Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 22, 2019 | Last Updated 9:36 am IST

Menu &Sections

Search

కలల రాకుమారుడు మహేష్ బ్యూటిఫుల్ స్మైల్!

కలల రాకుమారుడు మహేష్ బ్యూటిఫుల్ స్మైల్!
కలల రాకుమారుడు మహేష్ బ్యూటిఫుల్ స్మైల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రపంచంలో ఎంత కష్టం వచ్చినా ఒక్క చిరునవ్వుతో ఆ కష్టాలన్నీ మర్చిపోవొచ్చు అని అంటారు.  కొంత మంది తాము ఎంత కష్టంలో ఉన్నా ముఖంపై చిరునవ్వు చిందిస్తూ ఉంటారు.   నవ్వడం ఒక భోగం...నవ్వించడం ఒక యోగం..నవ్వక పోవడం ఒక రోగం అని ఓ కవి అన్నట్లు..ముఖంపై చిరునవ్వు ఎప్పుడూ చిందిస్తుండాలని మన పెద్దలు అంటుంటారు.  వంశి పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’మూవీ ఈ నెల 9న రిలీజ్ అయ్యింది.  


ఈ సినిమాలో మహేష్ బాబు మూడు రకాల పాత్రల్లో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందారు.  అయితే ఈ సినిమా రైతు గౌరవాన్ని పెంపొందించేలా ఉందని రైతుల గురించి ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చారని టాక్ నడుస్తుంది.  మహర్షి మూవి రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకొని ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిందని వార్తలు వస్తున్నాయి.  మహేష్ బాబు తన సహనటి  న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  నమ్రత తన కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న విషయం అయినా..సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి షేర్ చేస్తుంది.  


తాజాగా మ‌హేష్ బాబు క్యూట్ స్మైల్‌కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  చిన్న చిరున‌వ్వుతో అమ్మాయిల గుండెల్లో బాణాలు దింపే మ‌హేష్ తాజాగా త‌న భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌, ఆమె సోద‌రి శిల్పా శిరోద్క‌ర్‌తో క‌లిసి న‌వ్వులు చిందించాడు. మ‌హ‌ర్షి సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా మ‌హేష్‌, న‌మ్ర‌తా, శిల్పా ఈ పిక్ దిగిన‌ట్టు తెలుస్తుంది. న‌మ్ర‌త త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోకి భారీ రెస్పాన్స్ వ‌స్తుంది. 


mahesh-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!