Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 1:07 pm IST

Menu &Sections

Search

మళ్ళీ పాత చిరంజీవిని చూస్తారు

మళ్ళీ పాత చిరంజీవిని చూస్తారు
మళ్ళీ పాత చిరంజీవిని చూస్తారు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా సైరా.  మెగాస్టార్ చిరు టైటిల్పాత్రను పోషిస్తున్నారు.  ఇప్పటికే సింహభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఓ తాజా న్యూస్ బయటకు వచ్చింది.  

chiranjeevi

 మెగాస్టార్ చిరంజీవి, నయనతారలపై ఓ సాంగ్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్స్ లో చిత్రీకరిస్తున్నారు.  శేఖర్ మాస్టర్కోరియోగ్రఫీ అందిస్తున్న ఈ సాంగ్ లో చిరంజీవి చాలా యంగ్ గా ఎనర్జిటిక్ గా కనిపించబోతున్నారు.  శేఖర్ మాస్టర్ మెగాస్టార్ కోసం కొత్తస్టెప్స్ ను కంపోజ్ చేస్తున్నారని తెలుస్తోంది.  సాంగ్ ఎంత కొత్తగా ఉంటుందో.. వేసిన సెట్స్ కూడా అంతే ఆకట్టుకునే విధంగా ఉన్నాయనిసమాచారం


ఆర్టిఫీషియల్ వాటర్ ఫాల్, ఫ్లవర్స్ వంటి వాటితో సెట్ వేసినట్టు తెలుస్తోంది.  నాలుగు రోజులపాటు ఈ సాంగ్ షూట్ ఉంటుంది. అన్నపూర్ణలో సాంగ్ షూట్ తరువాత, కోకాపేటలో వేసిన స్పెషల్ సెట్స్ లో మిగిలిన పార్ట్ షూటింగ్ చేస్తారని సమాచారం.  బాలీవుడ్ మ్యూజిక్డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.  



chiranjeevi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

WORK LIKE A SERVANT AND LIVE LIKE A KING