Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 1:10 pm IST

Menu &Sections

Search

గ్యాంగ్ స్టర్‌గా యంగ్ హీరో..హీరోయిన్‌గా కాజల్ అగ్ర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్.

గ్యాంగ్ స్టర్‌గా యంగ్ హీరో..హీరోయిన్‌గా కాజల్ అగ్ర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్.
గ్యాంగ్ స్టర్‌గా యంగ్ హీరో..హీరోయిన్‌గా కాజల్ అగ్ర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్.
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో కాజల్ అగర్వాల్.. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 5 న రిలీజ్ చేయనున్నారని లేటెస్ట్ న్యూస్.


సినిమా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ జూలై 5 అయితే రిలీజ్ కు అన్ని విధాల సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శర్వానంద్ రెండు డిఫెరెంట్ షేడ్స్ ఉండే పాత్రలో నటిస్తున్నాడు. అందులో ఒకటి యువకుడిగా ఉండే పాత్ర అయితే మరో షేడ్ మాత్రం మధ్య వయస్కుడైన గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడట.  ఈ పాత్ర కోసం శర్వా గడ్డం పెంచి ఎంతో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.  ఈ సినిమాలో శర్వా గ్యాంగ్ స్టర్ పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని ఇన్సైడ్ టాక్. 
 
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా శర్వా గెటప్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. త్వరలోనే రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట చిత్ర బృందం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్‌గా శర్వా, సాయి పల్లవి కాంబినేషన్‌లో వచ్చిన 'పడి పడి లేచే మనసు' డిజాస్టర్ అవడంతో ఎలాగైనా ఈ సినిమాతో గట్టి హిట్ కొట్టాలని ఉన్నాడట శర్వానంద్. 


sarwanandnewmovie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నిర్మాతల పద్దతి నచ్చలేదు..అక్షయ్ కుమార్ అంటే కూడా..అందుకే దర్శకత్వం నుండి తప్పుకున్నా..రాఘవ లారెన్స్.
యంగ్ హీరో రాజ్ తరుణ్ మళ్ళీ స్టార్ట్ చేశాడు.
బన్నీ ఎందుకింత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు..!
బిగ్ బాస్-3 లేటెస్ట్ అప్‌డేట్స్..!
ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శీను చేతిలో ఒక్క సినిమా కూడా లేదా..!
దిల్ రాజు బ్యానర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-సాయి మాధవ్ బుర్రా సినిమా..!
రెజీనాతో చాలా సీక్రెట్ గా అడవి శేష్..!
సమంత "ఓ బేబి"ఫస్ట్ లుక్ అధిరిపోయింది.
న్యూమరాలజీని నమ్ముకున్న మెగా హీరో వర్కౌట్ అయిందా..!
గాంధీని చంపిందెవరో ఈ బయోపిక్ లో చూపించబోతున్నాం.
జూనియర్ 'శ్రీహరి' రాబోతున్నాడు.
'కాంచన' కి రెండింతలు అంటున్న ప్రభుదేవా..!
ఎంటీవీ 'ఏస్ ఆఫ్ స్పేస్' సెకండ్ సీజన్ కు హోస్ట్ గా 'రానా'..
ఇగో ఏమాత్రం లేని 'చిరు'..అందుకేగా మెగాస్టార్ అయ్యారు.
రీమిక్స్ సాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకే 'వాల్మీ'కి నుండి బయటకు వచ్చేశా..! DSP.
నాది ఒక యావరేజ్ బ్రెయిన్..అందుకే వరుసగా హిట్ సినిమాలు తీయలేకపోతున్నా..!  తేజ
హీరోగా సక్సస్ అవ్వాలనుకున్న 25 సంవత్సరాల నా కల నెరవేరింది అంటున్న దర్శకుడు..!
'సీత' సాఫ్ట్ కాదు...సినిమా చూస్తే తెలుస్తుంది అంటున్న కాజల్ అగర్వాల్.
ఎవరిని ఎవరు వదలట్లేదు..!
'హౌస్‌ఫుల్-4'లో చనిపోయేదెవరు..?
'ఫిదా' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏమైపోయారు...!
రవితేజ కు విలన్ గా నటించనున్న పూరీ హీరో..!
హీరో విక్రమ్, దర్శకుడు హరి నన్ను మోసం చేశారు..ఐశ్వర్య రాజేష్.
'సిరివెన్నెల'కు విపరీతంగా నచ్చిన 'సండే సంత కాదా.. మండే ఎండలోన'
'సిరివెన్నెల'కు విపరీతంగా నచ్చిన 'సండే సంత కాదా.. మండే ఎండలోన'
తను డైరెక్ట్ చేసిన స్టార్ హీరోలకే పోటీ రాబోతున్న టాప్ డైరెక్టర్...డైరెక్షన్ కి ఫుల్ స్టాప్.
హిట్ కోసం తపిస్తున్న గోపీచంద్..ఈసారైనా హిట్ పడుతుందా..!
రామ్ పోతినేనితో హ్యాట్రిక్ హిట్ కి రెడీ అవుతోన్న డైరెక్టర్..!
డైరెక్టర్ 'తేజ; కు టైటిల్ సెంటిమెంట్..కారణం అదే.
విజయ్ దేవరకొండ 'హీరో'గా మైత్రీ మూవీస్ బ్యానర్‌లో ద్విభాషా చిత్రం ప్రారంభం.
పవర్ స్టార్ కి సూపర్ హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ...!
అర్ధవంతంగా శబ్ధ సౌందర్యాన్ని అద్దాలనుకునే పాటల 'పిచ్చోడు' ఎక్కడ..?
అర్ధవంతంగా శబ్ధ సౌందర్యాన్ని అద్దాలనుకునే పాటల 'పిచ్చోడు' ఎక్కడ..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.