Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 2:28 pm IST

Menu &Sections

Search

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ..?

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ..?
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల తరువాత సినిమాల్లోకి వస్తాడని టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. అయితే పవన్ రాజకీయాల్లో పడి తన బాడీ షేపులు గాడి తప్పాయి. అయితే ఫిట్ గా మారటానికి బెంగుళూరు నుంచి బాడీ ఫిట్ నెస్ ఎక్విప్ మెంట్ ఆర్డర్ పెట్టారని సన్నిహిత వర్గాల సమాచారం. అజ్ఞాతవాసి తర్వాత పవన్ పూర్తిగా షేప్ అవుట్ అయ్యాడు. గెడ్డం బాడీ ఇలా ఏదీ కంట్రోల్ లో లేదు.


సో అదే పనిగా ప్రత్యేకంగా సామాగ్రి తెప్పించుకుంటున్నాడు అంటే సినిమాల కోసమే అని వాళ్ళ వెర్షన్. రిజల్ట్స్ వచ్చాక గెడ్డం లేకుండా తన పాత గెటప్ లోకి వచ్చేస్తాడని అంటున్నారుఒకవేళ ఈ వార్త నిజమైతే ముందుగా సంబరపడేది మైత్రి సంస్థనే. వాళ్ళకే ఫస్ట్ కమిట్ మెంట్ పెండింగ్ ఉంది. తర్వాత పవన్ చేస్తాను అని చెప్పాలే కానీ దర్శక నిర్మాతలు క్యూ కడతారు.


ఏడాది గ్యాప్ మాత్రమే కాబట్టి అభిమానులకు ఆ లోటు పెద్దగా తెలిసిరాదు. అయితే సినిమాలకు స్వస్తి చెబుతూ ఇకపై చేయనని పవన్ పలుమార్లు ప్రకటించాడు. ఇప్పుడు అదే మాట మీద కట్టుబడి ఉంటాడా లేదా అనేది చెప్పలేని పరిస్థితి. అనిష్చితికి మారుపేరైన రాజకీయాలు సినిమాలు రెండు వైపులున్న కాయిన్ లాంటివి. కాబట్టి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్న రూల్ ఏమి లేదు. సో పవన్ మేకప్ వేసుకున్నా ఆశ్చర్యపోయే పనుండకపోవచ్చు

pavan-kalyan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తాజమహల్ .. ప్రజావేదిక ఒకటే అంటా .. టీడీపీ నేతలు మారరు ..!
దేవుడా .. బెడ్ మీద ఎద అందాల ప్రదర్శన ..!
స్టైలిష్ గా హాట్ గా రెచ్చగొడుతున్న కాజల్ ..!
జగన్ రాజధానిని మార్చబోతున్నాడా .. ఏది నిజం ..?
జగన్ దెబ్బ బాబుగారికి గట్టిగానే తగిలింది ..!
గల్లా జయదేవ్ అసలు రంగు బయటపడింది ..!
అరే .. శృతి హాసన్ ఫోటో పెట్టుకున్నందుకే ఫైన్ ..!
వామ్మో ,. ఆవేశంగా మారిన లోకేష్ ను చూశారా .. ?
బ్రేకింగ్ : టీడీపీ నుంచి జంప్ అయ్యే ఎమ్మెల్యేలు వీరే ..!
ఇది కదా అసలైన బికినీ .. అందాలను ఏదెచ్చెగా ఆరబోసింది ..!
జగన్ కు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ ..!
ఈ వయసులో కూడా బికినీలో పిచ్చెక్కిచ్చింది  ..!
కలకలం రేపుతోన్న నెల్లూరు నారాయణ మిస్సింగ్ ..!
దేవుడా .. ఏంటి ఈ అందాల నగ్న ప్రదర్శన ..!
టీడీపీని అతలాకుతలం చేస్తున్న ప్రజావేదిక ..!
అరెరే .. ప్రజావేదిక కూల్చివేత పై బాబుగారి రియాక్షన్ చూశారా ..?
కొరటాల శివ చిరుసినిమా తరువాత ఎన్టీఆర్ తోనా ..?
శృతి హాసన్ తో అడ్డంగా బుక్కయిన రానా ..!
స్కూల్ ఫీజుల విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. తల్లిదండ్రులకు ఉపశమనం ..!
ప్రజావేదికను  కూల్చేశారు .. చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉండబోతుందో ..?
జగన్ ఆ విషయంలో అధికారులకు స్ట్రెయిట్ గా చెప్పేశారు ..!
జగన్ మరో సంచలన నిర్ణయం ..!
చంద్రబాబును బలవంతంగా ఖాళీ చేయిస్తారా ..?
బీచ్ లో గాలికి క్లీవేజ్ అందాలను చూపిస్తూ కాక రేపింది ..!
జగన్ నిర్ణయాలు .. వారి గుండెల్లో రైళ్లు ..!
సెక్సీగా టీ షర్ట్ వేసి మంట రేపింది ..!
వామ్మో .. బ్రా లేకుండా షర్ట్ లో అందాల ప్రదర్శన చూశారా ..?
జగన్ పిలుపుతో ఐఏఎస్ లు సైతం ఆశ్చర్యపోయారు ..!
హాట్ గా అందాలను ఆరబోస్తున్న సమంత ..!
కిరాక్ అందాలతో దుమ్మురేపింది ..!
వావ్ .. యుక్త వయసులో కత్తి మహేష్ ను చూశారా ..?
టీడీపీ నేతలకు మతి పోయిందా .. పోలవరం కూడా కూల్చేయాలంటా ..!
పవన్ కళ్యాణ్ జగన్ ను ఆ విషయంలో మాత్రం మెచ్చుకున్నారు ..!
ఇప్పుడు జగన్ కర్తవ్యం ఏంటి ..?
పాపం .. సుజనాకు అప్పుడే బీజేపీ షాక్ ఇచ్చింది ..!
చివరికి వంగవీటి రాధ జనసేనలోకి ..?