Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 10:55 pm IST

Menu &Sections

Search

మొహమా... మోయలేని భారమా...

మొహమా... మోయలేని భారమా...
మొహమా... మోయలేని భారమా...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కలర్.. గ్లామర్... యాక్టింగ్ కలిస్తేనే... సినిమా.  ఈ రంగంలోకి రావాలని అనుకునే వాళ్ల ఎలాగైనా హిట్ కొట్టి లైఫ్ లో సెటిల్ కావాలని అనుకోవడం సహజం.  అలా అనుకోకపోయినా అలాంటి లక్ష్యాలు పెట్టుకోకపోయినా ఇండస్ట్రీలో నిలబడటం చాలా కష్టం.  అందుకే ఒక్క ఛాన్స్ అని తిరుగుతుంటారు.  హిట్ కొడుతుంటారు.  ఒక్కోసారి ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటవెంటనే మంచి సినిమాలు వస్తాయి.  ఒక్కసారిగా స్టార్ హోదాలోకి వెళ్ళిపోతారు.  


అలా వెళ్ళాక ఆ హోదాను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం.  స్టార్ హోదా వచ్చాక ఆచి తూచి అడుగు వేస్తుంటారు.  ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే భారీ హిట్ అందుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.  వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ అందుకొని తరువాత వరసగా హిట్ సినిమాలు చేసి స్టార్ హోదాను సంపాదించుకున్న ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు మినహా పెద్దగా లేవు.  అటు బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ తో దేదే ప్యార్ దే సినిమా చేస్తోంది.  ఈ సినిమాలో కావాల్సినంత అందాలను ఆరబోసింది.  


అది హిట్టయితే అక్కడ ఛాన్స్ రావొచ్చు.  తమిళంలో కార్తీ తో చేసిన దేవ్ బోల్తా కొట్టడంతో... అన్న సూర్య సినిమాపైనే అసలు పెట్టుకుంది రకుల్.  సూర్య హీరోగా చేస్తున్న ఎన్జీకే సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్నది.  పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ఓ కీలక పాత్ర చేస్తోంది.  పాత్ర కీలకమే కానీ మెయిన్ హీరోయిన్ కాదు.  ఒక్కటే పీస్ పిల్ల ఫిదా భామ సాయి పల్లవి మెయిన్ హీరోయిన్.  ఎన్జీకే సినిమాకు సంబంధించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది యూనిట్.  


సూర్య చేతిని ఆప్యాయంగా చెంపకు హత్తుకుంటున్న ఫోటో యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తోంది.  నీ చేయి తాకితే చాలు... గుండెకు ఎంతో ధైర్యం అని చెప్పే విధంగా ఉంది ఆ ఫోటో.  మరి ఫొటోకు తగ్గట్టుగానే సినిమా ఉంటుందా... చూద్దాం.  


ngk-latest-news
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాక్:  జగన్ అండ ఉన్నా... వర్మకు తప్పడంలేదు...
 రాజకీయాల్లో హగ్గుల పర్వం
రష్మిక ఎదిగింది... ఉదాహరణ ఇదే..
సంచలనం: జగన్ గురించి పూరి అంత మాట అన్నాడా?
తెలంగాణా సరే... ఆంధ్రాలో ఎప్పుడు ?
సంచలనం: అదే జరిగుంటే... రికార్డే.. కానీ...
షాకింగ్ న్యూస్: లాలూ మానేశాడు - బీహార్ కు మంచి రోజులే
ఆ సమయంలో రోజా అలా ఏడ్చేసింది... అది చూసి
అప్పుడు టాలీవుడ్ హీరోయిన్... ఇప్పుడు మహారాష్ట్ర ఎంపీ
రోజాకు ఇవ్వబోయే శాఖ ఇదేనా?
సంచలనం: రద్దు చేసి బాబు తప్పించుకున్నాడుగా...
బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఇదే...
అదే కమల్ ధీమా
కాలం కలిసొస్తే... కిషన్ రెడ్డి అవ్వొచ్చు...
షాక్ : ఇలా ఎలా జరిగింది బాబు గారు...
నియోజక వర్గాలు మారినా... గంటదే విజయం.. ఎలా
వర్మ... వాడుకుంటున్నాడా... వాడేస్తున్నారా..?
ఫోకస్ : తెలుగు రాష్ట్రాలపై కన్నడ ప్రభావం
 హనీమూన్ కు డబ్బుల్లేక షారుక్ ఏం చేశాడో తెలుసా..?
మోడీ గెలుపును కంగనా ఎలా సెలబ్రేట్ చేసిందో చూశారా
సైరాలో అనుష్క కూడా ఉందా...?
వైకాపా విజయం వెనుక ఆమె హస్తం
పవన్ కోసం రామ్ చరణ్... తప్పలేదు
టార్గెట్ : జనసేన పుంజుకోవాలంటే ఇలా చేయాలి
పేర్లు మార్చుకొని హిట్ కొట్టారు
జూనియర్ వైపు టిడిపి దృష్టి...
రాజమౌళి తగ్గడం లేదు... ఎన్టీఆర్ కు ఆమె కావాలి..
పరువు కాపాడుకున్న పసుపుదళం
అద్భుతం: ఓడి గెలిచిన ధీరులు
కన్ఫ్యూషన్ : ప్రజాక్షేత్రంలోనా.. సినీరంగంలోనా...
జగన్ ఎదుర్కోబోతున్న అతిపెద్ద సమస్య ఇదే
మెహబూబా చురకులు : కాంగ్రెస్ కూ ఓ అమిత్ షా కావాలి
షాక్ : పవన్ కళ్యాణ్ ఓటమి
తెలిసే రాహుల్ అలా చేశాడా..?
బాబు నెక్స్ట్ స్టెప్ ఏంటి..?
షాకింగ్: తెరాస కు  షాకిచ్చిన బీజేపీ
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.