Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 5:08 pm IST

Menu &Sections

Search

డ్యూయల్ రోల్ లో అలరించనున్న జగపతిబాబు!

డ్యూయల్ రోల్ లో అలరించనున్న జగపతిబాబు!
డ్యూయల్ రోల్ లో అలరించనున్న జగపతిబాబు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జగపతి బాబు ఒక విలక్షణమైన నటుడు. ఒక అగ్ర హీరోగా తన కెరీర్ లో ఏన్నో విజయాలను సాధించారు అయన. హీరోగా అంతగా పేరు ప్రఖ్యాతలను సంపాదించారో ఒక తండ్రి గా, ఒక విలన్ గా ఏ పాత్రలోనైనా జీవించగల వ్యక్తీ జగపతి బాబు. జగపతి బాబు చేతిలో ఏన్నో సినిమాలు రెడీ గా ఉన్నాయి అన్నీ కూడా ప్రేక్షకులు ఏంతో ఆసక్తిగా ఏదురుచూస్తున్న సినిమాలనే చెప్పాలి.
విలన్ గా జగపతి బాబును మరో మెట్టుకు తెసుకుని వెళ్ళింది లెజెండ్ సినిమా. లెజెండ్ లో జగపతి బాబు నటనకు ఏన్నో ప్రసంశలు వచ్చాయి. రంగస్థలం, మొన్నీ మధ్య బ్లాక్ బస్టర్ అయిన మహర్షి సినిమా తో సహా ఈ సంవత్సరం జగపతి బాబు మంచి హిట్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ బాల కృష్ణ సినిమాలో విలన్ పాత్ర లో కనిపించనున్నారు.
జై సింహ ఫేం కెఎస్ రవికుమార్ దర్శకత్వం లో తెరకేక్కబోతున్న హై వోల్టేజి సినిమా “రూలర్”. ఈ సినిమా మీద అందరికి భారి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సి కళ్యాణ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది ఈ నెల మే 17వ తేదిన లాంచ్ కు సిద్దంగా ఉంది. సినీవర్గాల సమాచరం ప్రకారం జగపతి బాబు ఈ సినిమా లో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలిసింది.
ఒక పాత్రలో విలన్ గాను మరో రోల్ లో ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అయితే మేకర్స్ ఒక రోల్ గురిఇంచి మాత్రమే సమాచరం అందించారో రెండో రోల్ ఎలా ఉండబోతుంది అనే దానిపై వివరణ ఇవ్వలేదు.మొత్తానికి ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ గా సాగుతుందట. బాల కృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్ లు నటించబోతున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కుడా విలన్ పాత్ర లో కనిపించనున్నారు.


జగపతిబాబు
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గుణశేఖర్ కు నాకు గొడవ అదే!- హీరో సుమన్
ప్రభాస్ కోసం ప్రముఖ రచయిత, డైరెక్టర్ గా మారబోతున్నడా?
శేఖర్ కమ్ముల కొత్త సినిమా రాబోతుందా?
“సాహో” కోసం పోరాటాలు చేస్తున్న శ్రద్ధ కపూర్
‘కిల్లర్’ గా విజయ్ అంటోని –ట్రైలర్ రిలీజ్
ఆసక్తి రేపుతున్న శ్రీకాంత్ , అభయ్ ల “మార్షల్ టీజర్!
కోడలితో సినిమా షూటింగ్ బావుంది!- నాగ్
ఆర్ఆర్ఆర్ టైటిల్ పై ఊహాగానాలు!
నారాయణమూర్తి సినిమా ఆడియో వేడుకకు అతిధీగా మెగా స్టార్!
‘సీత” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో సోను సూద్!
క్రికెట్ ఆట కాన్సెప్ట్ గా మరో సినిమా!
ఆమె నా లక్కీ చార్మ్ అంటున్న తేజ
సోషల్ మీడియా లో హంగామా చేస్తున్న ‘ఎన్టీఅర్ –రాజమౌళి’ ఫోటో!
సమంతా సినిమాలో కొన్ని మార్పులు కోరిన ప్రొడ్యూసర్ సురేష్ బాబు!
తమిళ రీమేక్ తో రామ్ కొత్త సినిమా!
జోరుమీదున్న విజయ్ దేవరకొండ, లాంచ్ అయిన కొత్త సినిమా
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.