Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 8:04 am IST

Menu &Sections

Search

కోలీవుడ్ ఇండస్ట్రీ పై కన్నేసిన మెగా కాంపౌండ్ హీరో..?

కోలీవుడ్ ఇండస్ట్రీ పై కన్నేసిన మెగా కాంపౌండ్ హీరో..?
కోలీవుడ్ ఇండస్ట్రీ పై కన్నేసిన మెగా కాంపౌండ్ హీరో..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మెగా కాంపౌండ్ నుండి వెండితెరకు పరిచయమైన చాలా మంది హీరోలు దాదాపు అందరు గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అల్లు శిరీష్ మాత్రం ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో మెగా అభిమానులను అలరించలేకపోయారు. చేసిన సినిమాలు మొత్తం బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడటంతో ఎలాగైనా హిట్ కొట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అల్లు శిరీష్ తాజాగా కొత్త ప్లాన్ వేసినట్లు సమాచారం.

mega-hero

ప్రస్తుతం డిఫరెంట్ జానర్ లో తెరకెక్కిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఏబీసీడీ సినిమా చేయబోతున్నాడు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న అల్లు శిరీష్ ఒకసారి కొత్త విషయాన్ని తన మనసులో ఉన్న కోరికను ఇటీవల బయటపెట్టాడు.బాలీవుడ్ లో ఎంట్రీ పై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అప్పుడే బాలీవుడ్ లోకి వెళ్లాలనే కొరిక ఏమి లేదని అంటూ.. తెలుగు సినిమాలు చేసుకోవడం హ్యాపీగా ఉందని అన్నాడు.

mega-hero

అదే విధంగా కుదిరితే తమిళ్ సినిమాలో నటించాలని కోరికగా ఉందని అల్లు శిరీష్ వివరణ ఇచ్చాడు. అయితే కొన్ని నెలల క్రితం కెవి.ఆనంద్ - సూర్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో శిరీష్ కి అవకాశం వచ్చింది. అయితే చివరి నిమిషాల్లో ఈ మెగా హీరో బయటకు వచ్చేశాడు. ఇక ఇప్పుడు మళ్ళీ తమిళ్ సినిమాపై ఇష్టం ఉందని ఆన్సర్ ఇచ్చేశాడు. మొత్తంమీద చూసుకుంటే ఈ మెగా కాంపౌండ్ హీరో కోలీవుడ్ ఇండస్ట్రీ పై కన్నేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది.  mega-hero
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
RRR సినిమా షూటింగ్ ఆలస్యంగా జరగడానికి గల కారణం ఇదేనంట..?
చిరంజీవి-కొరటాల సినిమా విషయంలో ట్విస్ట్..?
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్..?
RRR సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు..?
అలీ కు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన బిగ్ బాస్!
బిగ్ బాస్ 3 లో రాజకీయాలు జరగకపోతే రాహులే గెలుస్తాడు అంటున్న ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యుడు..!
లండన్ లో అదరగొట్టిన బాహుబలి టీం..!
‘నా పేరు సూర్య’ తర్వాత ఇలా చేయడం ఏంటి అల్లు అర్జున్ అంటూ మండిపడ్డ ఫ్యాన్స్..?
గుర్రపు స్వారీ గురించి బాలకృష్ణ చిరంజీవి పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాబు మోహన్..!
కీలక ప్రకటన చేయబోతున్న నాగార్జున..?
వివాదంలో ఇరుక్కున్న రాజమౌళి 'RRR' సినిమా..?
డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి హెల్ప్ చేయండి రజినీకాంత్ ఫ్యాన్స్ కి పిలుపు..!
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరమ్మాయిలతో హీరొయిన్ క్యాథరిన్ ట్రెసా..!
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
About the author

Kranthi is an independent writer and campaigner.