Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 24, 2019 | Last Updated 6:41 pm IST

Menu &Sections

Search

ఏంటి... మహేష్ కమిట్ అయ్యాడా...

ఏంటి... మహేష్ కమిట్ అయ్యాడా...
ఏంటి... మహేష్ కమిట్ అయ్యాడా...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మహేష్ ప్రస్తుతం సక్సెస్ జోరులో ఉన్నాడు.  భరత్ అనే నేను, మహర్షి రెండు వరస విజయాలు.  చాలా కాలం తరువాత ఇలా వరసగా హిట్స్ కొట్టాడు మహేష్.  ఈ పరంపరను ఇలాగే కొనసాగించేందుకు మహేష్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.  తన నెక్స్ట్ మూవీ అనిల్ రావిపూడితో చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే కథ, కథనాలు పూర్తయ్యాయి.  ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చురుగ్గా సాగుతోంది.  


మహేష్ విదేశాల నుంచి వచ్చాక... ఈ సినిమాలో జాయిన్ అవుతాడు.  పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా కథను తెరకెక్కించబోతున్నారు.  సినిమా టైటిల్ విషయంలో యూనిట్ కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టింది.  మహేష్ మూడు అక్షరాలా పేర్లు కావాలని అంటే యూనిట్ మాత్రం కథకు తగిన టైటిల్ కోసం వెతుకులాట మొదలుపెట్టింది.  


మొదట సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది.  ఆ తరువాత ఇప్పుడు రెడ్డిగారి అబ్బాయి అనే టైటిల్ ప్రచారంలో ఉంది.  టైటిల్ లో వెయిట్ ఉండటంతో పాటు పాజిటివ్ వైబ్ కూడా ఉండటంతో ఈ టైటిల్ కు నిర్మాత దిల్ రాజు ఫిక్స్ అయ్యి రిజిస్టర్ కూడా చేయించారని ప్రచారం.  పక్కా రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని, ఫ్యాక్షన్ తో పాటు పక్కా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందట.  రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు స్వర మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 


mahesh-babu,-anil-ravipudi,-reddy-gari-abbayi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ ఎవరిని వదలరట .. సొంతవాళ్ళనైనా సరే..!!
జగన్ మరో కీలక నిర్ణయం..శభాష్ జగన్..!!
ఈ కారణంతోనే రజినీకాంత్ ఓటు వేయలేదా?
సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ 400 కోట్లా..!!?
చిరంజీవి.. నాగార్జున .. ఓ మల్టీస్టారర్ సినిమా ..!!
బంగార్రాజు నుంచి షాకింగ్ న్యూస్..!!
మోడీ దెబ్బ కొట్టేలానే ఉన్నాడు..!!
2022 లో మళ్ళీ ఎన్నికలు.. వైకాపా పరిస్థితి ఏంటి..!!
ఈ కారణంతోనే మనిషి మృగం గా మారుతున్నాడా?
భూమి భరించలేకపోతోంది.. ఇక తప్పదు..!!!
ఇప్పటికిప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తే..!!
కాశ్మీర్ లో మళ్ళీ సినిమా పండుగ.. నిజమౌతుందా?
దీని ప్రభావంతోనే పవన్ ఓడిపోయాడా?
లోకేష్ చాలా అదృష్టవంతుడు.. జగన్ ప్రభుత్వంలో ఆయనకు...
విజయసాయి రెడ్డికి కొత్త పదవి ... దట్ ఈజ్ జగన్
ఎన్ని చెప్పినా పవన్ వినడు అంతే ..!!
డెలివరీ కానీ ఎస్ఎంఎస్ ల కోసం కాంగ్రెస్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
జూన్ 1 కి సుజనా పార్టీ మారడానికి సంబంధం ఏంటి..?
చిరుకు ఆ పేరు ఎలా  వచ్చింది అంటే..!!!
సాహో ఇంకా కాలేదా.. హతవిధీ..!!!
అరుంధతి 2 వర్కౌట్ అవుతుందా..!!
అంతా స్క్రిప్ట్ ప్రకారమే... ఇప్పుడు టార్గెట్ లోకేష్..!!!
16 మంది టిడిపి ఎమ్మెల్యేలు బీజేపీలోకి.. నేడే ముహూర్తం..!!?
మన హీరోయిన్ల యోగాను చూశారా..!!
రోజా కేరాఫ్ విజయవాడ.. కారణం..!!!
టీడీపీకి గుండెపోటు.. ఆపరేషన్ చేసేదెవరో...!!
బాబు లేని సమయంలోనే ఇదంతా... ఎలా?
టిడిపి నేతలను బీజేపీ ఎందుకు ఆహ్వానిస్తుందో తెలిస్తే  షాక్ అవుతారు..?
సమంత గురించి రాఘవేంద్ర రావు ఏమన్నారో తెలుసా ?
చంద్రబాబులో ఆగష్టు భయం.. ఈసారి ఏం జరుగుతుందంటే..!!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రకంపనలు.. భయంలో నాయకులు..!!!
సొంత పార్టీలో లోకేష్ కు అన్యాయం జరుగుతుందా ?
వరుణ్ తేజ్ కు ఇచ్చినట్టే.. చైతుకు కూడా ఇస్తుందా?
అప్పుడు సమంత.. ఇప్పుడు తమన్నా..
ఆ ప్రశ్నకు దేవుడు తప్పా.. సైన్స్ కూడా సమాధానం చెప్పలేదు..!!
పీకే వలనే ఆమె అక్కడ ఓడిపోయిందా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.