Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 8:51 pm IST

Menu &Sections

Search

అల్లూ శిరీష్ ఇంటికి బ్యాగ్ సర్దేలానే ఉన్నాడు ?

అల్లూ శిరీష్ ఇంటికి బ్యాగ్ సర్దేలానే ఉన్నాడు ?
అల్లూ శిరీష్ ఇంటికి బ్యాగ్ సర్దేలానే ఉన్నాడు ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అల్లు బ్రదర్స్ లో అల్లు శిరీష్ సిల్వర్ స్క్రీన్ పై సరైన హిట్టు తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. శ్రీరస్తు శుభమస్తు సినిమా ఒక మాదిరిగా మెగా అభిమానులను అలరించిన..సోలోగా తన అన్న అల్లుఅర్జున్ మాదిరిగా మాత్రం తెలుగు ప్రేక్షకుల దగ్గర మార్కులు సాధించలేకపోయారు అని చాలామంది కామెంట్ చేస్తుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమా ఎంపిక చేసుకున్న కానీ సినిమా ఎక్కడో అక్కడ ఫెయిల్ అవటం దీంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో అల్లు శిరీష్ సినిమా అయిపోయిందని చాలామంది ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న వారు అభిప్రాయపడుతున్నారు

allu-shirish

అయితే ఎవరు ఎన్ని ఏమన్నా గాని అల్లు శిరీష్ మాత్రం తన ప్రయత్నాలను ఏమాత్రం ఆపకుండా మంచి విజయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందుకే ఈసారి రిస్క్ త‌క్కువ ఉండేలా చూసుకుని `ఏ బీ సీ డీ` అనే రీమేక్ క‌థ ఎంచుకున్నాడు. తీసింది చూసుకుంటూ, మార్పులు చేసుకుంటూ వెళ్లాడు. ముందు అనుకున్న బ‌డ్జెట్ దారి త‌ప్పినా – అస్స‌లు వెనుకంజ వేయ‌డం లేదు. మంచి డేట్ కోసం.. విడుద‌ల తేదీలు వాయిదా వేసుకుంటూ కాల‌క్షేపం చేశాడు.

allu-shirish

మొత్తానికి ఈనెల 17కి ఈ సినిమా ఫిక్స‌య్యింది. థియేట‌ర్లో మ‌హ‌ర్షి జోరు ఇంకా కొన‌సాగుతూనే ఉంది. వీకెండ్ అయిన త‌ర‌వాత కూడా.. వ‌సూళ్లు బాగానే ఉన్నాయి. ఇవ‌న్నీ శిరీష్‌ని కాస్త భ‌య‌పెట్టేవే. మంచో, చెడో.. పాజిటీవ్‌గానో, నెగిటీవ్‌గానో సినీ ప‌రిశ్ర‌మ అంతా మ‌హ‌ర్షి గురించే మాట్లాడుకుంటోంది. ఈ ద‌శ‌లో అల్లు శిరీష్ సినిమా రావ‌డం రిస్కే అనుకోవాలి. కాక‌పోతే ఈ 17 దాటితే మళ్లీ బాక్సాఫీసు బిజీ అయిపోతుంది. చావో, రేవో ఇప్పుడే తేల్చేసుకోవాలి. ఒకవేళ గనుక ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడింది అంటే అల్లూ శిరీష్ ఇంటికి బ్యాగ్ సర్దుకోవడం గ్యారెంటీ అనే కామెంట్లు వినబడుతున్నాయి.allu-shirish
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నో డౌట్ స్టోరీ మార్చను అంటున్న రాజమౌళి..!
ఇంకో డైరెక్టర్ తో సినిమా ఒప్పేసుకున్నా ఎన్టీఆర్..?
ఎవరికీ అందనంత ఎత్తులో మహేష్ క్రేజ్ ఇదిగో ప్రూఫ్..!
“సాహో” టైం స్టార్ట్ అయింది అంటున్న డైరెక్టర్..?
ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన జూనియర్ ఎన్టీఆర్..?
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమాలో మరో హీరోయిన్…?
హిందీ అర్జున్ రెడ్డి సినిమా పై సంచలన కామెంట్స్ చేసిన ప్రభాస్..!
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖాతా ఓపెన్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!
సెక్స్ కోరికల కోసమే అంటున్న...గాయత్రి గుప్తా..!
2020 లో అభిమానులకు దిమ్మతిరిగిపోయే ట్రీట్ ఇవ్వబోతున్న మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
మొఖం మాడిపోయింది?? : ఎగ్జిట్ పోల్స్ పైన చంద్రబాబు స్పందన
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పై సంచలన కామెంట్స్ చేసిన అతని గురువు..!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
మహేష్, అనిల్ రావిపూడి సినిమాలో ఈ సీన్ హైలెట్..!
విశాల్ కి ఉన్న బుద్ధి తెలుగు హీరోలకి లేదా ?
బిగ్ బాస్ 3 లో తోపు గాడిని పట్టుకొస్తున్నారు - సూపర్ ఎంటర్టైన్మెంట్ !
అబ్బా ఏం ఊపు మీద ఉన్నాడు - మహేశ్ కి వరసగా సూపర్ న్యూస్ లు..!
తెలుగు ఇండస్ట్రి లో నడుస్తున్న సైలెంట్ యుద్ధం - ఎవ్వరికీ తెలీదు కానీ భయంకరమైన నష్టం ?
అతిపెద్ద వివాదం లో ఇరుక్కున్న అల్లూ వారి అబ్బాయి ?
'గ్యాంగ్ లీడర్' సినిమా రిలీజ్ డేట్..!
సమంతాకి, ఉపాసన కి సంచలన సవాల్ విసిరిన అక్కినేని అమల..!
సింగిల్ గానే షూటింగ్ కి వెళ్ళిపోతున్నా అక్కినేని అఖిల్..!
ఛార్మికి విస్కీ తాగమని బాటిల్ ఇచ్చిన కుర్ర హీరో…!
రాజమౌళి కోసం పని చేస్తామంటున్న ప్రభాస్, అనుష్క..?
‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా లేటెస్ట్ అప్డేట్..?
మహర్షి లేటెస్ట్ అప్డేట్ :  దిల్ రాజు గట్స్ కి దండం పెట్టేసిన మహేశ్ బాబు
About the author

Kranthi is an independent writer and campaigner.