Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 8:25 pm IST

Menu &Sections

Search

రానా తో జతగా సాయి పల్లవి

రానా తో జతగా సాయి పల్లవి
రానా తో జతగా సాయి పల్లవి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాహుబలి సినిమా లో నెగటివ్ రోల్ చేసిన దగ్గుబాటి రానా కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు అతని లేటెస్ట్ అప్డేట్ లను  ఏప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటారు. హీరో కారెక్టర్లకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని రకాల పాత్రలను పోషించగల సత్తా రానా సొంతం. యూత్ హీరోల్లో రానా కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముక్కుసూటితనం, అద్బుతమైన కంఠం, అజానూబహుడు, పవర్ఫుల్ నటన తో ప్రేక్షకుల మనసుని దోచుకున్నాడు రానా.

 

ఇక సాయి పల్లవి గురించి చెప్పాలంటే డీ అనే ఒక బుల్లి తెర ప్రోగ్రాం నుండి హీరోయిన్ గా అంచలేన్చులగా ఎదిగింది సాయి పల్లవి. గర్ల్ నెక్స్ట్ డోర్ లా కనిపించే సాయి పల్లవి ‘ఫిదా’ సినిమా తో అందరి మనసుల్ని దోచుకుంది. తన సహజమైన నటన, అందం , అభినయం మరియు తనను ఈ స్థాయికి తీసుకుని వచ్చిన డాన్స్ ఇవన్నీ ఈ బేబీకి ప్లస్ పాయింట్ లనే చెప్పాలి. సాయి పల్లవి చాల సింపుల్ గా కనిపించే అమ్మాయి ఫిదా సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి కుర్రకారు మనసు దోచుకుంది.

 

కేవలం క్లాసు పాత్రలకే సరిపోతుందేమో అనుకునే తరుణం లో మారి 2 లాంటి సినిమాను చేసి మాస్ , క్లాసు అన్ని రాకాల క్యారెక్టర్ లు చేయగలను అని నీరుపించుకుంది. అయితే ఈ ఇద్దరు టాలెంటెడ్ నటులు ఒకే స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. “నీది నాది ఒకే కధ’ డైరెక్టర్ వేణు ఉడుగుల “విరాట పర్వం” అనే టైటిల్ తో సినిమా తీయబోతున్నారు.

 

ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తీ అయ్యింది. ఈ చిత్రం జూలై నుండి షూటింగ్ ప్రారంభిస్తున్నారు. ఈ సినిమాలో టబు మనవ హక్కుల నేతగా నటిస్తున్నరంట. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నారట.


rana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నారాయణమూర్తి సినిమా ఆడియో వేడుకకు అతిధీగా మెగా స్టార్!
‘సీత” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో సోను సూద్!
క్రికెట్ ఆట కాన్సెప్ట్ గా మరో సినిమా!
ఆమె నా లక్కీ చార్మ్ అంటున్న తేజ
సోషల్ మీడియా లో హంగామా చేస్తున్న ‘ఎన్టీఅర్ –రాజమౌళి’ ఫోటో!
సమంతా సినిమాలో కొన్ని మార్పులు కోరిన ప్రొడ్యూసర్ సురేష్ బాబు!
తమిళ రీమేక్ తో రామ్ కొత్త సినిమా!
జోరుమీదున్న విజయ్ దేవరకొండ, లాంచ్ అయిన కొత్త సినిమా
తారక్ అందుకే ఈ సంవత్సరం తన పుట్టిన రోజు వేడుకను జరుపుకోవడం లేదట!
ఉపాసన, సమంతకు ఛాలెంజ్ ఇచ్చిన అక్కినేని అమల!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.