Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 22, 2019 | Last Updated 8:59 am IST

Menu &Sections

Search

బట్టలిప్పి నగ్నంగా ఉంటేనే నాకు మజా!

బట్టలిప్పి నగ్నంగా ఉంటేనే నాకు మజా!
బట్టలిప్పి నగ్నంగా ఉంటేనే నాకు మజా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మనుషులు పలు రకములు..మనిషికో బుద్ది..జువ్వకో రుచి అన్నట్లు ఒక్కో మనిషి ఒక్కో రకంగా ప్రవర్తిస్తుంటా. అయితే ఇది సామాన్యుల విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవు..కానీ సెలబ్రెటీలు కొత్తరకంగా..వింతగా ప్రవర్తిస్తుంటే మాత్రం అది పెద్ద సంచలన వార్తే అవుతుంది.  ఆది మానవుడిగా ఉన్నపుడు బట్టలు లేవంటే ఓకే..కానీ ఇప్పటి కాలానికి బట్టలు వద్దంటే అది విడ్డూరం కాదు..వీడికి పిచ్చి ముదిరిందీ అంటారు.  అయితే ఈ మద్య పాశ్చత్య దేశాల్లో ఒంటిమీద గుడ్డ పీలికలు లేకుండా ఉండటం ప్యాషన్ గా మారింది. 

తాజాగా బ్రిటీష్ కొలంబియాకు చెందిన నటుడు, నిర్మాత కైల్ డురాక్ తన ఒంటి మీద బట్టలుంటే చాలా చిరాకుపడతాడట. ఎప్పుడూ కూడా బట్టలు లేకుండానే కనిపిస్తాడు.  అదేంటీ సెలబ్రెటీవి అయి ఉండి ఒంటిమీద బట్టలు లేకుండా ఉంటే పరువు పోదా అని ప్రశ్నిస్తే..అబ్బే నాకు బట్టలంటే మా చెడ్డ చిరాకు బాబూ..అంటున్నాడు.  తనకు ఈ అలవాటు చిన్నప్పటి నుంచే ఉందట..చిన్నతనంలో బట్టలు విప్పి పడుకుంటేనే హాయిగా నిద్రపట్టేదని అంటున్నాడు.

  తన తల్లిదండ్రులు నిద్ర పోగానే బట్టలు విప్పి నిద్రపోయేవాడట. ప్రస్తుతం తనకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు బట్టలు విప్పేసి స్వేచ్చగా జీవిస్తున్నట్లు చెప్పాడు. అయితే తనలా నగ్నంగా తిరగాలని ఎంతో మందికి కోరిక ఉంటుందని..అలాంటి వారికి స్వేచ్ఛ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాడు.  బట్టలతే తనకు చిరాకని చెప్పిన డురాక్ పనిలోకి వెళ్లేప్పుడు మాత్రం వాటిని వేసుకోక తప్పడం లేదని అన్నాడు. 

తనకు ఎప్పుడూ నగ్నంగానే ఉండాలనుంటుందని, మనసుకు ఇష్టపడి అలా చేస్తున్నానని అన్నారు. ఎక్కువసేపు బట్టలు వేసుకొని ఉంటే తన శరీరంపై ఏవో పాకుతున్నట్లుగా ఉంటుందని అన్నారు.   ఈ నటుడు ప్రవర్తన తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతుండగా..మరికొంత మంది తన ఇష్టాన్ని ఎవరు వ్యతిరేకించడం కూడా మంచిది కాదంటున్నారు. 


kyle-durack-brings
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!