనెల 17న మీ ముందుకు వస్తున్నాం. అని అన్నారు.
మనోజ్ నందం మాట్లాడుతూ.... రిలీజ్ అయ్యేవరకు ఈ ముసుగులుంటాయి. ఈ సినిమా గురించి చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. భిన్నమైన కథని విభిన్నంగా చెబుతున్నాం. చాలా మంది మత్తుకు బానిసలు అవుతున్నారు. బర్నింగ్ ఇష్యూ ని యంగ్ స్టర్స్ ని ఉద్దేశించి చేసిన సినిమా ఇది. అందరికీ బాగా నచ్చే సినిమా ఇది. అని అన్నారు.
హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ... రొమాంటిక్ క్రిమినల్స్ చాలా మంచి చిత్రం ... చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎలాంటి తప్పులు చేయకూడదో చూపించారు డైరెక్టర్ గారు. ముసుగు వెనక దాగి ఉన్న ఆడపిల్ల రహస్యం ఇందులో చూపించారు. నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు అందరికీ థాంక్స్ అని అన్నారు.
నిర్మాత రవీంద్రబాబు మాట్లాడుతూ... సునీల్ కుమార్ రెడ్డి నుంచి గతంలో వచ్చిన చిత్రాల కంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా రీసెర్చ్ చేసి చేశారు ఈ సినిమా. తప్పకుండా అందరినీ మెప్పిస్తుందనే నమ్మకముంది. అని అన్నారు.
మౌనిక.... ఇందులో నేను 9వ తరగతి చదివే డ్రగ్ ఎడిక్ట్ క్యారెక్టర్ చేసాను. నా ఏజ్ కు తగ్గ పాత్ర. ఈ సినిమా నాకు చాలా మంది పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను. అని అన్నారు.
నిర్మాత బాపిరాజు మాట్లాడుతూ....... నేను ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నానంటే కారణం సునీల్ కుమార్ రెడ్డి, రవీంద్ర బాబు వల్లే. రొమాంటిక్ క్రిమినల్స్ కథను చాలా మంది అడిగారు. కానీ నా మీద అభిమానంతో నన్ను నిర్మాతగా పెట్టి తీశారు. అనుకున్నట్టుగానే సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. అని అన్నారు.
 ఇంకా ఈ చిత్రంలో మ‌నోజ్ నంద‌న్‌, వినోద్‌, అవంతిక‌, దివ్య‌, మౌనిక , ఎఫ్‌.ఎమ్ బాబాయ్, బుగ‌తా, స‌ముద్ర‌మ్ వెంక‌టేష్‌ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.


manojnandan,-avantika
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సంక్రాంతి బ‌రిలో వెంకీమామ లేన‌ట్టేనా...?
ఎన్టీఆర్‌‘మత్తు వదలరా’అంటున్న యంగ్ టైగ‌ర్
కోలీవుడ్ డైరెక్ట‌ర్‌కి టాలీవుడ్ డైరెక్ట‌ర్ ఫ్యానా...?
ఎన్టీఆర్‌తో సినిమాపై ద‌ర్శ‌కుడు అట్లీ క్లారిటీ!
దీపావ‌ళి గిప్ట్‌లా అమ్మో...జాగ్ర‌త్త‌...!
నోరూరించే దీపావ‌ళి రుచులు...!
ట‌పాసులు కాలుస్తున్నారా... అయితే ఇవి త‌ప్ప‌కుండా పాటించండి...!
చైతూ మ‌రీ అంత చిలిపా....?
న‌య‌న్‌కి క‌త్రిన థ్యాంక్స్ ఎందుకో...?
జ‌క్క‌న్న‌కు బాలీవుడ్ న‌టులు కావాలా...?
ప్ర‌ముఖ సినీ డిస్ట్రిబ్యూట‌ర్ పై ఐటీ దాడులు
వాట్స‌ప్ లో స్టేట‌స్ పెడుతున్నారా... త‌స్మాత్ జాగ్ర‌త్త‌...?
గ‌ర్భంలో క‌వ‌ల‌లా... అయితే ఇవి త‌ప్ప‌క పాటించాలి...!
ప్ర‌భాస్‌, కృష్ణంరాజు, రాధాకృష్ణ కాంబినేష‌న్‌లో... మూడు భాష‌ల్లో...
“శీతాకాలంలో, సీతాఫలం” ... తింటే ఏమ‌వుతుందో తెలుసా...?
"మా' సభ్యులకు ప్రెసిడెంట్ బంపర్ ఆఫర్..!
అరుదైన జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్న క్యాథ‌రిన్‌
ఐటీ దాడుల పై కల్కి రియాక్ష‌న్‌
‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ ట్రైల‌ర వ‌చ్చేస్తోంది కాస్కోండి...?
`ప్లానింగ్`కి ప్లాన్ బానేవేశారుగా...?
'మా' లో విబేధాలు నిజమే.. ఒప్పేసుకున్న జీవిత..?
జిందా గ్యాంగ్ ఏం చేయ‌బోతుందో...?
పోలీసుల‌కు చుక్క‌లు చూపిన రేవంత్‌...!
చిరంజీవిని ఆ దేవుడి కాన్సెప్ట్ కాపాడుతుందా?
కార్తీ ఎమోష‌న్స్ ఖైదీకి వ‌ర్క‌వుట్ అవుద్దా...?
ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డి ఉద్రిక్త‌త‌...కాంగ్రెస్ నేత‌లు అరెస్ట్‌
'కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌' లో స‌స్పెన్స్ స‌స్టైన్ అయ్యింద‌ట‌
`ఉప్పెన` లా వ‌స్తున్న వైష్ణ‌వ్‌తేజ్‌
ఈ నూనెతో ఇన్ని లాభాలా...?
"ఊల్లాల ఊల్లాల" అంటూ ఉర్రూతలూగించనున్న మంగ్లీ
ర‌చ‌యిత‌ల సంఘం సిల్వ‌ర్‌ జూబ్లీలో కృష్ణంరాజు హామీ
రివ్వ్యూలు వెంట‌నే రాయొద్దంటున్న హీరో
ప్రేమ పిపాసి రూల్స్‌ని బ్రేక్ చేస్త‌దా...?
90ఎం.ఎల్‌. `దేవ‌దాస్‌` అజర్ బేజాన్ వెళ్లనున్నాడా...?
సినిమాని ప్ర‌మోట్ చెయ్య‌డం అంద‌రి బాధ్య‌తంటున్న‌ రాక‌స్టార్‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.