Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 11:15 pm IST

Menu &Sections

Search

కేన్స్ ఫెస్టివ‌ల్‌లో సంద‌డి చేయ‌నున్న ప్రియాంక‌

కేన్స్ ఫెస్టివ‌ల్‌లో సంద‌డి చేయ‌నున్న ప్రియాంక‌
కేన్స్ ఫెస్టివ‌ల్‌లో సంద‌డి చేయ‌నున్న ప్రియాంక‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఫ్రాన్స్ వేదిక‌గా జ‌రిగే కేన్స్ ఫెస్టివ‌ల్ ప్ర‌తి ఏటా ఎంతో మంది టాప్ సెల‌బ్రిటీలు సంద‌డి చేస్తుంటారు. అదిరేటి డ్ర‌స్సులు... బెదిరేటి లుక్‌ల‌తో అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసి అంద‌రినీ ఆక‌ట్టుకుంటారు. అయితే ఈ సంవ‌త్స‌రం దీని ప్ర‌త్యేక‌త ఏమిటంటే బాల‌వుడ్ బ్యూటీ  ప్రియాంక చోప్రా మొదటిసారిగా పాల్గొననుంది.

ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ బాలీవుడ్ కి చెందిన అందాల తారలు అదిరే డ్రెస్సులతో అందాల ప్రదర్శన కి ఎంతో పేరుగాంచిన ఈ ఫెస్టివల్లో పాల్గొనడం తారలు అరుదైన గౌరవంగా భావిస్తారు. ఇప్పటికే ఐశ్వర్యారాయ్,కత్రినా ఖైఫ్, కరీనా కపూర్ వంటి తారలు కేన్స్ ఫెస్టివల్లో సందడి చేయగా మొదటిసారి ఆవకాశాన్ని దక్కించుకుంది.


ఇటీవల జరిగిన మెట్ గాలా ఫెస్ట్ లో మంత్రగత్తె లాంటి ఓ విచిత్ర వేషధారణలో కనిపించిన ప్రియాంకా ను నెటిజన్స్ ఓ రేంజ్  లో ఆడుకున్నారు. ఈ తరుణంలో ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ లో ప్రియాంక ఎటువంటి డ్రెస్సులో మెరవనుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రియాంక తో పాటుగా బాలీవుడ్ అందాల తారలు ఐశ్వర్య రాయ్,దీపికా పదుకొనె , సోనమ్, కత్రినా ఖైఫ్, హుమా కుర్దేశ్ కేన్స్ లో సందడి చేయనున్నారు.


ఇక మొన్న మంత్ర‌గ‌త్తె లాంటి విచిత్ర‌మైన వేషంలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ప్రియాంక ఇప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకుని కేన్స్ ఫెస్టివ‌ల్‌ని అద‌ర‌గొడుతుందో అని అంద‌రూ ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.


cannes-festival-commences
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మ‌ణిర‌త్నం మ‌ల్టీస్టార‌ర్లో నేనున్నా- ఐశ్వ‌ర్య‌
వైఎస్పార్‌, ఎన్టీఆర్ ఆశీస్సుల‌తో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ విడుద‌ల‌
విశాల్ “టెంప‌ర్‌” చూపించ‌డానికిరెడీ
న‌ట‌న‌రానివాళ్ళు నా ద‌గ్గ‌ర‌కి రారు- తేజ‌
 శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని ల 'రణరంగం'
శ్రీజా ఆర్ట్స్ ప‌తాకంపై నూతన చిత్రం ‘ఇట్లు’ షూటింగ్ ప్రారంభం.
మామ, కోడ‌ళ్ల స‌వాల్‌
ఆలియాకు అరుదైన గౌర‌వం
అఖిల్ అక్కినేని, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌, బ‌న్నివాసు ల చిత్రం ప్రారంభం
సెన్సార్ పూర్తి చెసుకున్న "సువ‌ర్ణ‌సుంద‌రి"... మే 31న విడుద‌ల‌!
‘తాప్సి’ కథానాయికగా ‘గేమ్ ఓవర్’ సెన్సార్ పూర్తి
“సెన్సార్ దశలో స్వేఛ్చ” సినిమా
అజ‌య్‌తో మ‌ళ్ళీ ర‌కుల్‌
శ్రీజా ఆర్ట్స్ ప‌తాకంపై నూతన చిత్రం ‘ఇట్లు’ షూటింగ్ ప్రారంభం.
ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే - డా.మంచు మోహ‌న్‌బాబు
`లీసా 3డి` థియేట‌ర్ల‌లో భ‌యంతో గ‌గ్గోలు పెట్టడం ఖాయం!- సురేష్ కొండేటి
లీసా 3డి` థియేట‌ర్ల‌లో భ‌యంతో గ‌గ్గోలు పెట్టడం ఖాయం!- సురేష్ కొండేటి
లీసా 3డి` థియేట‌ర్ల‌లో భ‌యంతో గ‌గ్గోలు పెట్టడం ఖాయం : సురేష్ కొండేటి
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.