Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 4:05 am IST

Menu &Sections

Search

రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!

రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో తాజాగా ఈ సినిమా సక్సెస్ ఫంక్షన్ విజయవాడ నగరంలో చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఫంక్షన్ కి సినిమా యూనిట్ మొత్తం హాజరయ్యారు. అంతేకాకుండా చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు మరియు డైరెక్టర్ రాఘవేంద్ర రావు  ముఖ్య అతిథిగా ఈ సక్సెస్ మీట్ కు హాజరయ్యారు.


ఈ సందర్భంగా రాఘవేంద్ర రావు మాట్లాడుతూ..వంద చిత్రాలు చేసినప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందో.. మహేష్ బాబు 25 చిత్రాలు పూర్తి చేసినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎంత సంతోషం కలిగి ఉంటుందో.. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు అంత సంతోషంగా ఉందని రాఘవేంద్ర రావు మహేష్ ని ఉద్దేశించి తెలిపాడు. రాఘవేంద్రరావు ఈ మాట చెప్పగానే మహేష్ బాబు లేచి నిలబడి చప్పట్లు కొట్టాడు.


డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమాలో రైతుల గురించి వారి బాధలు గురించి చూపించిన సన్నివేశాలు చాలా బాగున్నాయి అని వంశీ డైరక్షన్ అదిరిపోయింది అంటూ రాఘవేంద్ర రావు మాట్లాడుతూ మే 9వ తారీఖున అప్పట్లో జగదేకవీరుడు అతిలోకసుందరి మొన్న మహానటి సినిమా తాజాగా మహర్షి సినిమా విడుదల అయ్యి అద్భుతమైన విజయాలు సాధించాయని రాఘవేంద్ర రావు పేర్కొన్నారు.



maharshi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రామ్ చరణ్ అడగటంతో చిరంజీవి కోసం అతడిని పంపించిన సల్మాన్ ఖాన్..!
డైరెక్టర్ వివి వినాయక్ కి షాకిచ్చిన జిహెచ్ఎంసి అధికారులు..!
నా కోసం ప్రార్థించండి అంటున్న ఎన్టీఆర్ హీరోయిన్..!
చిరంజీవి సినిమాలో హీరోయిన్ కోసం కొరటాల షాకింగ్ నిర్ణయం..!
నితిన్ సినిమాలో ప్రియా వారియర్ కి అంత సీన్ లేదు అంట..?
'కల్కి' డైరెక్టర్ బాలకృష్ణ పై షాకింగ్ కామెంట్స్..!
స్టార్ట్ కాబోతున్న చిరంజీవి- కొరటాల సినిమా..?
సూర్య సినిమా కోసం రంగంలోకి దిగిన రాజమౌళి..!
మహేష్ 'మహర్షి' 50 డేస్ ఫంక్షన్ కు గెస్ట్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!
యూట్యూబ్ లో బన్నీకి రికార్డులు తిరగరాస్తున్న కుర్ర హీరో..?
మహేష్ బాబు మహర్షి కొత్త రికార్డు..!
ఫోటోలు తీశాడు అని బెదిరించిన హీరోయిన్ తాప్సీ..!
మరో బాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే..!
మహేష్ కోసం ఇటలీ నుండి వచ్చారు..?
అర్జెంటు గా రామ్ చరణ్ ని అమెరికా పంపించిన రాజమౌళి..?
చిరంజీవి- బాలకృష్ణ నేను చనిపోవాల్సిన వాళ్ళం దేవుడే కాపాడాడు అంటోన్న సీనియర్ హీరోయిన్..!
బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్లు సృష్టిస్తోన్న కబీర్ సింగ్…!
బిగ్ బాస్ షో కి సల్మాన్ ఖాన్ ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..?
యాంకర్ తలదించుకునేలా సమాధానం చెప్పిన రానా..!
భవిష్యత్తులో అటువంటి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ చేయవచ్చు అంటున్న నాగబాబు..!
ఆ హీరో కొడుకు మీద విపరీతమైన ప్రెజర్ పాపం !
పవన్ కల్యాణ్ ముందు ఉన్న ఒకే ఒక్క లక్ష్యం ఇది !
పవన్ కల్యాణ్ అంతా సడన్ గా అక్కడికి ఎందుకు వెళుతున్నాడు ?
బాలయ్య కొత్త సినిమా స్టోరీ ఇదే..?
వరల్డ్ కప్ దెబ్బకి వెనక్కి వెళ్లిన 'ఇస్మార్ట్ శంకర్'...!
సోషల్ మీడియాలో కెసిఆర్ కేటీఆర్ ని పొగిడిన మహేష్ బాబు..!
About the author

Kranthi is an independent writer and campaigner.