Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 10:44 pm IST

Menu &Sections

Search

సాక్ష్యాలు లేవు..తనుశ్రీ దత్తా కి షాక్!

సాక్ష్యాలు లేవు..తనుశ్రీ దత్తా కి షాక్!
సాక్ష్యాలు లేవు..తనుశ్రీ దత్తా కి షాక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

హాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం బాలీవుడ్ పాకింది.  ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా.. నానా పటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.  దాంతో ఆయన తన ఇమేజ్ దెబ్బతినేలా తనూ శ్రీ దత్తా  లైంగిక ఆరోపణలు చేసిందని ఆవేదన చెందారు.  ఆమెపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అప్పట్లో చెప్పారు. 


తాజాగా  తనుశ్రీ దత్తా నటుడు నానా పటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణల కేసులో తమకు ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదని ముంబయి పోలీసులు వెల్లడించారు.  2008లో ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ అనే చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నటిస్తున్నప్పుడు పటేకర్‌ తన చెయ్యి పట్టుకుని లాగి అసభ్యకరంగా ప్రవర్తించాడని తనుశ్రీ ఆరోపించారు.  


ఎప్పుడైతే తనుశ్రీ దత్తా మీటూ ఉద్యమం అంటూ నానా పటేకర్ పై ఆరోపణలు చేసిందో వరుసగా సినీ నేపథ్యంలో ఉన్నవారు..ఇతర రంగాల్లో ఉన్న వారు గతంలో తమపై లైంగిక దాడులు జరిగాయని ఆరపణలు చేశారు. తనుశ్రీ ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన ముంబాయి పోలీసులు..సినిమా చిత్రీకరణ సమయంలో ఉన్నవారిలో దాదాపు 15 మందిని పోలీసులు విచారించారు.

అయితే పదేళ్ల క్రితం జరిగిపోయిన విషయం కావడంతో ఎవ్వరికీ ఏమీ గుర్తులేదని చెప్పారట. దాంతో సాక్ష్యాలేవీ దొరక్కపోవడంతో విచారణ కొనసాగించడం కష్టమవుతోందని పేర్కొన్నారు. కానీ తనుశ్రీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు..నాకు న్యాయం జరిగేలా చేయడానికి కొందరు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. కానీ, వారికి బెదిరింపులు వస్తున్నాయి. నిందితుడికి ఎప్పటికైనా శిక్ష పడుతుందన్న నమ్మకం నాకు ఉందని అన్నారు.  
tanushree-dutta
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేడు అప్పుడే చెప్పా జగనే సీఎం అని..!
‘ఎఫ్ 2’ డైరెక్టర్ ఆలోచనలో పడ్డాడా?
జగన్ పై గంటా కీలక వ్యాఖ్యలు!
ఆ విషయంలో లారెన్స్ క్లారిటీ!
‘వేశ్య’గా పాయల్ రాజ్ పూత్!
‘ఎన్టీఆర్’పై తేజ సంచలన వ్యాఖ్య!
లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటిన సినీతారలు!
అమ్మా బొమ్మాళీ ‘నిశ్శబ్దం’మొదలెట్టింది!
నా బంగారాలకు వెండితెర స్వాగతం!
పవన్ ఓటమి నాకు వింతగా ఉంది : మాధవిలత
‘సాహో’ డిజాస్టర్ అంట!
దేవీశ్రీ సంచలన నిర్ణయం!
చంద్రబాబూ..వదల బొమ్మాళీ వదలా...!
జబర్దస్త్ కి రోజా గుడ్ బాయ్?
‘జనసేన’ పై హైపర్ ఆది సంచలన కామెంట్!
‘యాత్ర2’కి సిద్దం!
‘సాహూ’లో సల్మాన్ ఖాన్..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
పక్కలోకి వస్తావా బంపర్ ఆఫర్ ఇస్తా!
ఆ విషయంలో జగన్ మరో రికార్డు!
హీరోగా ‘జబర్థస్’సుడిగాలి సుధీర్!
ఆ డైరెక్టర్లకు సిగరెట్లు, టీలు అందించేవాడిని! : హీరో యష్
భయ్యా..నేను నీతోనే : అఖిల్
ప్రకాశ్ రాజ్ దారుణమైన ఓటమి!
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46