Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 11:14 am IST

Menu &Sections

Search

మహేష్ అలా చేయడం ఇదే మొదటిసారి

మహేష్ అలా చేయడం ఇదే మొదటిసారి
మహేష్ అలా చేయడం ఇదే మొదటిసారి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మహేష్ బాబు హీరోగా చేస్తున్న మహర్షి సినిమా ఈనెల 9 వ తేదీన రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  అనుకున్నట్టుగానే సినిమా సినిమా నాలుగు రోజుల్లోనే వందకోట్ల పైగానే వసూలు చేసింది.  నెక్స్ట్ టార్గెట్ 200 కోట్ల దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా గురించి గతంలో నిర్మాతల్లో ఒకరైన పివిపి ఓ మాట చెప్పాడు.  


మహర్షి సినిమా సూపర్ హిట్ అవుతుందని, మే 18 వ తేదీన విజయవాడలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని నిర్మాత చెప్పిన సంగతి తెలిసిందే.  ఈ మాట ఇప్పుడు నిజం కాబోతున్నది.  విజయోత్సవ సభలకు మహేష్ హాజరు కావడం చాలా తక్కువ.  సినిమా రిలీజ్ తరువాత సినిమా ప్రమోషన్స్ కంటే ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే మహేష్ సడెన్ గా నిర్మాతల మాటకు కట్టుబడి తన విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకున్నాడు.  


అయితే, ఈ విజయోత్సవ సభను విజయవాడలో ఎక్కడ నిర్వహించబోతున్నారు... ఎలా నిర్వహించబోతున్నారు అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్.  తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తున్న మహర్షి యూఎస్ మాత్రం అనుకున్నంతగా వసూళ్లు రాకపోవడం విశేషం.  దీనికి కారణాలు లేకపోలేదు.  ఎవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా సూపర్ హిట్ కావడంతో అమెరికా వంటి దేశాల్లో హవా కొనసాగుతోంది.  


maharshi,-mahesh-babu,-pooja-hegde,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 హనీమూన్ కు డబ్బుల్లేక షారుక్ ఏం చేశాడో తెలుసా..?
జూనియర్ వైపు టిడిపి దృష్టి...
రాజమౌళి తగ్గడం లేదు... ఎన్టీఆర్ కు ఆమె కావాలి..
పరువు కాపాడుకున్న పసుపుదళం
అద్భుతం: ఓడి గెలిచిన ధీరులు
కన్ఫ్యూషన్ : ప్రజాక్షేత్రంలోనా.. సినీరంగంలోనా...
జగన్ ఎదుర్కోబోతున్న అతిపెద్ద సమస్య ఇదే
మెహబూబా చురకులు : కాంగ్రెస్ కూ ఓ అమిత్ షా కావాలి
షాక్ : పవన్ కళ్యాణ్ ఓటమి
తెలిసే రాహుల్ అలా చేశాడా..?
బాబు నెక్స్ట్ స్టెప్ ఏంటి..?
షాకింగ్: తెరాస కు  షాకిచ్చిన బీజేపీ
రిజల్ట్ డే : ఆ విషయంలో మోడీ కంటే రాహుల్ ఎక్కువ
రిజల్ట్ డే : ఏపీ ఫలితాల్లో అత్యధిక మెజారిటీ ఎవరి వస్తుంది
రిజల్ట్ డే:  తెలంగాణాలో గెలుపెవరిది?
రిజల్ట్ డే : మరికాసేపట్లో తేలనున్న భవితవ్యం
సినిమా కబుర్లు: బాలయ్య సినిమా అలా బయటపడింది... లేదంటే...
కన్ఫ్యూషన్: పవన్ గెలిచేదెక్కడా...?
సినిమా కబుర్లు: నాగార్జున అంటే నమ్మలేకపోయారు
ఏపీలో మొదటి ఫలితం ఇక్కడి నుంచే....
ఇవేం కొత్త డౌట్లు బాబుగారు...
షాక్ : ప్రముఖ నటుడు ఆత్మహత్య...
మోడీ ఖాతాలో మరో రికార్డ్ ...?
సమీకరణాలు మారతాయా... ఎగ్జిట్ పోల్స్ నిజమౌతాయా..?
షాక్ : ప్రజారాజ్యం లాగానే జనసేన కూడా ?
జగన్ సైలెంట్ ... కారణం ఇదే
ఆర్ఆర్ఆర్ మూవీ టైటిల్ ఎలా ఉండబోతుంది
మే 23న చంద్రబాబు వ్యూహమిదే!
షాకింగ్: పాపం దర్శకులకు ఎంత అవమానం
ఫోటో స్టోరీ: అలా గాలికొదిలేస్తే ఎలా రకుల్
మహేష్ 26 లాంచింగ్ ఆ రోజునే
దిమ్మ తిరిగే షాక్: ఆప్ ఆశలు వదిలేసుకోవాల్సిందేనా
సంచలనం: కర్ణాటకలో సర్కార్ కూలనుందా ?
ఆ నలుగురి చుట్టూ తిరిగినా... దయలేదా
ఆ నలుగురి చుట్టూ తిరిగినా... దయలేదా
షాకింగ్ : కళ్ళు తెరిచిన ఓటర్లు - అయోమయంలో నాయకులు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.