Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 8:27 pm IST

Menu &Sections

Search

రీమేక్ ల పర్వంలో మహర్షి

రీమేక్ ల పర్వంలో మహర్షి
రీమేక్ ల పర్వంలో మహర్షి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన 25వ చిత్రం ‘మహర్షి’ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించడంతో పాటు ప్రేక్షకుల ఆదరణ సైతం పొందింది. ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయడం చాలా ముఖ్యమని, పండించేవాడు లేకపోతే ప్రజలకు ఆహారం కరువుతుంది. పిల్లలకు వ్యవసాయం అలవాటు చేయడానికి  వీకేండ్ వ్యవసాయం చాల బాగుంది. ఈ నేపథ్యంలో ఇతర భాషల్లో సినిమాను రీమేక్‌ చేయడానికి డిమాండ్‌ నెలకొంది. 


ఇప్పటికే తమిళ రీమేక్‌కు సన్నాహాలు ప్రారంభమయ్యాయట. ఇందులో విజయ్‌ కథానాయకుడి పాత్ర పోషించబోతున్నట్లు తెలిసింది. కాగా హిందీలోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కోసం నిర్మాతలు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నారట. ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు, నటుడు ప్రభుదేవాతోపాటు సల్మాన్‌ సినిమా వీక్షించనున్నట్లు తెలిసింది. సినిమా సల్మాన్‌కు నచ్చితే రీమేక్‌కు ప్లాన్‌ చేయబోతున్నట్లు చెబుతున్నారు.


బాలీవుడ్‌లో పాపులర్‌ హీరోగా ఎదిగిన సల్మాన్‌కు ఓ సందర్భంలో తెలుగు సినిమా రీమేక్‌ బ్రేక్‌ ఇచ్చింది. ఆయన కెరీర్‌ పరంగా అపజయాలు ఎదుర్కొంటున్న సమయంలో మహేశ్‌బాబు ‘పోకిరి’ హిందీ రీమేక్‌ ‘వాంటెడ్‌’లో నటించారు. 2009లో విడుదలైన ఈ సినిమా ఆయన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ‘మహర్షి’ రీమేక్‌కు కూడా సల్మాన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.



maharshi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైరల్... వాణీ కపూర్ హాట్ ఫోటో
పోలీసులకు వీక్ ఆఫ్ అమలు రేపటి నుంచే
నవరత్నాల అమలుకు సీఎం జగన్ కు రూ.7 కోట్ల విరాళం
నోరు జారిన రాపాక... మండిపడ్డ వైసీపీ సభ్యులు
కౌసల్య కృష్ణమూర్తి టీజర్ విడుదల
ప్రత్యేక హోదాకే మా పోరాటం.. అసెంబ్లీలో సీఎం జగన్
నేడు దేశవ్యాప్తంగా సమ్మెలో 3.5 లక్షల మంది వైద్యులు
నేడు విజయవాడకు కేసీఆర్
ఏపీలో 22వరకు ఒంటిపూట బడులు
పోలీసులకు వారంతపు సెలవు... హోంమంత్రి సుచరిత
నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ
నేడు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
అదా కర్రసాము సూపరో సూపర్.
నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను.
'వజ్ర కవచధర గోవింద' 50 వసూల్
ఏపీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు!
సెగలు పుట్టిస్తున్న రియా..!!
మరో రెండు రోజుల్లో రుతుపవనాలు... ఆర్టీజీఏస్ వెల్లడి
రాజధాని నిర్మాణంపై బోత్స వాఖ్యలు
నేడు ఆశక్తిభరితంగా భారత్-పాక్ మధ్య క్రికెట్ పోరు
నీతి ఆయోగ్ లో ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ డిమాండ్
ఎక్సైజ్‌ శాఖలో త్వరలో మార్పులు.. మంత్రి నారాయణస్వామి
బెంగాల్‌లో కోమాలో వైద్య సేవలు.. 700 మంది వైద్యుల రాజీనామా!
సింగిల్ గా హ్యాపీ అంటున్న శృతి
ఏపీకి హోదా సాధనే జగన్ అజెండా
జిందాబాద్ జిందాబాద్.. ఇస్మార్ట్ సాంగ్ రీలీజ్
అంగరంగ వైభవంగా కాళేశ్వరం ప్రారంభ వేడుకలు
వృద్ధి రేటుపై దృష్టి పెట్టండి.. నిర్మలా సీతారామన్ కు ఆర్థిక వేత్తల సూచనలు
ట్రంప్ కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ డిజైన్ ఇదే..
ఆనందంలో గాల్లో ఎగిరిన పూజ
రక్త దానం - మహాదానం
రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్న కేంద్ర తొలి వ్యవసాయ బడ్జేట్
అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.