Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 11:19 pm IST

Menu &Sections

Search

‘పటాస్’నుంచి శ్రీముకి అందుకే ఔట్!

‘పటాస్’నుంచి శ్రీముకి అందుకే ఔట్!
‘పటాస్’నుంచి శ్రీముకి అందుకే ఔట్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో ఎంతో పాపులారిటీ సంపాదించిన కార్యక్రమాల్లో ‘పటాస్’ఒకటి.  ఈ కార్యక్రమంలో రాములమ్మగా నటి శ్రీముఖ యాంకరింగ్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది.  ఆమెతో పాటు మెయిల్ యాంకర్ రవి స్టూడెంట్స్ తో చేసే హంగామా అంతా ఇంతా కాదు.  మొదట్లో ఈ ప్రోగ్రామ్ పై పలు విమర్శలు వచ్చినా..తర్వాత బుల్లితెర ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు.  ఒక రకంగా చెప్పాలంటే... అనసూయ, రష్మిల తర్వాత  గ్లామర్ తీసుకొచ్చిన యాంకర్స్ లో శ్రీముఖి కూడా చేరిపోయింది.  నాన్ స్టాప్ గా సందడి చేస్తూ 'పటాస్' షోను ఒక రేంజ్ కి తీసుకెళ్లింది.

శ్రీముఖి కోసమే ఈ షో చూసేవాళ్లు వున్నారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. తెలుగులో బిగ్ బాస్ రెండు సీజన్ లను పూర్తి చేసుకొని మూడో సీజన్ కి సిద్ధమవుతుంది. జూలై నెల రెండో వారం నుండి ఈ షో ప్రారంభం కానుంది. గత కొంత కాలంగా ఈ షోలో పాల్గొనబోయే 17 మంది కంటెస్టంట్ లు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది.  మొదటి సీజన్ బాగానే సాగినా..రెండో సీజన్ మాత్రం ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి.  ఆ ఇంపాక్ట్ షో రేటింగ్స్ పై కూడా పడింది. సీజన్ 3 విషయంలో అలాంటి రిస్క్ చేయాలని భావించడం లేదట బిగ్ బాస్ యాజమాన్యం.


అందుకే ఫేమస్ సెలబ్రిటీలను బిగ్ బాస్ 3 షోకి తీసుకురాబోతున్నారట. ఈ నేపథ్యంలో బుల్లితెరపై ‘పటాస్’తో మంచి పాపులారిటీ సంపాదించిన శ్రీముఖిని తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. అందుకే శ్రీముఖ ‘పటాస్’ నుంచి బయటకు వచ్చేసినట్లు తెలుస్తుంది.  అందుకే కొన్నాళ్లపాటు శ్రీముఖి 'పటాస్'కి బ్రేక్ ఇచ్చింది బిగ్ బాస్ షో కోసమే అంటూ వార్తలు ఊపందుకున్నాయి. 


anchor-sreemukhi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీఎం మరో సంచలనం.. తుళ్లూరు కొత్త రాజధాని!
బాబుపై లీగ‌ల్ చ‌ర్య‌ల‌కు జ‌గ‌న్ ఆదేశం..టీడీపీ అవినీతి పై స‌బ్ క‌మిటీ.. 2636 కోట్లు రిక‌వ‌రీకి నిర్ణయం!
ఉండవల్లి ఇల్లు ఖాళీ : కొత్త ఇంటి కోసం చంద్రబాబు అన్వేషణ...!?
చంద్రబాబు-మోహన్ బాబు రేర్ ఫోటో షేర్ చేసిన మంచు లక్ష్మి!
అమరావతిలో భారీ వర్షం..కొనసాగుతున్న ‘ప్రజావేదిక' కూల్చివేత!
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌: సీఎం జగన్ మరో కీలక నిర్ణయం
కొడుకులు  బిడ్డలు బాకీ సంబంధంతో పుడతారు..!
ఏడు వారాల నగలు!
ఛీ ఛీ..మీరు మారర్రా..!
బ్రేకింగ్ న్యూస్ : బీజేపీ నేత లక్షణ్ గౌడ్ నివాసంలో పేలుడు!
ఫామ్ హౌజ్ లో ఎంజాయ్ చేస్తున్న పవన్ కళ్యాన్!
చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన బండ్ల గణేష్!
ప్రజావేదిక కూల్చివేతపై స్టేకు హైకోర్టు నో!
నెల జీతం ఇచ్చి.. టీఆర్ఎస్ పట్ల విజ్ఞత చాటుకున్న బాల్కన్ సుమన్!
క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాకు సీరియస్...ఆస్పత్రికి తరలింపు!
జగన్ ప్రభుత్వంలో కోట్ల రూపాయల లంచగొండి పట్టివేత ?
సైలెంట్ గా టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి!
జీవితం అన్నింటిని పరిచయం చేస్తుంది..!
ఔరా.. ఏమీ శునకం తెలివితేటలు!
బాబోరి ఫ్యామిలీకి భద్రత కుదింపు!
అన్నలూ..నన్ను గైడ్ చేయాలి!: సీఎం జగన్
ఇంటి నుంచే ఇసుక బుకింగ్‌.. ఏపీ ఇసుక విధానం ఖరారు!
ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే..తాట తీసుడే!
విదేశీ పర్యటన ముగిసింది..నేతలు జంప్ అవుతున్నారు.. బాబోరు కీంకర్తవ్యం!
యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేసిన షకీబుల్ హసన్!
హాస్య యోగా...!వల్ల  ఉపయోగం!
ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోవాలి! : సీఎం జగన్
చెత్తకుప్పలో దొరికిన చిన్నారి..దత్తత తీసుకున్న దర్శకుడు!
ఎవడైనా సరే తోలు తీస్తా..అత్యాచార ఘటనపై ఎమ్మెల్యే రోజా సీరియస్ !
ప్రతి సోమవారం "స్పందన" : సీఎం జగన్
‘రంగ్ దే’ తో వస్తున్న నితిన్!
ప్రజలను వంచించిన ఏ ప్రభుత్వం నిలబడదు : సీఎం జగన్
మనసున్న మారాజు మంత్రి మల్లన్న!
ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం..30 మంది మృతి!
శ్రీలంక చేతిలో చిత్తైన ఇంగ్లాండ్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.