Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 4:45 pm IST

Menu &Sections

Search

పతా హై మై కౌన్‌ హూ.. శంకర్‌.. ఉస్తాద్‌ ‘ఇస్మార్ట్ శంకర్’ఇరగదీశిండు!

పతా హై మై కౌన్‌ హూ.. శంకర్‌.. ఉస్తాద్‌ ‘ఇస్మార్ట్ శంకర్’ఇరగదీశిండు!
పతా హై మై కౌన్‌ హూ.. శంకర్‌.. ఉస్తాద్‌ ‘ఇస్మార్ట్ శంకర్’ఇరగదీశిండు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు ఇండస్ట్రీలోకి ‘దేవదాసు’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ తక్కువ టైమ్ లోనే ఎనర్జిటిక్‌ స్టార్‌  గా మంచి పేరు తెచ్చుకున్నాడు.  నేను శైలజ చిత్రం తర్వాత ఈ హీరోకి ఏ ఒక్క చిత్రం కలిసి రాలేదు.  ఇక టెంపర్ చిత్రం తర్వాత పూరి జగన్నాధ్ కి కూడా ఒక్క హిట్ పడలేదు.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' రూపొందుతోంది. రామ్ సరసన కథానాయికలుగా నిధి అగర్వాల్ - నభా నటేశ్ నటిస్తున్నారు.


ఇప్పటికే ఈ చిత్రం చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. పాటల చిత్రీకరణకిగాను త్వరలో ఈ చిత్ర విదేశాలకి వెళ్లనుంది.నేడు హీరో రామ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ‘పతా హై మై కౌన్‌ హూ.. శంకర్‌.. ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌’ అని రామ్‌ స్టైల్‌గా తన పేరుని చెప్తున్న సన్నివేశంతో టీజర్‌ మొదలైంది.


డ్యాన్స్‌, ఫైటింగ్‌ సన్నివేశాల్లో రామ్‌ చాలా స్టైలిష్‌గా ఉన్నారు. ‘నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముంగట పొట్టేలుని కట్టేసినట్లే..’ అని చివర్లో చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం చూస్తుంటే హైదరాబాద్ గల్లీ పోరగాళ్లు ఎలా ఉన్నారో కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నట్లుందని అంటున్నారు టీజర్ చూసిన వారు.  మొత్తానికి పూరి, రామ్ ఓ సేన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారని టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. మరో మూడు పాటలు చిత్రీకరిస్తే షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. జూన్‌ చివరివారంలో కానీ, జులైలో కానీ ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. 


issmart-shankar-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అసెంబ్లీ, లోక్ సభ్ ఎన్నికల ఫలితాలు 2019 : లైవ్ అప్ డేట్స్
లక్ష ఓట్ల పైగా మెజారిటీతో దుమ్ము రేపుతున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి!
జగన్ కి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశిస్సులు ఫలించాయా!
తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి.. మెదక్‌లో కొత్త ప్రభాకర్ విజయం!
తలెక్కడ పెట్టుకోవాలో అర్థం అవుతుందా రాజగోపాల్!
బాబోరి రియల్ సత్తా..తెదేపా ఆల్ టైమ్ వరస్ట్ @ 19?
వైయస్ఆర్సీపీ ఘనవిజయం వెనక అత్యంత కీలకంగా వ్యవహరించింది వీరే!!
పరిటాల శ్రీరామ్ పాయే?
వైసీపీ @ 150
తెలంగాణ లో కేసీఆర్ ఎదురీత?
రవ్వంతయినా మారని రేవంత్ రెడ్డి పరిస్థితి?
మోదీ హవా దేశమంతగా..మోదీ నేమో వెనుకంజ?
కుప్పంలో బాబోరి ఎదురీత!
చింతలపూడి చింతమనేనికి మూఢీ!
పవన్ కళ్యాన్ పాయే..!
దూసుకు పోతున్న వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్?
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేకి తీవ్ర గాయాలు!
ఫోటో ఫీచర్ : విజయవాడలో ముందుగానే మొదలయిన వైసీపీ సంబురాలు
ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి..పరిస్థితి విషమం!
పోలీస్ బందోబస్తు, ఆంక్షల నడుమ  ప్రారంభంకానున్న ఓట్ లెక్కింపు
షూటింగ్ పూర్తి చేసుకున్న 'డ్రీమ్ బాయ్'
అమ్మో సమంత..ఏకంగా 100 కిలోలు
కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులేదు!
కర్నూల్ లో టీడీపీ నేత దారుణ హత్య!
గాలి జనార్థన్ పిల్ల చేష్టలు..మామిడి చెట్టెక్కి కొంటెపనులు!
12 రోజులు..30 సిమ్ కార్డులు..ఏందిది రవి ప్రకాశా..!
దటీజ్ కేసీఆర్..!
వావ్ ‘సాహూ’ప్రభాస్ లుక్ అదుర్స్!
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్: ఊపందుకున్న షేర్ మార్కెట్
ఘోరం : శిశువు తల లభ్యం - మొండెం ఎక్కడ ?
జ‌గ‌న్‌కే జ‌నామోదం.. ఎందుకంటే..?
బాబు నిలిచేనా..జ‌గ‌న్ గెలిచేనా!
ప్రమాదమా..నిర్లక్ష్యమా? చిత్తూరు ఇవిఎం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మంటలు...!
ఐసీసీ ప్రపంచకప్ లో అంబటి రాయుడుకి చుక్కెదురే!
విజయ్ దేవరకొండకి ‘హీరో’తో మరో హిట్ ఖాయమా!
విశ్వక్ సేన్ `కార్టూన్` చిత్రం ప్రారంభం
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.