Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 8:20 pm IST

Menu &Sections

Search

బాలీవుడ్ లో 'చంద్రముఖి' సీక్వెల్!

బాలీవుడ్ లో  'చంద్రముఖి' సీక్వెల్!
బాలీవుడ్ లో 'చంద్రముఖి' సీక్వెల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్, కోలీవుడ్ లో హర్రర్ మూవీస్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’అప్పట్లో ఓ ట్రెండ్ సృష్టించింది.   ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో జ్యోతిక నటించింది.  ఆమె గంగ పాత్రలో ప్రాణం పోసింది. మరో ముఖ్యపాత్రలో ప్రభు నటించారు.  ఇక రజినీకాంత్ సరసన హీరోయిన్ గా ప్రస్తుతం దక్షిణాధిన నెంబర్ వన్ హీరోయిన్ గా చలామణి అవుతున్న నయనతార నటించింది.  ఇది ఆమెకు మొదటి సినిమా కావడం విశేషం. 

విడుదలైన అన్ని భాషల్లోనూ విజయవిహారం చేసిన చిత్రాల జాబితాలో 'చంద్రముఖి' ఒకటిగా కనిపిస్తుంది. మలయాళంలో 'మణిచిత్రతాళు' పేరుతో తెరకెక్కిన సినిమా అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 'మణిచిత్రతాళు' తమిళ భాషల్లో 'చంద్రముఖి' పేరుతో రీమేక్ చేశారు. ఈ రెండు భాషల్లోను ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను సాధించింది. కన్నడలో 'ఆప్తమిత్ర' పేరుతో రూపొందిన ఈ సినిమా అక్కడ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.  తాజాగా ఈ సినిమా బాలీవుడ్ లో రిమేక్ చేస్తున్నారు. 

అక్షయ్ కుమార్ హీరోగా .. 'భూల్ భులయ్య' పేరుతో హిందీలోకి ఈ సినిమాను ప్రియదర్శన్ రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ సినిమా బాగానే ఆడింది. మళ్లీ ఇంతకాలానికి హిందీలో ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం. అయితే చంద్రముఖి తెలుగు లో సీక్వెల్ చేయలేదు. త్వరలో 'భూల్ భులయ్య 2' సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు.bhool-bhulaiyaa-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!