Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 12:41 pm IST

Menu &Sections

Search

మహర్షి లేటెస్ట్ అప్డేట్ : దిల్ రాజు గట్స్ కి దండం పెట్టేసిన మహేశ్ బాబు

మహర్షి లేటెస్ట్ అప్డేట్ :  దిల్ రాజు గట్స్ కి దండం పెట్టేసిన మహేశ్ బాబు
మహర్షి లేటెస్ట్ అప్డేట్ : దిల్ రాజు గట్స్ కి దండం పెట్టేసిన మహేశ్ బాబు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మహేష్ కెరీర్లోనే అత్యంత భారీ కలెక్షన్లు సాధించిన సినిమాగా మహర్షి సినిమా ప్రస్తుతం దూసుకెళ్లి పోతుంది. వేసవి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో మహేష్ బాబు మరియు ఆయన అభిమానులు బీభత్సమైన పండగ చేసుకుంటున్నారు. వరుసగా రెండవ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ముఖ్యంగా తన కెరీర్లో 25వ సినిమా రికార్డులు సృష్టించే విధంగా ఉండటంతో సక్సెస్ మీట్ లో మహేష్ బాబు చాలా ఆనందంగా.. సంతోషంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని మరియు నిర్మాతలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు మహేష్.

maheshbabu

ముఖ్యంగా ‘మహర్షి’ సినిమా ఇంత తక్కువ టైమ్ లో రికార్డుల కలెక్షన్లు సాధించింది అంటే దానికి కారణం దిల్ రాజు అని ముఖ్యంగా టికెట్ల పెంపు విషయంలో దిల్ రాజు చూపించిన గట్స్ చాలా అభినందనీయం అంటూ మహేష్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ని పొగడ్తల వర్షం తో ముంచెత్తారు.

maheshbabu

అంతేకాకుండా ఈ సినిమా కలెక్షన్ల గురించి ఇండస్ట్రీకి సంబంధించిన కొంత మంది వ్యక్తులు మాట్లాడుతూ నైజాంలో ఫస్ట టైమ్ మల్టీ ఫ్లెక్స్ ల రేట్లు పెంచుకొనేలా చేయగలిగిన ఘనత దిల్ రాజు ఖాతాలోనే పడుతుందని ఇందుమూలంగా టోటల్ కలెక్షన్ లో 25శాతం అదనంగా వచ్చిందని లెక్కలు చెబుతున్నారు. ఇలా చేయడం మిగిలిన వారికి సాధ్యంకాని పని అని కూడా అంటున్నారు. ఇలా తన 25వ సినిమా లో అన్నివిధాలా దిల్ రాజు వ్యవహారాలను దగ్గర నుంచి చూసిన మహేష్ బాబు ఇక ఆయనను వదలరని టాక్ వినిపిస్తోంది.   



maheshbabu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇది రాంగోపాల్ వర్మ టైం అంటున్న నెటిజన్లు..?
పవన్ ఓటమి పై షాకింగ్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది..!
హాట్ యాంకర్ అనసూయ కి దారుణ అవమానం..?
హాట్ సీట్ : హిందూపురం లో బాలయ్య జయభేరి !
హాట్ సీట్ : ధర్మవరంలో జెండా ఎగరేసిన వైకాపా
హాట్ సీట్ : నగరిలో రోజా రాజసం
హాట్ సీట్ : కుప్పంలో బాబు సీటు సేఫ్
హాట్ సీట్ : తాడిపత్రిలో జేసీకి చుక్కెదురు !
రాప్తాడులో కూలిన పరిటాల కోట !
రాజంపేటలో కూడా జగనే రారాజు !
పులివెందుల నుండి వేట మొదలెట్టిన జగన్ మోహన్ రెడ్డి !
జమ్మలమడుగులో పార్టీ జెండా మారిందోచ్చ్ !
వైసీపీకి పులివెందులని మించిన కంచుకోట ప్రొద్దుటూరు !
జబర్దస్త్ షో కి ఏపీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్..?
కొత్త వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తాను అంటున్న ప్రభాస్..?
సంచలన రైటర్ తో ప్రభాస్..?
బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
తర్వాత ఏం చేస్తావ్ ప్రభాస్ అంటున్న అనుష్క..!
నో డౌట్ స్టోరీ మార్చను అంటున్న రాజమౌళి..!
ఇంకో డైరెక్టర్ తో సినిమా ఒప్పేసుకున్నా ఎన్టీఆర్..?
ఎవరికీ అందనంత ఎత్తులో మహేష్ క్రేజ్ ఇదిగో ప్రూఫ్..!
“సాహో” టైం స్టార్ట్ అయింది అంటున్న డైరెక్టర్..?
ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన జూనియర్ ఎన్టీఆర్..?
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమాలో మరో హీరోయిన్…?
హిందీ అర్జున్ రెడ్డి సినిమా పై సంచలన కామెంట్స్ చేసిన ప్రభాస్..!
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖాతా ఓపెన్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!
సెక్స్ కోరికల కోసమే అంటున్న...గాయత్రి గుప్తా..!
2020 లో అభిమానులకు దిమ్మతిరిగిపోయే ట్రీట్ ఇవ్వబోతున్న మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
మొఖం మాడిపోయింది?? : ఎగ్జిట్ పోల్స్ పైన చంద్రబాబు స్పందన
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పై సంచలన కామెంట్స్ చేసిన అతని గురువు..!
About the author

Kranthi is an independent writer and campaigner.