Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 10:18 am IST

Menu &Sections

Search

ఇక‌ముందు కొత్త‌గా క‌నిపిస్తా-ట‌బు

ఇక‌ముందు కొత్త‌గా క‌నిపిస్తా-ట‌బు
ఇక‌ముందు కొత్త‌గా క‌నిపిస్తా-ట‌బు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వెంకటేష్ కూలి నెంబర్ వన్ తో తెలుగు తెర‌కు పరిచయమయిన హీరోయిన్ ట‌బు. నాగార్జున నిన్నే పెళ్ళాడతాతో ఓ రేంజ్ గుర్తింపు తెచ్చేసుకుంది. అందులో పండు పాత్ర పేరు ఎంత పాపులారిటీ తెచ్చిందో అందరికి తెలిసిందే. ప్రేమ‌దేశం అబ్బాస్, వినీత్‌ల స‌ర‌స‌న న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. హీరొయిన్ గా మానేశాక కొంత గ్యాప్ తీసుకున్న టబు ఆ మధ్య బాలకృష్ణ పాండురంగడులో చేసింది కాని అది డిజాస్టర్ కావడంతో ఫలితం దక్కలేదు.


 తాజాగా అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో మూవీ చేస్తున్న టబు కొత్త సినిమా దే దే ప్యార్ దే రేపు విడుదల కానుంది. అజయ్ దేవగన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో టబు గర్ల్ ఫ్రెండ్ మాయలో పడ్డ మాజీ భర్తను రక్షించుకునే పాత్ర చేస్తోంది.


ఇలాంటి టిపికల్ రోల్స్ చేయడం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ సెకండ్ ఇన్నింగ్స్ చాలా బాగుందని ఇప్పుడు కాదు ముందు ముందు ఊహించని పాత్రలతో ప్రేక్షకులను పలకరిస్తాను అని చెబుతోంది. చాలా వెరైటీగా అనిపించే రోల్స్ వస్తున్నాయని బాషతో సంబంధం లేకుండా కథ నచ్చితే ఒప్పుకుంటున్నానని చెప్పింది. 


అయితే టబు కెరీర్ ఇంతగా స్పీడ్ అందుకోవడానికి కారణం మాత్రం అందాదున్ సినిమానే. ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తనే హత్య చేసే సైలెంట్ కిల్లర్ గా తన పాత్రకు బోలెడు ప్రశంశలు దక్కాయి. ఇక అక్కడి నుంచి టబుకు వెనక్కు తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఒక హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాక కొన్ని టిపిక‌ల్ పాత్ర‌ల‌ను పోషించ‌డంలో ఇండ‌స్ర్టీలో చాలా త‌క్కువ మంది ఉంటారు. అంద‌రూ అన్ని పాత్ర‌లూ చేయ‌లేరు.


tabu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
“సెన్సార్ దశలో స్వేఛ్చ” సినిమా
అజ‌య్‌తో మ‌ళ్ళీ ర‌కుల్‌
శ్రీజా ఆర్ట్స్ ప‌తాకంపై నూతన చిత్రం ‘ఇట్లు’ షూటింగ్ ప్రారంభం.
ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే - డా.మంచు మోహ‌న్‌బాబు
`లీసా 3డి` థియేట‌ర్ల‌లో భ‌యంతో గ‌గ్గోలు పెట్టడం ఖాయం!- సురేష్ కొండేటి
లీసా 3డి` థియేట‌ర్ల‌లో భ‌యంతో గ‌గ్గోలు పెట్టడం ఖాయం!- సురేష్ కొండేటి
లీసా 3డి` థియేట‌ర్ల‌లో భ‌యంతో గ‌గ్గోలు పెట్టడం ఖాయం : సురేష్ కొండేటి
జ‌య‌ల‌లిత వెనకున్న మ‌హిషాశుర‌ల‌ను చూపిస్తా- కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర‌రెడ్డి
విశ్వామిత్ర' సెన్సార్ పూర్తి...
 లిస్సాటీజ‌ర్‌తో భ‌య‌పెట్టిన అంజ‌లి
విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సువ‌ర్ణ‌సుంద‌రి
రామదూత ఆర్ట్స్‌ జి .సీతా రెడ్డి  నిర్మాణంలో రెండవ చిత్రం  " మేజర్ చక్రధర్"
అఖిల్ ఇంకా హీరోయిన్ సెట్ కాలేదు
 సీత కోసం చంద‌మామ రిస్కీఫైట్స్‌
విజయ్ ఆంటోని, అర్జున్ నటించిన 'కిల్లర్' ట్రైలర్ రేపు విడుదల..!!
కేన్స్ చిత్రోత్సవాల్లో తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.