Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 3:21 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 3 లో తోపు గాడిని పట్టుకొస్తున్నారు - సూపర్ ఎంటర్టైన్మెంట్ !

బిగ్ బాస్ 3 లో తోపు గాడిని పట్టుకొస్తున్నారు - సూపర్ ఎంటర్టైన్మెంట్ !
బిగ్ బాస్ 3 లో తోపు గాడిని పట్టుకొస్తున్నారు - సూపర్ ఎంటర్టైన్మెంట్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టెలివిజన్ రంగంలో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన షో బిగ్ బాస్ షో. గతంలో వచ్చిన రెండు సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించడం జరిగింది. అయితే తాజాగా ఇటీవల ఐపిఎల్ సీజన్ ముగియడంతో మూడవ సీజన్ కి ముహూర్తం పెట్టేసారు షో నిర్వాహకులు. ఈ సీజన్ లో ఎక్కువగా సెలబ్రిటీలు ఉండేటట్లు చూసుకుంటున్నారు.

big-boss

ముఖ్యంగా మొదటి సీజన్ రెండవ సీజన్ కంటే ఎక్కువ ఆదరణ కలిగించడం మొదటి సీజన్లో ప్రముఖులు సెలబ్రిటీలే ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు కూడా బిగ్బాస్ సీజన్ మొదటి దానికి బ్రహ్మరథం పట్టడంతో...మూడవ సీజన్ లో సెలబ్రిటీలు ఉండేటట్లు చూసుకుంటున్నారు షో నిర్వాహకులు. ఇప్పటికే చాలా మందిని ఎన్నిక చేసిన షో నిర్వాహకులు తాజాగా ఇటీవల ప్రముఖ హాట్ యాంకర్ శ్రీముఖి ని కూడా తీసుకున్నట్లు సమాచారం. ఈ టీవీ ఛానల్ కామెడీ షో లలో యాంకరింగ్ గా దుమ్ము దులిపే శ్రీముఖి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అమ్మాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

big-boss

ఇప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ ను మరింత ఎక్కువ చేసే మరో వ్యక్తి పేరు ఇప్పుడు వినిపిస్తుంది.”వైవా” అనే ఒక షార్ట్ ఫిల్మ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న “వైవా హర్ష” కూడా ఈ సీజన్లో కనిపించనున్నట్టు సమాచారం.ఇప్పటికే ఈ ఇద్దరు ఈ షోకి దాదాపు ఖరారు అని తెలుస్తుంది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో వైవా హర్ష అభిమానులు మావాడు తోపు కచ్చితంగా టైటిల్ గెలవడం ఖాయం అని అప్పుడే కామెంట్లు కూడా చేసేస్తున్నారు.big-boss
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రామ్ చరణ్ అడగటంతో చిరంజీవి కోసం అతడిని పంపించిన సల్మాన్ ఖాన్..!
డైరెక్టర్ వివి వినాయక్ కి షాకిచ్చిన జిహెచ్ఎంసి అధికారులు..!
నా కోసం ప్రార్థించండి అంటున్న ఎన్టీఆర్ హీరోయిన్..!
చిరంజీవి సినిమాలో హీరోయిన్ కోసం కొరటాల షాకింగ్ నిర్ణయం..!
నితిన్ సినిమాలో ప్రియా వారియర్ కి అంత సీన్ లేదు అంట..?
'కల్కి' డైరెక్టర్ బాలకృష్ణ పై షాకింగ్ కామెంట్స్..!
స్టార్ట్ కాబోతున్న చిరంజీవి- కొరటాల సినిమా..?
సూర్య సినిమా కోసం రంగంలోకి దిగిన రాజమౌళి..!
మహేష్ 'మహర్షి' 50 డేస్ ఫంక్షన్ కు గెస్ట్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!
యూట్యూబ్ లో బన్నీకి రికార్డులు తిరగరాస్తున్న కుర్ర హీరో..?
మహేష్ బాబు మహర్షి కొత్త రికార్డు..!
ఫోటోలు తీశాడు అని బెదిరించిన హీరోయిన్ తాప్సీ..!
మరో బాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే..!
మహేష్ కోసం ఇటలీ నుండి వచ్చారు..?
అర్జెంటు గా రామ్ చరణ్ ని అమెరికా పంపించిన రాజమౌళి..?
చిరంజీవి- బాలకృష్ణ నేను చనిపోవాల్సిన వాళ్ళం దేవుడే కాపాడాడు అంటోన్న సీనియర్ హీరోయిన్..!
బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్లు సృష్టిస్తోన్న కబీర్ సింగ్…!
బిగ్ బాస్ షో కి సల్మాన్ ఖాన్ ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..?
యాంకర్ తలదించుకునేలా సమాధానం చెప్పిన రానా..!
భవిష్యత్తులో అటువంటి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ చేయవచ్చు అంటున్న నాగబాబు..!
ఆ హీరో కొడుకు మీద విపరీతమైన ప్రెజర్ పాపం !
పవన్ కల్యాణ్ ముందు ఉన్న ఒకే ఒక్క లక్ష్యం ఇది !
పవన్ కల్యాణ్ అంతా సడన్ గా అక్కడికి ఎందుకు వెళుతున్నాడు ?
బాలయ్య కొత్త సినిమా స్టోరీ ఇదే..?
వరల్డ్ కప్ దెబ్బకి వెనక్కి వెళ్లిన 'ఇస్మార్ట్ శంకర్'...!
సోషల్ మీడియాలో కెసిఆర్ కేటీఆర్ ని పొగిడిన మహేష్ బాబు..!
About the author

Kranthi is an independent writer and campaigner.