Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 4:01 am IST

Menu &Sections

Search

విశాల్ కి ఉన్న బుద్ధి తెలుగు హీరోలకి లేదా ?

విశాల్ కి ఉన్న బుద్ధి తెలుగు హీరోలకి లేదా ?
విశాల్ కి ఉన్న బుద్ధి తెలుగు హీరోలకి లేదా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో గతంలో ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాను కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ‘అయోగ్య’ పేరిట రీమేక్ చేసి నటించాడు విశాల్. నిర్మాత మండల అధ్యక్షుడిగా ఉన్న విశాల్ కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో విడుదలైన ప్రతి సినిమా టికెట్ పై ఒక రూపాయి రైతాంగానికి వెళ్లాలని తీసుకున్న విశాల్ నిర్ణయం అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే నిర్ణయాన్ని ప్రకటించిన విశాల్ తన వ్యక్తిగత జీవితంలో కూడా పాటిస్తున్నాడు.

vishal

ఎలాగంటే ఇటీవల విశాల్ నటించిన ‘అయోగ్య’ సినిమా విడుదలవటం జరిగింది. విడుదలైన రోజు నుండే సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. దీంతో విశాల్ ఈ సినిమాకు అమ్ముడవుతున్న ప్రతి టికెట్ మీదా ఒక రూపాయిని రైతుల సంక్షేమ నిధికి వెళ్లేలా నిర్ణయం తీసుకున్నాడు.

vishal

అంతేకాకుండా ఇక నుండి తన కెరియర్ లో విడుదలైన ప్రతి సినిమా టికెట్ పై ఒక రూపాయి రైతులకు వెళ్లాలని విశాల్ డిసైడ్ అయిపోయాడు అని సమాచారం. అంతేకాకుండా తాను తీసుకున్న నిర్ణయం ద్వారా మిగతా హీరోలు కూడా పాటించాలని వారు కూడా రైతులకు ఏదోఒకటి చేయాలని విశాల్ కోరాడు. అయితే ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో చాలామంది రైతుల పట్ల హీరో విశాల్ కి ఉన్న గౌరవం బుద్ధి తెలుగు హీరోలు కూడా ఉంటే బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారట.vishal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రామ్ చరణ్ అడగటంతో చిరంజీవి కోసం అతడిని పంపించిన సల్మాన్ ఖాన్..!
డైరెక్టర్ వివి వినాయక్ కి షాకిచ్చిన జిహెచ్ఎంసి అధికారులు..!
నా కోసం ప్రార్థించండి అంటున్న ఎన్టీఆర్ హీరోయిన్..!
చిరంజీవి సినిమాలో హీరోయిన్ కోసం కొరటాల షాకింగ్ నిర్ణయం..!
నితిన్ సినిమాలో ప్రియా వారియర్ కి అంత సీన్ లేదు అంట..?
'కల్కి' డైరెక్టర్ బాలకృష్ణ పై షాకింగ్ కామెంట్స్..!
స్టార్ట్ కాబోతున్న చిరంజీవి- కొరటాల సినిమా..?
సూర్య సినిమా కోసం రంగంలోకి దిగిన రాజమౌళి..!
మహేష్ 'మహర్షి' 50 డేస్ ఫంక్షన్ కు గెస్ట్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!
యూట్యూబ్ లో బన్నీకి రికార్డులు తిరగరాస్తున్న కుర్ర హీరో..?
మహేష్ బాబు మహర్షి కొత్త రికార్డు..!
ఫోటోలు తీశాడు అని బెదిరించిన హీరోయిన్ తాప్సీ..!
మరో బాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే..!
మహేష్ కోసం ఇటలీ నుండి వచ్చారు..?
అర్జెంటు గా రామ్ చరణ్ ని అమెరికా పంపించిన రాజమౌళి..?
చిరంజీవి- బాలకృష్ణ నేను చనిపోవాల్సిన వాళ్ళం దేవుడే కాపాడాడు అంటోన్న సీనియర్ హీరోయిన్..!
బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్లు సృష్టిస్తోన్న కబీర్ సింగ్…!
బిగ్ బాస్ షో కి సల్మాన్ ఖాన్ ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..?
యాంకర్ తలదించుకునేలా సమాధానం చెప్పిన రానా..!
భవిష్యత్తులో అటువంటి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ చేయవచ్చు అంటున్న నాగబాబు..!
ఆ హీరో కొడుకు మీద విపరీతమైన ప్రెజర్ పాపం !
పవన్ కల్యాణ్ ముందు ఉన్న ఒకే ఒక్క లక్ష్యం ఇది !
పవన్ కల్యాణ్ అంతా సడన్ గా అక్కడికి ఎందుకు వెళుతున్నాడు ?
బాలయ్య కొత్త సినిమా స్టోరీ ఇదే..?
వరల్డ్ కప్ దెబ్బకి వెనక్కి వెళ్లిన 'ఇస్మార్ట్ శంకర్'...!
సోషల్ మీడియాలో కెసిఆర్ కేటీఆర్ ని పొగిడిన మహేష్ బాబు..!
About the author

Kranthi is an independent writer and campaigner.