Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 8:43 pm IST

Menu &Sections

Search

చీర కడితే ఆంటీలా ఉంటా?

చీర కడితే ఆంటీలా ఉంటా?
చీర కడితే ఆంటీలా ఉంటా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కిర్తీ సురేష్ తెలుగులో మహానటి సినిమాతో అందరి మనసుల్లో నిలిచిపోయారు.  తనదైన నటనశైలితో సినిమాలో మంచి పాత్రలను ఎంచుకోని నటనిస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు మళయాల చిత్రాల్లో కూడా ఆమె నటించారు. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేసి, ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి, వెండితెరకు తిరిగి వచ్చిన తరువాత హీరోయిన్ పాత్రల్లో నటిస్తున్నారు. 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు ఆమె. ఆ తరువాత తమిళ్, తెలుగు చిత్రాలు కూడ నటించేందుకు సిద్ధమయ్యారు.


కేరళకు చెందిన కీర్తి సురేష్ అసలు గ్లామర్ షోకి దూరం దూరం అంటుంది. అయినా సరే వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. పద్ధతైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్నారు. ఆమె సంప్రదాయమైన వస్త్రధారణలోనే కనిపిస్తుంది. మోడరన్‌ కాస్ట్యూమ్స్‌లోనూ ‘నిండు’గానే కనిపిస్తుంది. బహుశా ఈ లక్షణాలే ఆమెను మహిళా అభిమానులకు చేరువ చేశాయి. 


‘‘దుస్తుల విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను. పాత్ర అవసరాల్ని తీరుస్తూనే, నాకున్న పరిధుల్ని, పరిమితుల్ని దృష్టిలో ఉంచుకుని దుస్తుల్ని ధరిస్తాను. ఈ విషయంలో దర్శకులు కూడా నన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు’’ అంటోంది. ‘‘ఇంట్లో చాలా సాధారణంగానే ఉంటాను. మేకప్‌ కిట్‌ని వీలైనంత దూరంగా ఉంచుతాను. చీరల్ని కట్టడానికి పెద్దగా ఇష్టపడను. ఎందుకంటే అందులో ఆంటీలా కనిపిస్తానేమో అనే భయం. ‘మహానటి’లో దాదాపుగా చీరతోనే కనిపించాను. తెరపై నన్ను నేను చూసుకుంటే ‘ఏంటి ఇంత పెద్దదాన్నయిపోయాను’ అని అనిపించింది’’ అని చెప్పింది కీర్తి.



krithi-suresh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్డీఏ విపక్ష నేతలతో చంద్రబాబు భేటీ
కంటి చూపుతో చంపేస్తున్న కాజల్
ముగిసిన ఈసీ - విపక్ష నేతల సమావేశం
మోడీ మోడీ అంటూ నినాదాలు... వివేక్
ముఖకవళికలతో నూతన ఎటీఎం
ఏకమవుదాం రండి
ఇదెంతో ప్రత్యేకమైంది... మహేష్
హాయ్ డార్లింగ్స్... సర్‌ప్రైజ్ అన్న ప్రభాస్
ఆంధ్రప్రదేశ్ లో పసుపు జెండా ఎగరవేస్తాం... చంద్రబాబు
పదేళ్ళ తర్వాత భారీ లాభాలు
అదే జరిగితే బాబు పరిస్థితేంటి...!?
ఒక్కసారిగా లాభాల బాటలో స్టాక్ మార్కెట్
కెన్ లో మెరిసిన అందాల తార
సోనారిక స్వీమ్ సూటో అందాల ఆరబోత
లగడపాటి సర్వేలో సైకిల్ దే హావా
సర్వే ఫలితాలు వల్లడించిన లగడపాటి
సర్వేలు గత ఎన్నికల్లో ఎంత వరకు అనుకూలించాయి?
లీసా3 ఆడియో విడుదల
అసలు ఫలితాల కంటే ఎగ్జిట్ పోల్స్ మీద ఎక్కువ ఆశక్తి
పూరి చిత్రానికి పాట మొదలు
కీలక పాత్రలో టాలీవుడ్ మూడో సినిమా
అభిమానులకు తేజ్ కృతజ్ఞతలు
ఉత్తరాదిలో ‘కాంచన’ రీమేక్
అఖిల్ తదుపరి చిత్రానికి రంగం సిద్ధం
ప్రజల నాడి తెలుసుకోవడమే నాకు ఆశక్తి : లగడపాటి
రీమేక్ ల పర్వంలో మహర్షి
బీచ్ ఒడ్డున్న ఇల్లీ బేబీ అందాలు
వదంతులకు అడ్డుకట్ట వేసిన సమంత
వరల్డ్ బుక్ లో చోటు దక్కించుకున్న కపిల్ శర్మ
షకీలా బయోపిక్ లో భయటపడనున్న ఏన్నో నిజాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విజయం సాధించాలి
వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక
రితికా సింగ్ తలుపుతట్టిన కోలీవుడ్
19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలి... సీఎస్ ను కోరిన తెలుగుదేశం మంత్రులు
రీపోలింగ్ పై ఏపీ సీఎం ఆగ్రహం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.