Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 9:24 pm IST

Menu &Sections

Search

ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!

ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సామాన్యులకు సినీ సెలబ్రెటీలకు ఎక్కడైనా వ్యత్యాసం ఉంటుంది.  సెలబ్రెటీలు రెస్టారెంట్లకు వచ్చినా..ఏదైనా పెద్ద హోటళ్లకు వచ్చినా..లేదా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినా వారిని చూడటానికి జనాలు, ఫ్యాన్స్ ఎగబడుతుంటారు..వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. అయితే అది వారి అభిమానం..ఆ సెలబ్రెటీకి ఉన్న గౌరవం.  కానీ ఈ మద్య కొంత మంది సెలబ్రెటీలకు కూడా బయట చిక్కులు వచ్చి పడుతున్నాయి..ఘోరమైన అవమానాలు ఎదురువుతున్నాయి.  తాజాగా ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం ఎదురైంది.

సింగ‌పూర్ ఎయిర్‌లైన్స్‌లో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో త‌న వ‌ద్ద ఉన్న వాయిద్య ప‌రికరాన్ని విమానంలోకి అనుమ‌తించ‌లేదు.  దాంతో ఆ పరికరాలను ఆమె అక్కడే వదిలేసి వెళ్లారు.  గతంలో కూడా షారూఖ్ ఖాన్ మరికొంత మంది నటీ,నటులకు ఇలాంటి ఛేదు అనుభవాలే ఎదురయ్యాయి.  కాగా,  ఈ విషయంపై శ్రేయా సింగ‌పూర్ ఎయిర్‌లైన్స్  ఘాటుగానే ట్విట్ చేశారు.  మ్యుజిషియ‌న్స్ వ‌ద్ద విలువైన ప‌రిక‌రాలు ఉంటే సింగ‌పూర్ ఎయిర్‌లైన్స్ సంస్థ విమానంలోకి ఎక్క‌నివ్వేదేమో.. ధ‌న్య‌వాదాలు నాకు మంచి గుణ‌పాఠం చెప్పారు అని శ్రేయా త‌న ట్వీట్‌లో తెలిపింది. 

దాంతో వెంటనే స్పందించిన ఎయిర్‌లైన్స్ సంస్థ..క్షమించండి శ్రేయా గారూ..అక్కడ ఏం జరిగిందో మాకు స్పష్టంగా తెలియదు..మా సిబ్బంది మీతో ఏమి అన్నారో విపులంగా వివ‌రించ‌గ‌లారా అని త‌మ ట్వీట్‌లో పేర్కొంది ఎయిర్ లైన్స్ సంస్థ‌. shreya-ghoshal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నిఖిల్ ఆ సినిమా ఇక లేనట్టేనా?
గుర్రంతో ఎన్టీఆర్ తిప్పలు చూశారా!
అవును ధన్ రాజ్ ని కొట్టాను : సమంత
తాతకు తగ్గ మనవడు..!
కియరా సంచలన నిర్ణయం!
బిగ్ బాస్ 3 పై క్లారిటీ ఇచ్చిన యాంకర్ లాస్య!
బిగ్ బాస్ 3 పై క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ!
ఖరీదైన ఇల్లు కొన్న తమన్నా..రేట్ ఎంతో తెలిస్తే షాక్!
నాగార్జున నాపై చేయిచేసుకున్నారు : జేడీ చక్రవర్తి
మానవత్వం చాటుకున్న మంచు మనోజ్!
పూరికి వర్మ భలే ట్విస్ట్ ఇచ్చాడే!
దుమ్మురేపుతున్న ‘కల్కి’ ట్రైలర్!
వరుణ్ తేజ్ కి ఆ ప్రయోగం బెడిసికొట్టదు కదా?
కొడుకును చదివించలేని స్థితి..సినీ కాస్ట్యూమర్ ఆత్మహత్య!
ఆ ప్రోడ్యూసర్ కి నేనేం పాపం చేశా..! : పోసాని
ఆ మూవీతో ఘోరంగా నష్టపోయాను!
కృష్ణవంశి ఈజ్ బ్యాక్!
ఆకట్టుకుంటున్న ఆది ‘బుర్రకథ’ ట్రైలర్ !
అప్పుడు కాజల్..ఇప్పుడు తమన్నా..ఏంటీ చోటా ఈ ఛండాలం!
మీకు దండం పెడతా... అంటూ కన్నీరు పెట్టుకున్న నటి హేమ!
శృతి హాసన్ ఎక్కడా తగ్గడం లేదే?
ప్రశాంతంగా నడిఘర్ సంఘం ఎన్నికలు పూర్తి!
విజయ్ పుట్టిన రోజు కానుకగా బంగారు ఉంగరాలు!
బావకోసం సూపర్ గిఫ్ట్!
‘దొరసాని’కి లైన్ క్లీయర్!
గోపీచంద్ చేతుల మీదుగా సునీల్ ‘ జై సేన’ టీజర్ రిలీజ్!
శేఖర్ కమ్ముల ఆ మూవీ ఆపేశారా?
షకలక శంకర్ ‘నాలుగో సింహం’ టీజర్ రిలీజ్!
విశాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ హీరో!
నాని, విజయ్ మూడేళ్ల వరకూ బిజీ..అందుకే ప్రియదర్శి!
‘సాహూ’ అప్పుడు ఫ్లాప్ అన్నాడు..ఇప్పుడు తెగ పొగిడేస్తున్న హీరో!
అదిరిందయ్యా విజయ్!
వేలానికి యాక్షన్ హీరో ఆస్తులు!