Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 8:30 am IST

Menu &Sections

Search

షకీలా బయోపిక్ లో భయటపడనున్న ఏన్నో నిజాలు

షకీలా బయోపిక్ లో భయటపడనున్న ఏన్నో నిజాలు
షకీలా బయోపిక్ లో భయటపడనున్న ఏన్నో నిజాలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దక్షణ భారత దేశంలో పలు చలన చిత్రాల్లో ఎక్కువగా నటించిన తార షకీలా. ఈ పేరు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. పలు చిత్రాల్లో  ఆమె శృంగార సన్నివేశాల్లో నటిస్తూ దక్షిణ భారతదేశ చిత్ర రంగంలోనే ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటీమణిగా పేరు తెచ్చుకుంది. అయితే.. షకీలా 2003 నుండి శృంగార పాత్రలు మానేసి సినిమాలలో క్యారక్టెర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ వస్తున్నారు. సుమారు 110 సినిమాల్లో నటించిన షకీలా, ఎక్కువగా తమిళం, మళయాళం, తెలుగు, కన్నడ, హిందీ సినిమాలు చేసింది. 


షకీలా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..  తాను అనుభవించిన దుర్భరమైన బాల్యాన్ని గురించి, పదహారేళ్ళ వయసులో తన వ్యభిచార జీవితాన్ని, అంతేకాకుండా తన పేరు శృంగార రసానికి ప్రతీకగా ఎలా, ఎందుకు మారిందో తెలియజేసింది. తన శరీరాన్ని కేవలం శృంగారభరితంగా చూపటానికి ప్రయత్నించారు కాని.. తనలోని నటిని వెలికితీయటానికి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదని చెప్పుకున్నది.


సినీ తారల బయోపిక్ ల నేపథ్యంలో ఇప్పుడు షకీలా జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కిస్తోన్నసంగతి తెలిసిందే. షకీలా నిజ జీవిత పాత్రలో రిచా చద్దా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మొదట ఎక్కువ శృంగారభరిత సన్నివేశాలతో కాకుండా చిత్రీకరించాలని అనుకున్నారట కానీ ఇప్పుడు బోల్డ్‌గానే చూపించడానికి సిద్ధమవుతున్నారు దర్శక నిర్మాతలు. బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి రిచా కూడా సై అన్నారు. దీంతో కావాల్సినంత బోల్డ్ కాంటెంట్‌కు ఈ సినిమాలో అవకాశం ఉండనుంది.


మలయాళంలో ఒకప్పుడు షకీలా సినిమాలు చాల క్రేజ్, ఆమె సినిమాల ముందు తమ సినిమాలకు కనీసపు ఓపెనింగ్స్ అయినా వస్తాయా అని స్టార్ హీరోలు కూడా భయపడేవారు. అంతగా తన ప్రభావం మలయాళ చిత్ర పరిశ్రమపై ఉండేది. కానీ స్టార్ హీరోలు ఆమెను ఎదగకుండా చేశారనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. ఈ క్రమంలో తన జీవితంలో చోటుచేసుకున్న అతి పెద్ద సంఘటనలు ఏవీ మిస్ కాకుండా తనకు అన్యాయం చేసిన వారి పేర్లతో సహా బయటపెట్టాలని నిర్ణయించుకుంది షకీలా. అందుకు తగ్గట్టుగానే షకీలా దగ్గరుండి తన కథను పర్యవేక్షించుకుంటుందట.


కొందరు మలయాళ ఇండస్ట్రీలో తన సినిమాలు నిషేధించి తన కెరీర్‌పై దెబ్బ కొట్టారని, తనకు మనుగడ లేకుండా చేసిన సూపర్ స్టార్స్ ప్రస్తావనను షకీలా ఈ బయోపిక్ చూపించనున్నారని తెలుస్తోంది. మొత్తానికి తన జీవితంలోని కష్టాలు, తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఆటుపోట్లు, తన సినిమాలను నిషేధించి ఎలా తనను తొక్కేయాలని స్టార్ హీరోలు ప్రయత్నించిన తీరు.. మొదలగు అంశాలు ఈ సినిమాలో చూపించబోతున్నారని చెప్పుకోచ్చింది షకీలా.
shakila
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అర్ధరాత్రి గ్లాస్ హౌజ్ లో చెలరేగిన మంటలు
వైరల్... వాణీ కపూర్ హాట్ ఫోటో
పోలీసులకు వీక్ ఆఫ్ అమలు రేపటి నుంచే
నవరత్నాల అమలుకు సీఎం జగన్ కు రూ.7 కోట్ల విరాళం
నోరు జారిన రాపాక... మండిపడ్డ వైసీపీ సభ్యులు
కౌసల్య కృష్ణమూర్తి టీజర్ విడుదల
ప్రత్యేక హోదాకే మా పోరాటం.. అసెంబ్లీలో సీఎం జగన్
నేడు దేశవ్యాప్తంగా సమ్మెలో 3.5 లక్షల మంది వైద్యులు
నేడు విజయవాడకు కేసీఆర్
ఏపీలో 22వరకు ఒంటిపూట బడులు
పోలీసులకు వారంతపు సెలవు... హోంమంత్రి సుచరిత
నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ
నేడు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
అదా కర్రసాము సూపరో సూపర్.
నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను.
'వజ్ర కవచధర గోవింద' 50 వసూల్
ఏపీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు!
సెగలు పుట్టిస్తున్న రియా..!!
మరో రెండు రోజుల్లో రుతుపవనాలు... ఆర్టీజీఏస్ వెల్లడి
రాజధాని నిర్మాణంపై బోత్స వాఖ్యలు
నేడు ఆశక్తిభరితంగా భారత్-పాక్ మధ్య క్రికెట్ పోరు
నీతి ఆయోగ్ లో ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ డిమాండ్
ఎక్సైజ్‌ శాఖలో త్వరలో మార్పులు.. మంత్రి నారాయణస్వామి
బెంగాల్‌లో కోమాలో వైద్య సేవలు.. 700 మంది వైద్యుల రాజీనామా!
సింగిల్ గా హ్యాపీ అంటున్న శృతి
ఏపీకి హోదా సాధనే జగన్ అజెండా
జిందాబాద్ జిందాబాద్.. ఇస్మార్ట్ సాంగ్ రీలీజ్
అంగరంగ వైభవంగా కాళేశ్వరం ప్రారంభ వేడుకలు
వృద్ధి రేటుపై దృష్టి పెట్టండి.. నిర్మలా సీతారామన్ కు ఆర్థిక వేత్తల సూచనలు
ట్రంప్ కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ డిజైన్ ఇదే..
ఆనందంలో గాల్లో ఎగిరిన పూజ
రక్త దానం - మహాదానం
రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్న కేంద్ర తొలి వ్యవసాయ బడ్జేట్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.