Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 3:55 am IST

Menu &Sections

Search

డయానా ఎంతపని చేసింది...

డయానా ఎంతపని చేసింది...
డయానా ఎంతపని చేసింది...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
న్యూజిలాండ్ లోని కేన్స్ లో జరుగుతున్న 72 వ చిత్రోత్సవంలో హాలీవుడ్ భామలతో పోటీపడి మరి మన తారలు అందాల వర్షం కురిపించారు.  డిజైనర్ వేర్, పార్టీ వేర్ డ్రెస్ లతో ఔరా అనిపించారు.  అందంలో, అందాలను ప్రదర్శించడంలో హాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోరు అన్నంతగా రెడ్ కార్పెట్ పై క్యాట్ వాక్ చేశారు.  


ఇండియా నుంచి దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్, హుమా ఖురేషి, డయానా పెంటిలు పాల్గొన్నారు.  ఈ షోలో మొదటిరోజు దీపికా పదుకొనె వేసుకున్న డిజైనర్ డ్రెస్ అదిరిపోయింది.  లాంగ్ వైట్ కలర్ గౌన్, డార్క్ బ్రౌన్ కలర్ టాప్ తో అదరగొట్టింది.  పై అందాలను ప్రదర్శిస్తూ నడిచి వస్తుంటే...దివి నుంచి దిగి వచ్చిందా యాపిల్ బ్యూటీ అన్నట్టుగా ఉంది.  


ఇదే డ్రెస్సింగ్ స్టైల్ ను కాక్ టైల్ కో స్టార్ డయానా పెంటి ఫాలో అయింది.  కాకపోతే కొద్దిగా మార్పులు అంతే.  డయానా డ్రెస్ సెన్స్ బాగున్నా... ఆల్రెడీ దీపికా అలాంటి డ్రెస్ తోనే మొదటిరోజు హల్చల్ చేయడంతో నెటిజన్లు డయానా డ్రెస్ పై అనేక కామెంట్లు చేశారు.  కాపీ క్యాట్ డ్రెస్ అని చాలామంది కామెంట్స్ చేశారు.  దీపికను ఫాలో కావాలని అలా చేసిందో లేదంటే యాదృచ్చికంగా అలా జరిగిందో తెలియదుగాని, పాపం డయానా మాత్రం నెటిజన్ల సృజనకు పదును చెప్పింది. 


diana-penty,-cannes-2019,-deepika-padukone
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏంటి.. గాంధీగారు ఆత్మహత్య చేసుకున్నారా?
అక్కడ తొలిరాత్రి ఎలా జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు?
ప్రతీకారం చుట్టూనే జగన్ పాలన జరుగుతుందా...?
వైఎస్ జగన్ దృష్టిలో పడేందుకు అవంతి అలా...
రైతు భరోసా పేరుతో రైతుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారా?
యువత.. మహిళనను టార్గెట్ చేసిన బీజేపీ..!!
అక్కడ  సెక్స్ వర్కర్లకు నెలజీతాలు షాకైన.. పోలీసులు..!!
దేశంలో మహిళలు చాలామంది టాయిలెట్ ఉపయోగించకపోవడానికి కారణం ఇదేనా...?
చేతిలో కోబ్రా... ఆపై గాబ్రా....!!
కెసిఆర్ మెడకు ఆర్టీసీ ఉచ్చు..!!
ఆర్ఆర్ఆర్ కథను ఆయన ఆలా రివీల్ చేశారేంటి..!!
ఆమెదో వింత ప్రేమ.. తెలిస్తే షాక్ అవుతారు..!!
బాలయ్యపై దృష్టి పెట్టిన జగన్.. ప్లాన్ వర్కౌటైతే బాలయ్య...!!
వాళ్ళు పిల్లలు కాదు.. దెయ్యాలు..!!
పాదయాత్రలో ఇచ్చిన హామీ.. జగన్ ఇలా తీర్చారు..
జగన్ తో చిరు మీట్.. ఇలా ఉండబోతుందా?
గుజరాత్ తీరంలో పాక్ పడవలు.. ఇండియా హై అలర్ట్..!!
అవసరమైతే ముగ్గురైనా ఎక్కండి..
ఏదైనా ఆ హీరోయిన్ అంతా ఓపెన్ గానే చెప్పేస్తుంది..!!
అమెరికా తప్పుకుంది.. టర్కీ మంటపెట్టింది..!!
నాలుగు పెద్ద సినిమాల మధ్య.. కళ్యాణ్ రామ్..!!
వచ్చే సంక్రాంతి రజినీతో ప్రారంభం...
బాలయ్య తప్పుకుంటే.. వెంకిమామ లైన్లోకి వచ్చాడు..!!
అది హైటెక్ సిటీ కాదు.. వరదల సిటీ..!!
కండక్టర్లు తాత్కాలికమే.. కానీ..
పిట్టకథలు సరే.. ఆదాయంపై వాస్తవాలు చెప్పారా?
జాతీయ రాజకీయాల్లోకి పవన్..కారణం ఇదేనా?
ఒకవైపు ధర్నాలు.. మరోవైపు సమీక్షలు..
ఇసుక మాఫియాకు వైసిపి అడ్డాగా మారుతోంది..
యువహీరోలంతా అక్కడే ఉన్నారు..!!
మనిషిని సోమరిపోతును చేస్తున్న హామీలు ..!!
హుజూర్ నగర్లో తెరాస గెలవాలంటే.. ఇలా చేయాల్సిందే..!!
ఇది భాగ్యనగరం కాదు.. అభాగ్యనగరమే..!!
మళ్ళీ సంక్షోభంలో గల్ఫ్.. యుద్ధం తప్పేలా లేదు..!!
మోడీ కలను ఈ ఆటో నెరవేరుస్తుందా?
డ్రోన్ల కలకలం... పఠాన్ కోట్ లో హై అలర్ట్..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.