Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 12:16 pm IST

Menu &Sections

Search

ఇంకా కాజల్ అందాలకు వన్నె తగ్గడం లేదు ..!

ఇంకా కాజల్ అందాలకు వన్నె తగ్గడం లేదు ..!
ఇంకా కాజల్ అందాలకు వన్నె తగ్గడం లేదు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కాజల్ అగర్వాల్ తెలుగులో పరిశ్రమలోకి చందమామ సినిమాతో ఏంటీ ఇచ్చింది. ఇప్పటికీ తన క్రేజ్ ను కొనసాగిస్తుంది. ఇండస్ట్రీ కి వచ్చి 15 ఏళ్ళు ఆయినా ఇంకా అదే గ్లామర్.. ఫిట్నెస్ ను మెయిన్టెయిన్ చెయ్యడం ఒక ఎత్తైతే.. ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్టులలో హీరోయిన్ గా ఎంపిక కావడం ప్రేక్షకులను మెప్పిస్తూ ఉండడం చెప్పుకోదగ్గ విషయాలు. కొంచెం గ్యాప్ దొరికితే చాలు ఒక కత్తి లాంటి డ్రెస్ వేసుకొని ఫోటోషూట్ చేస్తుంది.


వాటిని క్షణం ఆలస్యం చేయకుండా తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసి అభమానులను థ్రిల్ చేస్తుంటుంది.  అదేట్రెండ్ కొనసాగిస్తూ తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసింది. దీనికి ఆమె ఇచ్చిన క్యాప్షన్ జస్ట్ రెండు లవ్ సింబల్స్.  మెరూన్ కలర్ గౌన్ లో ఎంతో అందంగా కూర్చుంది.  ఇంతకీ కుర్చీనో స్టూలో ఉండాలి కదా అని అడక్కండి.  ఆమె కూర్చున్న పొజిషన్ బట్టి వెనక ఒక స్టూలు ఉండాలి.


లేకపోతే ఈమధ్య వచ్చిన టెంత్ రిజల్ట్ లో మార్కులు తక్కువ వచ్చిందుకు కార్పోరేట్ స్కూల్ వారు కాజల్ కు అలా గోడకుర్చీ లాంటి శిక్ష ఏమైనా వేస్తారా ఏంటి?చేతివేలికి ఒక రింగు తప్ప ఇతర యాక్సెసరీస్ ఏవీ ధరించకుండా ఎంతో సింపుల్ గా పోజిచ్చినా కాజల్ మాత్రం చక్కని చుక్కలాగే ఉంది.  అందుకే ఈ ఫోటోకు 12 గంటల్లోనే మూడున్నర లక్షల లైకులు.. 1500 లకు పైగా కామెంట్స్ వచ్చాయి.  ఈ ఫోటోను సౌత్ లో మరో హాట్ బ్యూటీ అమలా పాల్ కూడా లైక్ చేయడం గమనార్హం.  కాజల్ సినిమాల విషయానికి వస్తేతమిళంలో  'ప్యారిస్ ప్యారిస్'..'కోమలి' సినిమాల్లో నటిస్తోంది.  కమల్ హాసన్ 'ఇండియన్ 2' లో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్. 

kajal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ పత్రికలు తమ బుద్ధిని పోనించుకోలేదు .. జగన్ ఫోటో చిన్నదిగా ..!
హాట్ సీట్ : (చీరాల) వైసీపీ నుంచి ఆమంచి కృష్ణ మోహన్ ఓటమి
హాట్ సీట్ : పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వర్లు ఓటమి
నేను ఓడిపోయిన పారిపోను .. పవన్ వ్యాఖ్యలు ..!
టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతోంది ..!
జగన్ రికార్డును ఎవరు చెరిపేయలేరు .. లోకల్ మీడియాకు ఒక గుణ పాఠం ..!
జగన్ ముందు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండలేను ..  చంద్రబాబు భావోద్వేగం ..!
హాట్ సీట్ : (నెల్లూరు సిటీ ) నారాయణ పై అనిల్ కుమార్ యాదవ్ విజయం ..!
హాట్ సీట్ : ఆత్మకూరులో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి
జనసేన గెలిచినా ఏకైక సీటు అదే ..!
బయటికి రాలేని పరిస్థితిలో టీడీపీ నేతలు .. ఎన్నడూ చూడని పరాజయం ..!
జగన్ భారీ విజయం ... మోహన్ బాబు స్పందన చూశారా ..!
వైసీపీ రికార్డు విజయం  .. లగటిపాటి పై ట్విట్టర్ లో ధ్వజమెత్తిన విజయ సాయి రెడ్డి ..!
సరికొత్త చరిత్రను లిఖియించిన జగన్ .. కనీ వినీ ఎరుగని విజయం ..!
బ్రా  అందాలతో పిచ్చెక్కిస్తున్న తమన్నా ..!
మొదలైన జగన్ ప్రభంజనం ... వణుకుతున్న టీడీపీ ..!
ఏపీలో జగన్ పార్టీ  సునామీ .. మంగళగిరిలో లోకేష్ వెనుకంజ ..!
బ్రేకింగ్ : రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఓటమి  ..!
బిగ్ బ్రేకింగ్ : రికార్డు విజయం దిశగా వైస్సార్సీపీ ... !
బ్రేకింగ్ : నెల్లూరు సిటీ ...  ఆధిక్యంలో వైసీపీ ..!
ఈ రోజు " చీకటి దినం" అంటా .. అప్పుడే లోకేష్ చెప్పేశారు ..!
సీత సినిమా అతనికి కూడా నచ్చలేదంటా ..!
ఈ రోజు ఎన్ని సంచలనాలు నమోదు అవుతాయో .. ?
ఆ వయసులోనే నన్ను సెక్సువల్ గా వేధించారు .. సంచలనం రేపుతోన్న నటీ ఆరోపణలు ..!
శ్రీయ సెక్సీ వీడియో .. పిచ్చెక్కిస్తుంది ..!
కాజల్ సెక్సీ అందాలు .. ఒంటి మీద డ్రెస్ జారిపోతూ ..!
లగటిపాటి సర్వేను  టీడీపీ నేత తిట్టడానికి అసలు కారణం ఇదేనా ..?
బ్రేకింగ్ : వంశీతో మరో మహర్షి ..!
పాపం టీడీపీ మీడియాకు జగన్ ఫోటోలు కావాలంట ..  ఎందుకో తెలుసా ..?
వైసీపీ విజయాన్ని ఖాయం చేసిన ప్రఖ్యాత ఛానల్ .. సంచలన ఫలితాలు ..!
మల్లికా శెరావత్ అందాలు .. కేన్స్ లో తుఫాన్ రేపింది ..!
ఇది క్లియర్ : చంద్రబాబు తన పరువును తానే పోగొట్టుకున్నారు ..!
విమర్శలు రేపుతోన్న మహేష్ ముద్దు ..!
బిగ్ బ్రేకింగ్ : ఏకంగా 23 టీడీపీ నాయకులు వైసీపీలోకి ఆ రోజే  .. ?
ప్యాంటు జిప్ తీసి నాభి అందాలతో రెచ్చిపోయిన రకుల్ .. ఇవేమి అందాలు ..!
పిచ్చి రేపుతున్న తమన్నా హాట్ సాంగ్ .. మిల్క్ అందాలను ఆరబోసింది ..!