Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 2:17 am IST

Menu &Sections

Search

వడదెబ్బకు పడిపోయిన కల్కి!

వడదెబ్బకు పడిపోయిన కల్కి!
వడదెబ్బకు పడిపోయిన కల్కి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎండలు మండిపోతున్నాయి కొన్ని సార్లు ఏన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ వేసవి వేడిమికి తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. ఏంతో మంది వడ దెబ్బ తగిలి ఆసుపత్రి లో చతికిలపడుతున్నారు. ఇది కేవలం రోజూ ఆఫీసులకో పనికో వెళ్ళే వారి గురించి మాత్రమే కాదు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గ్లామోర్ ని మైంటైన్ చేస్తూ మనల్ని అలరించే సినిమా స్టార్ల కు కుడా వర్తిస్తుంది.


అవునండి, హీరో రాజశేఖర్ ఒక కొత్త సినిమా చేస్తున్నట్లు అందరికి తెలిసిందే. అదేనండి కల్కి సినిమా మొన్నీమధ్యే ట్రైలర్ కూడా లాంచ్ చేసారు కదా ఆ సినిమానే . అయితే రాజశేఖర్ ఎండ వేడిమికి తట్టుకోలేక వడదెబ్బ తగిలి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారంట. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉంది కానీ డాక్టర్లు అతన్ని రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారని సమాచారం.


రాజశేఖర్ కల్కి సినిమా షూటింగ్ లో భాగంగా వర్షం లో ఫైట్ సీన్ తీయవలసి వచ్చింది అయితే ఎండ బాగా ఏక్కువగా ఉండడం బయట లొకేషన్ అవ్వడం తో ఒక్కసారిగా ఎండ వేడి కి తట్టుకోలేక రాజశేఖర్ ఒక్కసారిగా పడిపోయారట. వెంటనీ కల్కి టీం హాస్పిటల్ కి హుటాహుటిగా తెసుకుని వెళ్లి అడ్మిట్ చేసారంట. ప్రస్తుతం రాజశేఖర్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. 


దీంతో కల్కి సినిమా షూటింగ్ వాయిదా పడింది. కనీసం ఒక వరం వరకు మొదలయ్యా అవకసలైతే కనిపించడం లేదు. ఇప్పటికే ఆడియన్స్ కల్కి ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక యాక్షన్ థ్రిల్లర్ నేపద్యం లో తీస్తున్నారు. ఈ సినిమా లో రాజశేఖర్ సరసన అదా శర్మ , నందితా శ్వేతా హీరోయిన్ ల గా నటిస్తున్నారు. వచ్చే జూలై కాళ్ళ ఈ సినిమా విడుదల అవ్తుందని అందరి అంచనా.


kalki
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.