Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 4:57 am IST

Menu &Sections

Search

బీచ్ ఒడ్డున్న ఇల్లీ బేబీ అందాలు

బీచ్ ఒడ్డున్న ఇల్లీ బేబీ అందాలు
బీచ్ ఒడ్డున్న ఇల్లీ బేబీ అందాలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఫోటోగ్రాఫర్ తో డేటింగ్

బీచ్ ఒడ్డున్న ఇల్లీ బేబీ అందాలు

ఇలియానా  2007లో సిద్దార్థ్ సరసన ఆట చిత్రం నటించి మంచి విజయాన్ని సాధించింది. 2008లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన జల్సా చిత్రం కూడా మంచి విజయాన్ని  అందుకుంది. ఈ రెండు చిత్రాల్లో ఇలియానా నటనకు మంచి గుర్తింపు లభించడంతో పాటు ఇలియానా జల్సా చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డుకు పేర్కొనబడింది. ఆ తర్వాత తరుణ్ కుమార్ సరసన నటించిన భలే దొంగలు ఓ మోస్తరు విజయం సాధించినా, 2009లో రవితేజ సరసన తను నటించిన కిక్' సినిమా ఆ సంవత్సరంలోనే అత్యుత్తమ విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు కూడా తను ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డుకు పేర్కొనబడింది.
బీచ్ ఒడ్డున్న ఇల్లీ బేబీ అందాలు
కిక్ వంటి భారీవిజయం తర్వాత ఇలియానా నితిన్ సరసన రెచ్చిపో, మంచు విష్ణు సరసన సలీమ్ చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఆ తర్వాత 2011లో ఇలియానా రెండు చిత్రాల్లో నటించింది. ఒకటి మెహెర్ రమేష్ దర్శకత్వంలో జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన శక్తి. మరొకటి పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో దగ్గుబాటి రానా సరసన నేను నా రాక్షసి. ఈ రెండు చిత్రాలు కూడా పరాజయం పాలైనప్పటికీ నేను నా రాక్షసి చిత్రంలో ఇలియానా తన నటనకు మంచి ప్రశంసలు అందుకుంది. 2012లో ఇలియానా శంకర్ దర్శకత్వంలో తమిళ నటుడు విజయ్ సరసన నన్బన్ చిత్రంలో నటించింది. ఇది హిందీ చిత్రం త్రీ ఈడియట్స్ చిత్రం యొక్క పునఃనిర్మాణం. త్రీ ఈడియట్స్ లాగే ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆపై త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన జులాయి చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా అనూహ్యమైన రీతిలో విజయం సాధించింది. అదే ఏడాది రవితేజ సరసన దేవుడు చేసిన మనుషులు చిత్రంలో నటించింది. ఈ చిత్రం మాత్రం పరాజయం పాలైంది. కానీ ఇందులో రవితేజ మరియూ ఇలియానాల నటనకు మంచి ప్రశంసలందాయి.
బీచ్ ఒడ్డున్న ఇల్లీ బేబీ అందాలు
తెలుగులోనే కాకుండా తన అదృష్టాన్ని పరిక్షించుకునేందు హిందీ, కన్నడ, తమళ పరిశ్రమలకు వెళ్లి మంచి విజయాలను సాధించింది. మళ్లీ 2019లో రవితేజ నటించిన అమర్ అక్బర్ అంటోని చిత్రంలో కథానాయికగా టాలీవుడ్ తెరపై మెరిసింది. ఇప్పుడు చిత్రాలు లేకపోవడంతో హాలీవుడ్ బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేసేందుకు హాలీడే ట్రీప్ కు వెళ్లింది. 
బీచ్ ఒడ్డున్న ఇల్లీ బేబీ అందాలుబీచ్ ఒడ్డున్న ఇల్లీ బేబీ అందాలు
ఇలియానా... తెలుగు, తమిళం, బాలివుడ్ సినిమాల్లో మంచి హిట్లు అందుకున్న భామ. ఇటీవల తెలుగు సినిమాలకు దూరమైనప్పటికీ, బాలివుడ్ సినిమాల్లో మాత్రం బిజీగా ఉంది. ప్రముఖ ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ తో డేటింగ్ లో ఉన్న ఇలియానా, మోడలింగ్ ఫొటోలకు కూడా ఫోజులిస్తోంది.

బీచ్ ఒడ్డున్న ఇల్లీ బేబీ అందాలుబీచ్ ఒడ్డున్న ఇల్లీ బేబీ అందాలుబీచ్ ఒడ్డున్న ఇల్లీ బేబీ అందాలు

బీచ్ ఒడ్డున్న ఇల్లీ బేబీ అందాలు
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.