Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 8:25 pm IST

Menu &Sections

Search

ఈ అందాలను ఇప్పుడైనా దర్శక నిర్మాతలు చూసారా ..?

ఈ అందాలను ఇప్పుడైనా దర్శక నిర్మాతలు చూసారా ..?
ఈ అందాలను ఇప్పుడైనా దర్శక నిర్మాతలు చూసారా ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

దీక్షా సేత్ ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించింది. ఒక్క సరిగా టాప్ హీరోయిన్ అయిపోతుందని అందరూ భావించారు. అయితే ఆరంభమే క్రిష్ దర్శకత్వంలో వేదం చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాలో తనదైన అందంతో కట్టి పడేసింది ఈ ముద్దుగుమ్మ. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సరసన ఆరంభమే అవకాశం అందుకోవడంతో ప్రభాస్.. గోపిచంద్.. రవితేజ లాంటి స్టార్లు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేశారు. దీంతో ఇకపై పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతుందనే భావించారంతా.


కానీ అచ్చులో బొమ్మ అక్కడే తిరగబడింది. ఈ అమ్మడి కెరీర్ ఆద్యంతం ఫ్లాపులు వెన్నాడాయి. దురదృష్టం వదిలిపోనని మొరాయించింది. దాంతో టాలీవుడ్ లో హిట్టు అన్నదే లేకుండా కెరీర్ ని సాగించాల్సి వచ్చింది. అటుపైనా బాలీవుడ్ .. కోలీవుడ్.. శాండల్వుడ్ లోనూ ధీక్షగా ప్రయత్నాలు సాగించింది. కానీ వెళ్లిన ప్రతిచోటా ఏదో రూపంలో దురదృష్టమే వెంటాడింది. సక్సెస్ రాక.. పూర్తిగా కెరీర్ పరంగా డీలా పడిపోయింది.కాలక్రమంలో ధీక్ష స్వస్థలం ముంబైలో పూర్తిగా పలు వ్యాపారాలతో బిజీ అయిపోయిందని ప్రచారమైంది.


చాలా గ్యాప్ తర్వాత ఇదిగో ఇలా మాల్దీవుల్లో బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో ఒక్కసారిగా షాకిచ్చిందిలా. సమ్మర్ వెకేషన్ ని అమ్మడు అల్లాడిస్తోంది. బ్లాక్ బికినీలో ఇంచి ఇంచి ఏమాత్రం దాచుకోకుండా వడ్డనలు చేసింది. విజువల్ ఫెస్ట్ కి ఇంతకంటే ఏం కావాలి? అన్నంతగా ట్రీటిచ్చింది మరి. ఈ బికినీ ట్రీట్ చూశాక ధీక్షలో ఇంకా వేడి తగ్గలేదనే అర్థమవుతోంది. ఇలా సామాజిక మాధ్యమాల్లో రెగ్యులర్ గా టచ్ లోకి వచ్చి వన్ ఫైన్ డే తిరిగి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చేస్తుందేమో?  ధీక్షను ఇలా చూశాక మన దర్శకనిర్మాతల మనసు మారకుండా ఉంటుందంటారా?

deeksha-seth
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రొమాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కియారా ..!
చంద్రబాబు గారి విదేశీ ప్రయాణ ఖర్చులు .. నోరు తెరవాల్సిందే ..!
టీడీపీలో చంద్రబాబును ఎదిరించి మాట్లాడిన ఒక్క మగాడు ..!
పాకిస్థాన్ ఓటమి .. సానియా మీర్జా ను తీవ్రంగా విమర్శిస్తున్నారు ..!
కృతి సనన్ .. బికినీలో రెచ్చగొట్టే అందాలు ..!
హాట్ అందాలు .. దాచుకోకుండా అన్ని చూపించింది ..!
అగ్ని సాక్షిగా చెబుతున్నా .. జగన్ గురించి స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు ..!
జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై .. అసలు కారణం ఇదేనంటా ..!
వెస్ట్ ఇండిస్ కు చుక్కలు చూపించిన బాంగ్లాదేశ్ ..!
జూనియర్ ఎన్టీఆర్ కు జగన్ పిలుపు ..!
పులిబిడ్డ అనిపించుకున్నాడు .. మోడీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ..!
టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు .. టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారుకాబోతుందా ..?
అంబటి రాంబాబు తన పంచులతో టీడీపీకి చుక్కలు చూపించారు ...!
టీడీపీలోకి  ఎన్టీఆర్ .. పోసాని సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబు ఎంత చెప్పినా వినలేదు .. అందుకే ఓటమి ..!
జగన్ మాకెలా మిత్రుడు అవుతారు ... కత్తి  దూసిన బీజేపీ ..!
షాక్ : టీడీపీ జుంపింగ్ ఎమ్మెల్యేలు వీరే ..!
ఎద అందాలతో హీటేక్కిస్తున్న సికందర్ ..!
బాబుగారు మీరు ఇన్ని యూటర్న్ లు తీసుకుంటే ప్రజలు ఎలా క్షమిస్తారు ..!
చంద్రబాబును ఎవరు నమ్మలేదు అందుకే పోయాడు .. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు ..!
జాన్వీ హాట్ డ్యాన్స్ .. వైరల్ మారిన వీడియో ..!
నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నీ వల్లే .. జగన్ భావోద్వేగం ..!
సోషల్ మీడియాలో ఫైర్ అయిన రేణుదేశాయ్ .. మీ తల్లి అంటూ ..!
పాపం చంద్రబాబు ఆ విషయంలో చాలా బాధ పడుతున్నారు ..!
దటీజ్ జగన్ .. కేంద్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన నిధులు 4,200 కోట్లు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
బ్యాంకుల్లో కొలువుల జాతర .. త్వరపడండి ..!
పాకిస్థాన్ vs ఇండియా మ్యాచ్ కు వర్ష ప్రమాదం పొంచి ఉందా లేదా ..?
చంద్రబాబు మీద విజయసాయిరెడ్డి మళ్ళీ రెచ్చిపోయారు ..!
ఆగష్టు 15 ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ .. రాజమౌళి క్లారిటీ ..!
ఇన్ని పథకాలకు వేల కోట్లు ఎలా వస్తాయి అన్న ప్రశ్నకు జగన్ సమాధానం చూశారా ..?
దటీజ్ జగన్ .. మరో హామీని అమలు పరిచిన జగన్ ..!
హాట్ బికినీలో కళ్ళు తిప్పుకోని అందాలు ..!
ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎవరు చెప్పారు .. మోడీకే షాక్ ఇచ్చిన జగన్ ..!