Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 10:22 am IST

Menu &Sections

Search

జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........

జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య కొంత మంది సెలబ్రెటీలు తమ అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో అభాసు పాలవుతున్నారు.  జబర్ధస్త్ కామెడీ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ధన్ రాజ్ ప్రస్తుతం వెండి తెరపై తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నాడు.  ఆ మద్య బిగ్ బాస్ సీజన్ 1 లో ధన్ రాజ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.  గత నెల ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.  ఎన్నికల కంటే ముందు మూడు నెలల నుంచి పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లి తమ ఉపన్యాసాలతో దంచి కొట్టారు. 


ఇక ఏపీ  ఎన్నికల్లో అందరూ కూడా చంద్రబాబు గెలుస్తాడా..? లేక జగనా..? అని చర్చించుకుంటున్నారు. మరో ఐదు రోజుల్లో ఫలితాలు రానున్న క్రమంలో ఏపీలో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో సర్వేలు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ జనసేన పార్టీ ప్రస్థావన ఎక్కడా తీసుకు రాలేదు.  ఈ సమయంలో కమెడియన్ ధన్ రాజ్ మాత్రం పవన్ సీఎం అవుతాడని జోస్యం చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. 


ఏపిలో ఎన్నికల గెలుపు విషయం గురించి చిన్నపాటి హెచ్చరికలే జారీ చేసినట్లు కనిపిస్తుంది.  ''బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 23న తుఫానుగా మారి,  శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమగోదావరి మీదుగా కుప్పంలో తీరం దాటనుంది. గంటకు 120-145 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఆ గాల్లో ఎవడైనా ఎగిరిపోతే మాకు ఏ సంబంధం లేదు. ప్రమాద హెచ్చరిక ముందుగానే జారీ చేశాం. తుఫానుకి "జనసేన శతఘ్ని" అని నామకరణం చేశారు'' అంటూ పరోక్షంగా పవన్ పార్టీకి 125 నుండి 140 సీట్లు వస్తాయని ధన్‌రాజ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు.


తాజాగా ధన్ రాజ్ చేసిన పోస్ట్ పై కామెడీ పంచ్ లు పడ్డాయి. నీ అభిమానం తగలెయ్యా..ఎన్ని సీట్లు ఉంటాయో తెలియదు..అన్ని సీట్లు నువ్వే దగ్గరుండి గెలిపిస్తావా నాయనా..అసలు ఏపీలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉంటాయో తెలుసా అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం ధన్ రాజ్ తాపత్రయానికి తెగ మెచ్చుకుంటున్నారు.  కాకపోతే నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో ధన్ రాజ్ ఆ పోస్ట్ డిలీట్ చేశారు. 
 


comedian-dhan-raj
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాగార్జున పేరుతో ఫేక్ అకౌంట్..నిజం చెప్పిన హీరో!
క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి..!
జార్ఖండ్ లో బీభత్సం సృష్టిస్తున్న మావోలు..ఐదుగురు పోలీసులు మృతి!
షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ టాలీవుడ్ హీరో!
భార్యని చంపాలని ప్లాన్ చేసి అడ్డంగా బుక్ అయిన సినీ నటుడు!
పాపం చిన్మయి అడ్డంగా బుక్ అయ్యింది?
నా భార్గవుడికి..అప్పుడే ఏడాది..భావోద్వేగంతో ఎన్టీఆర్!
మెగా హీరోకి విలన్ గా విజయ్ సేతుపతి?
ఆ దర్శకుడికి మహేష్ హ్యాండ్ ఇస్తున్నాడా?
బిగ్ బాస్ 3 లో నేను లేను..కానీ ఆ ఛాన్స్ వస్తే వదిలేది లేదు! : రేణు దేశాయ్
సూర్య ‘ఎన్జీకే’కి యాభై శాతం నష్టమట!
సుపరిపాలనే ప్రభుత్వం లక్ష్యం : గవర్నర్ నరసింహన్
లిప్ లాక్ తో ‘మన్మధుడు’రెచ్చిపోయాడు!
శభాష్ ప్రభాస్: కృష్ణంరాజు బిడ్డ స్ధాయి నుండి - ప్రభాస్ కు పెదనాన్న కృష్ణంరాజు అనే వరకు...
బిగ్ బాస్ 3: ఊరించి..ఊరించి తప్పుకున్నాడా?
మరీ ఇంత స్కీన్ షో పనికిరాదమ్మా?
నాగ్ ‘మన్మధుడు’గా మెప్పిస్తారా?
‘సాహూ’టీజర్ ఎంత వరకు మెప్పిస్తుంది?
మెగా హీరోపై అసభ్యకర పోస్టింగ్!
టిక్ టాక్ చేస్తూ ఘోరంగా అవమానిస్తున్నారు..నటి ఆవేదన!
అలాంటి పాత్రలో నటించాలని ఉంది..ఇదేం కోరిక శ్రీముఖీ!
కమెడియన్ వడివేలుకి ఐటీ షాక్!
దారుణంగా మోసపోయిన నటి!
బళ్లు తెరిచారు..భానుడు భగ్గుమంటున్నాడు!
ఇతగాడి డ్యాన్స్ చూస్తే మైకేల్ జాక్సన్ ఔరా అంటాడు!
జంపీంగ్ రాయుళ్లకు హైకోర్టు షాక్!
తమన్నాకు పిచ్చెక్కించిన చిరంజీవి కూతురు!
అప్పుడు నా పరిస్థితే సినిమాలో చూపించారు!
హమ్మయ్య..బాలయ్య క్లారిటీ ఇచ్చాడు!
సేల్స్ గర్ల్ గా మారిన 'బాహుబలి' నటి!